ప్రఖ్యాత చిత్రకారుడు కాళ్ళ మరణానికి జనసాహితి సంతాపం

ప్రఖ్యాత చిత్రకారుడు కాళ్ళ మరణానికి జనసాహితి సంతాపం

ప్రఖ్యాత చిత్రకారుడు కాళ్ళ మరణానికి జనసాహితి సంతాపం
కాళ్ళగా ప్రఖ్యాతినొందిన చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ (70) నెరోజుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పశ్చిమగోదావరిజిల్లా ఏూరులో 1948 ఏప్రియల్‌ 10న జన్మించారు.
కాళ్ళ ప్రచారం ఇష్టపడని అరుదైన కళాకారుడు. వందలాది కవితా సంకనాకు రంగు చిత్రాు అందించారు. కర్మాగారం, చక్రా మధ్య బందీవుతున్న బాకార్మికు, గ్లోబలైజేషన్‌ వ్ల కూలిపోయిన చేతివృత్తు, సామాజిక అణచివేతకు గురౌతున్న స్త్రీు, కార్పొరేట్‌ శక్తు విషకౌగిలిలో చిక్కి వివిలాడుతున్న రైతాంగం, ధర జూదంలో బలౌతున్న సామాన్యుడు. ఇలా ఎన్నో సామాజిక స్పృహతో వున్న చిత్రాు గీశారు. ఆయన చిత్రాు సామాన్యు అంతరంగాన్ని కదిలించేవి. ఆయన చిత్రాలో ది బ్రొకెన్మిర్రర్‌, ప్రోజన్టీయర్‌, డైయింగ్‌ఎలోన్‌, ప్రిజన్‌ అండ్కీ, నౌ, ఎవర్జీసస్‌, దిస్ట్రా, తెగినదారం, దూదిపింజ, మాతృభంగం తదితర చిత్రాు ప్రఖ్యాతిగాంచాయి. మానవసంబంధాపై అద్భుతమైన చిత్రాు గీశారు. వాటిలో మేన్‌ విత్‌ యూనివర్స్‌, మేన్‌ విత్‌ నేచర్‌, మేన్‌ విత్‌ మదర్‌, మేన్‌ విత్‌ బ్యూటీ, మేన్‌ విత్‌ డెత్‌ లాంటి భావగర్భిత చిత్రాకు రూపకర్త ఈయనే.
వేలాది చిత్రాకు ప్రాణం పోసిన కుంచె రాలిపోయింది. అనేక చిత్ర కళా ప్రదర్శను ఏర్పరచారు. ఖమ్మంజిల్లా కవుకు ఆయన ఒక రకంగా ఆస్థాన చిత్రకారుడు. క్షణాల్లో అద్భుతమైన చిత్రాన్ని గీయగ కాళ్ళ తన కళను అమ్ముకోవడానికి ఇష్టపడలేదు. సాదాసీదా శ్రామిక జీవితాన్నే గడిపారు. ఆయన కోరిక మేరకు ఆయన భౌతికకాయం శనివారం సాయంత్రం స్థానిక మమతా మెడీకల్‌ కాలేజీకి అప్పగించారు. ఆయన కుటుంబంకు ప్రగాఢ సానుభూతి తొపుతున్నాము. జనసాహితికి ఆప్తుడు, ‘ప్రజాసాహితి’ పత్రిక అభిమాని అయిన కాళ్ళ మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాం. ` సం ॥

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account