తమిళంలో మొదటి ఆధునిక నాటకం ద్వారా ప్రత్యామ్నాయ నాటకరంగాన్ని సృష్టించిన ఎన్‌.ముత్తుస్వామి (నా.ము.) మరణం

ఎన్‌. ముత్తుస్వామి 1936లో తంజావూరు జిల్లా పూంజల్‌ గ్రామంలో జన్మించారు. తన 82వ ఏట 24102018 ఉదయం 11:30కు చెన్నైలోని చిన్మయనగర్‌లో తన సొంత ఇంటిలో మరణించారు. ఆయన 1950లో మద్రాసుకు వచ్చారు. ఆయన 1968లో రాసి ప్రదర్శించిన ‘కాం కామాగ’ (సమయం వెంట సమయం) తమిళ నాటకరంగంలో మొదటి ఆధునిక నాటకంగా విమర్శకు పరిగణిస్తున్నారు. ఈ నాటకంలో వస్తు వ్యామోహ సంస్కృతి ఏవిధంగా వ్యక్తిత్వాను హరించివేస్తోందో చిత్రీకరించారు. సంప్రదాయ నాటకరంగానికి ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ ఆధునిక
Complete Reading

విద్యార్ధి ` యువతను పెడమార్గం పట్టిస్తున్న ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా తల్లిదండ్రులారా! ఉపాధ్యాయులారా!… పోరాడుదాం రండి ! మిత్రులారా ! విశాఖజిల్లా, చోడవరంలో స్థానిక కోటవీధికి చెందిన ‘ప్లి పద్మావతి’ అనే 16 సంవత్సరా ఇంటర్‌ అమ్మాయిని ఈ నె 7వ తేదిన అంతే వయసుగ ముగ్గురు యువకు ఊరు శివార్లలో అత్యాచారంచేసి, ఇనపరాడ్‌తో కొట్టి హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న నగు దొంగలించి ఆనవాళ్లు దొరకకుండా పెట్రోు పోసి తగబెట్టారు. ఈ సంఘటన సభ్యసమాజం
Complete Reading

కామ్రేడ్‌ వరవరరావు అరెస్టును ఖండిస్తున్నాం నమ్మశక్యంకాని ఒక హాస్యాస్పదమైన కుట్రకేసును మోపి కామ్రేడ్‌ వరవరరావుని మహారాష్ట్ర పోలీసు హైదరాబాదు నుండి పూనాకు తరలించడాన్ని జనసాహితి ఖండిస్తోంది. ఈ కుట్రకేసు పేరుతో ఇప్పటికే రెండున్నర నెలుగా వరవరరావుని, మరో నుగురు ప్రజాస్వామిక వాదును హౌస్‌ అరెస్టులో వుంచారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయటానికి, సుదీర్ఘ సాహిత్య, సామాజిక కార్యకర్తగా వుంటూ వచ్చిన వరవరరావు, మరో నుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తయిన వెర్నన్‌ గొజాల్వెజ్‌, గౌతమ్‌ నవఖా, సుధా
Complete Reading

Create Account



Log In Your Account