భారత నాస్తిక సమాజ వ్యవస్థాపక సభ్యురాలు, జయగోపాల్ భార్య శారదమ్మ 29 ఆగస్టు 2020న విశాఖలో చనిపోయారు.
గత 50 ఏళ్ళకుపైగా జయగోపాల్‌తో పాటు నాస్తికోద్యమపు ఎగుడుదిగుడు ప్రయాణం చేసిన శారదమ్మ మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం తెలియచేస్తూంది. వారి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాం.