నికారుగ్వా వామపక్ష కవి, రాజకీయవేత్త, కేథలిక్ మతాచార్యుడు ఎర్నెస్టో కార్డినల్ మరణం

          తన జీవితాంతం క్రూర పరిపాలకులకు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్న, నికారుగ్వా దేశానికి చెందిన వామపక్ష కవి ఎర్నెస్టో కార్డినల్‌ 2020 మార్చి 1వ తేదీన తన 95వ ఏట మరణించారు. ఆయన 1925 జనవరి 20న ఒక ఉన్నత వర్గ కుటుంబంలో గ్రనడా పట్టణంలో పుట్టారు.           నికారుగ్వా సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో కార్డినల్‌ ఒక ప్రతిఘటనా వ్యక్తిగా కొనసాగారు. రాజకీయంగానూ, కవిత్వపరంగానూ నేటి లాటిన్‌ అమెరికాకు చెందిన ఒక అత్యంత
Complete Reading

మే నెల 7వ తేదీ తెల్లవారుఝామున విశాఖపట్టణంలో ఎల్‌.జి. పాలిమర్స్ లో జరిగిన స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజి సంఘటన ఒక్క విశాఖ జిల్లావాసులనేగాక, యావత్‌ దేశ ప్రజానీకాన్నీ తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. సంఘటన జరిగిన రోజునే 11 మంది చనిపోగా, తదుపరి (జూన్‌ 4 నాటికి) మరో ముగ్గురు మరణించారు. మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యిద్దరు గర్భవతులకు అబార్షన్స్‌ జరిగాయి. విశాఖజిల్లా జనసాహితి మరియు ఓపిడిఆర్‌ సభ్యులు కలిసి,
Complete Reading

ఉదయం (197577) ఇది అత్యవసర పరిస్థితి కాంలో జైులో వున్న రచయితు కె.వి.ఆర్‌. సంపాదకత్వాన రూపొందించిన లిఖిత పత్రిక. దీనిని వి.ర.సం. జనవరి 2003లో 1/8 డెమ్మీలో 28 పుట పుస్తకంగా ప్రచురించింది. ఈ లిఖిత పత్రికలో సంపాదకీయాన్ని ‘ఉదయాన్ని ఆహ్వానిద్దాం’ అనే శీర్షికతో చెరబండరాజు రాశారు. కె.వి.ఆర్‌. ‘ప్రాణాగ్ని’ అనే కవితను ‘రమ’ పేరుతో రాశారు. జజ రాసిన కవిత ‘ఒక తారక రాలినంతలో….’ (మావో మరణంపై), రాహీ రాసిన ‘విప్లవ వారసు’ కవిత, ‘ఒక
Complete Reading

(జనవరి మార్చి 1989) రష్దీ రాసిన ‘శటానిక్‌ వర్సెస్‌’ గ్రంథాన్ని బహిష్కరించిన మతోన్మాద ఓట్ల రాజకీయ చర్యను ఖండిస్తూ, ఆత్మరక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన రచయితకు సంఫీుభావంగా వివిధ దేశా కవు, కళాకారుతోపాటు ‘జనసాహితి’ కూడా మద్ధతునిస్తూ ఈ సంచిక ముఖచిత్రం సంపాదకీయం ఉన్నాయి. మరో సంపాదకీయం, వంగవీటి మోహనరంగా హత్య ఉదంతాన్ని ఉదహరిస్తూ కుం ఎన్నిక రాజకీయాు అధికారపు కుమ్ములాటలో ప్రజ దుస్థితిని చర్చిస్తూ రాశారు. సజీవ సాహిత్యంగా 1949లో పొట్లపల్లి రామారావు రాసిన కథ
Complete Reading

‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష!’ అన్న నానుడిని నిజం చేస్తూ మన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వివిధ విద్యాసంస్థకు 2018 నవంబరు 12న పంపిన లేఖలో, ‘‘వేదాలోని శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన ‘వేదిక్‌ వారసత్వ పోర్టల్‌ను ప్రారంభించబోతోందని పేర్కొంది. ఈ వైదిక వారసత్వ వేదిక తరఫున ప్రాచీన హిందూ గ్రంథాలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని సేకరించి, అవసరమైనవారికి దానిని అందిస్తుందని సాంస్కృతికశాఖ కార్యదర్శి అరుణ్‌గోయల్‌ చెప్పారు. అన్ని విద్యాసంస్థతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీ వారికి కూడా ఈ లేఖ
Complete Reading

గంగ ప్రక్షాళన కోరుతూ దీక్ష చేపట్టి కనిపించకుండా పోయిన మరొక ఆధ్యాత్మికవేత్త ` కుమారుని దీక్షను కొనసాగిస్తానంటున్న తల్లి గంగానది ఎగువన నిర్మిస్తున్న జ విద్యుత్‌ ప్రాజెక్టు కారణంగా నదీ ప్రవాహానికి ఆటంకాలేర్పడుతున్నాయని, కనుక ఆ నిర్మాణాను తక్షణమే నిుపుచేయాని కోరుతూ గోపాల్‌ దాస్‌ దీక్ష చేపట్టాడు. డిశంబరు 6వ తేదీ నుండి ఆయన కనిపించకుండాపోయారు. కుమారుని జాడ తెలియజేయాని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆయన తల్లి శకుంతలాదేవి రిషీకేష్‌లో దీక్షలో కూర్చున్నారు. నభై యేండ్ల
Complete Reading

Create Account



Log In Your Account