చైతన్యవాహిని

            29-03-2021న తెనాలిలో జి. మోహనరావు (స్పార్టకస్‌) సంతాపసభలో ‘ప్రజాసాహితి’ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ మోహనరావు పోలీసు శాఖలో పనిచేస్తూ సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం, ఆయనపై రంగనాయకమ్మ రచనల ప్రభావం, ‘ఖాకీ బతుకులు’ నవల రాసిన తర్వాత పోలీసు శాఖ ఆయనపై చేబట్టిన వేధింపు చర్యలు మొదలైనవి వివరించారు. చెరబండరాజు రాసిన ‘పోలీసు పాట’ ద్వారా పోలీసులూ ప్రజల్లో భాగమని చెప్పారన్నారు. మోహనరావు మిత్రులు అడ్వకేట్‌ జి.యస్‌. నాగేశ్వరరావు, జనసాహితి సభ్యుడు రచయిత చందు
Complete Reading

అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా సభ           అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా ‘‘మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు కారణమవుతున్న సామాజిక మూలాలను ప్రతిఘటిద్దాం’’ అని స్త్రీ విముక్తి సంఘటన ఇచ్చిన పిలుపు నందుకొని స్త్రీ విముక్తి సంఘటన, జనసాహితి సంస్థల ఆధ్వర్యంలో 8.3.2020న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సెల్లార్‌ హాల్లో సభ జరిగింది. ఈ సభకు స్త్రీ విముక్తి సంఘటన జంటనగరాల శాఖ కన్వీనర్‌
Complete Reading

31102018న విజయవాడ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాులో ఓ.పి.డి.ఆర్‌. ఆధ్వర్యాన టి.యల్‌. నారాయణ ప్రథమ వర్ధంతిసభ ఓ.పి.డి.ఆర్‌. అధ్యక్షు కె. ఏసు అధ్యక్షతన జరిగింది. డా॥ ఎన్‌. రఘుకుమార్‌, అడ్వకేటు, (హైదరాబాదు) ‘నూతన ప్రపంచ వ్యవస్థ, ఇండియాలో హక్కు ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై టి.ఎల్‌. నారాయణ స్మారకోపన్యాసం ఇస్తూ ప్రధానంగా కార్మికరంగంపై కేంద్రీకరించి మాట్లాడారు. గతంలో కార్మికు సాధించిన అనేక హక్కును పాకవర్గాు ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించారు. ఆ తర్వాత ‘ప్రజాసాహితి’ ప్రధాన
Complete Reading

Create Account



Log In Your Account