ప్రజా వాగ్గేయకారుడు నిసార్ కు జోహార్లు

          ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అరసం బాధ్యులు అయిన నిసార్‌ కోవిడ్‌-19 వ్యాధితో హైదరాబాద్‌లో 10 జూలై 2020న మరణించారు. ఆయన నల్లగొండ జిల్లా సుద్దాల గ్రామంలో జన్మించారు.      తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో పెరిగిన నిసార్‌ చిన్నప్పటి నుండి జానపదాలను ప్రజాగేయాలుగా మలచి పాడటంలో నేర్పరి. సుద్దాల హన్మంతు స్ఫూర్తితో ఉద్యమాలలోకి వచ్చిన ఆయన ప్రతి ప్రజా సమస్యను ప్రజలకర్ధమయ్యే జానపదాలతో పాటలుగా మలిచేవారు. ‘పల్లె సుద్దులు’ కళారూపంలో ఒదిగిపోయి నటించేవారు.
Complete Reading

          ఇలీనాసేన్‌, చత్తీస్‌ఘడ్‌లో కార్మిక ఉద్యమాలలోను, ఆదివాసీల సమస్యలపైనా తన భర్త డా॥ వినాయక్‌సేన్‌తో పాటు పనిచేసిన సంఘసేవిక. తన 69వ ఏట 2020 ఆగస్టు 9న మరణించారు. పిల్లల వైద్యుడు, మానవహక్కుల కార్యకర్త ఐన డా॥ వినాయక్‌సేన్‌పై రాజ్యం మావోయిస్టులకు సహకరిస్తున్నాడన్న ఆరోపణపై అరెస్టు చేసిన సందర్భంగా, ఇలీనాసేన్‌ రాజ్యం చేసే అకృత్యాలను ఖండిస్తూ ఉద్యమం నడిపారు. ట్రయల్‌ కోర్టు వినాయక్‌సేన్‌కు 2010లో జీవిత ఖైదు విధించగా, 2011లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.
Complete Reading

స్వేచ్ఛానువాదం : బి.ఎస్‌.రాజు కార్మికుడు   :    అయ్యా! సోషలిస్టు గారు! ఈ భూమ్మీద యజమానులనే వారే లేకపోతే, నాకు పని ఎవరిస్తారు? సోషలిస్ట్‌      :    అవును మిత్రమా! నన్ను తరచుగా నలుగురు అడిగే ప్రశ్నయే ఇది. దీని సంగతేమిటో చర్చించాల్సిందే సుమా! పని చేయాలంటే మూడు వ్యవస్థలు అవసరం – కర్మాగారం, యంత్రాలు, ముడిపదార్థాలు. అవునా ? కార్మికుడు   :    అవును. సోషలిస్ట్‌      :    కర్మాగారాన్ని ఎవరు నిర్మిస్తారు ? కార్మికుడు   :    తాపీ పనివారు, ఇతర
Complete Reading

ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలు నిర్మించిన, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపచేసిన బెంగాలీ సినీ దర్శకులు మృణాల్‌సేన్‌ మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తోంది. ఆయన 1923 మే 14న తూర్పుబెంగాల్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లోని ఫరీదాపూర్‌లో జన్మించారు. 2018 డిసెంబర్‌ 30న కలకత్తాలోని భొవానిపురేలో తన 95వ ఏట మరణించారు. మృణాల్‌సేన్‌ 1956లో మొదటిసినిమా ‘రాత్‌భూమి’ని తీశారు. మొదట్లో సంప్రదాయ ధోరణిలో కథా కధనాలతో సినిమాను నిర్మించినా ఆ తర్వాత సామాజిక అంతరాలను చూపెడుతూ, అప్పటి సామాజిక,
Complete Reading

నుడిగుడి భాషసాహిత్యం. రచన : రాజావాసిరెడ్డి మల్లీశ్వరి తొగుభాషలోని అసంఖ్యాక పదాలో 165 పదాను విస్తృతంగా పరిచయం చేసి విశ్లేషించిన గ్రంధం ఈ ‘‘నుడి గుడి’’. రచయిత్రి తొగు అధ్యాపకురాుగా పనిచేసారు. ఆయా పదాు ఏయే సందర్భాలో ఏ అర్థంతో రచయితు వాడారో వివరించే వ్యాసాలివి. ప్రాచీన రచయిత నుండి, ఆధునిక రచయిత నుండి ఉదాహరణు కోక్లొుగా ఇచ్చి ఆ పదం పూర్వాపరాు చర్చించారు. ఇది ఎంతో పరిశోధనతో కూడిన గ్రంథం . దీనికి బిక్కికృష్ణ, ఎ.కె.ప్రభాకర్‌ు
Complete Reading

ఉదయం (197577) ఇది అత్యవసర పరిస్థితి కాంలో జైులో వున్న రచయితు కె.వి.ఆర్‌. సంపాదకత్వాన రూపొందించిన లిఖిత పత్రిక. దీనిని వి.ర.సం. జనవరి 2003లో 1/8 డెమ్మీలో 28 పుట పుస్తకంగా ప్రచురించింది. ఈ లిఖిత పత్రికలో సంపాదకీయాన్ని ‘ఉదయాన్ని ఆహ్వానిద్దాం’ అనే శీర్షికతో చెరబండరాజు రాశారు. కె.వి.ఆర్‌. ‘ప్రాణాగ్ని’ అనే కవితను ‘రమ’ పేరుతో రాశారు. జజ రాసిన కవిత ‘ఒక తారక రాలినంతలో….’ (మావో మరణంపై), రాహీ రాసిన ‘విప్లవ వారసు’ కవిత, ‘ఒక
Complete Reading

ప్రజా సైన్స్‌ ఉద్యమంలో అవిశ్రాంతంగా కృషిచేసిన అమిత్‌సేన్‌ గుప్తా తన 60వ ఏట గోవా బీచ్‌లో ప్రమాదవశాత్తూ 28 నవంబరు 2018న మరణించారు. ఆయన ఢల్లీిలోని మౌలానా అజాద్‌ వైద్య కళాశాలో ఎం.బి., బి.ఎస్‌ పూర్తిచేశారు. కాని వైద్య వృత్తి చేపట్టకుండా ప్రజా ఆరోగ్య వ్యవస్థపై కేంద్రీకరించి వివిధ ప్రజారోగ్య సంస్థలో క్రియాశీకంగా పనిచేశారు. ఢల్లీి సైన్స్‌ ఫోరం స్థాపకుల్లో ఆయనొకరు. ఈ సంస్థలో పూర్తికాం కార్యకర్తగా పనిచేశారు. దాని సోదర సంస్థగా, పేద గ్రామీణ ప్రజానీకానికి
Complete Reading

(జనవరి మార్చి 1989) రష్దీ రాసిన ‘శటానిక్‌ వర్సెస్‌’ గ్రంథాన్ని బహిష్కరించిన మతోన్మాద ఓట్ల రాజకీయ చర్యను ఖండిస్తూ, ఆత్మరక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన రచయితకు సంఫీుభావంగా వివిధ దేశా కవు, కళాకారుతోపాటు ‘జనసాహితి’ కూడా మద్ధతునిస్తూ ఈ సంచిక ముఖచిత్రం సంపాదకీయం ఉన్నాయి. మరో సంపాదకీయం, వంగవీటి మోహనరంగా హత్య ఉదంతాన్ని ఉదహరిస్తూ కుం ఎన్నిక రాజకీయాు అధికారపు కుమ్ములాటలో ప్రజ దుస్థితిని చర్చిస్తూ రాశారు. సజీవ సాహిత్యంగా 1949లో పొట్లపల్లి రామారావు రాసిన కథ
Complete Reading

తుమ్మ తిరుమరావుగారు 25, జనవరి 2010 నాడు తన 86వ ఏట మరణించారు. వారి జ్ఞాపకార్థం వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 2011 జనవరిలో వారి కుమారుడు సురేష్‌బాబు, కుమార్తొ సుధ, ప్రతిమ, క్ష్మీప్రసూను ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి 40 వే రూపాయు అందించారు. తిరుమరావుగారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. — ప్రజాసాహితి–

నోము సార్‌గా విద్యార్థుకు, సాహితీవేత్తకు పరిచయమైన నోము సత్యనారాయణ తన 80వ ఏట న్లగొండలో 26 డిసెంబరు 2018న మరణించారు. నోము ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, ఎం.ఏ (ఇంగ్లీషు) చదివి, కళాశాలో ఆంగ్లోపన్యాసకునిగా న్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలో పనిచేశారు. 1962 నుండి ప్రారంభమైన ఆయన సాహిత్య వ్యాసంగం చివరివరకు సాగింది. 1951లోనే స్వయంగా ఉర్దూ నేర్చుకొని ఉర్దూ అభ్యుదయ సాహిత్యాన్ని తొగువారికి అనువదించి ఇచ్చారు. వ్యాసాు రాశారు. రుబాయిను, మహమ్మద్‌ ఇక్బాల్‌ను తొగువారికి పరిచయం చేశారు. ఎందరో
Complete Reading

Create Account



Log In Your Account