పుస్తకాలూ అందాయి

పుస్తకాలూ అందాయి

నుడిగుడి భాషసాహిత్యం. రచన : రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
తొగుభాషలోని అసంఖ్యాక పదాలో 165 పదాను విస్తృతంగా పరిచయం చేసి విశ్లేషించిన గ్రంధం ఈ ‘‘నుడి గుడి’’. రచయిత్రి తొగు అధ్యాపకురాుగా పనిచేసారు. ఆయా పదాు ఏయే సందర్భాలో ఏ అర్థంతో రచయితు వాడారో వివరించే వ్యాసాలివి. ప్రాచీన రచయిత నుండి, ఆధునిక రచయిత నుండి ఉదాహరణు కోక్లొుగా ఇచ్చి ఆ పదం పూర్వాపరాు చర్చించారు. ఇది ఎంతో పరిశోధనతో కూడిన గ్రంథం .
దీనికి బిక్కికృష్ణ, ఎ.కె.ప్రభాకర్‌ు ముందు మాటు రాశారు. 1/8 డెమ్మీ484 పుటు రూ. 400/ ప్రథమ ముద్రణ : 2018 జూలై, ప్రతుకు రచయిత్రి 501 సీతారెసిడెన్సీ, బ్రాహ్మణ వీధి, బేగంపేట, హైదరాబాద్‌ 500016, ఫోన్‌ : 9866583907
అమ్మకు వందనం నవ : రచన శ్రీమతి దాసరి శివకుమారి
విద్యార్థు ఉన్నతమిమ కలిగిన పౌయిగా రూపొందడానికి ఉపాధ్యాయు, తల్లిదండ్రు ఎటువంటి కృషి చేయాలో, క్లిష్ట పరిస్థితును ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే నవ. 1/8 డెమ్మీలో 142 పుటు, వె: ముద్రించలేదు. ప్రథమ ముద్రణ ఫిబ్రవరి 2018 గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ప్రచురణ.
ప్రతుకు : 33011/4 2వ లైను నందనగర్‌, గుంటూరు 522006, రచయిత్రి ఫోన్‌: 9866067664
సంశోధన :
త్రైమాసిక తొగుపరిశోధన పత్రిక : జనవరి ఏప్రిల్‌ 2018
ఈ పత్రికకు ఇది రెండోఏడు. జనవరి సంచిక అర్వీ సుందరం సప్తతి సంచికగా ప్రచురించారు. 41 మంది రచయితు ఆర్‌వియస్‌ సుందరం సాహిత్య కృషి పై వ్యాసాు రాశారు. ఆఖరి ఐదు వ్యాసాు ఇంగ్లీషులో రాసినవి. ఏప్రిల్‌ 2018 సంచికలో ఆర్వీయస్‌ సుందరం, కట్టానరసింహు, గంగిశెట్టి క్ష్మీనారాయణ , గవ్వ బాచంద్ర, ఎన్‌.మాధవనాయుడు, తోట వెంకటస్వామి, బూదాటి వెంకటేశ్వర్లు, డి.గాయత్రి ఈ సంచికలో వ్యాసాు రాశారు. నాగరాజారావు రాసిన ‘సంపాదక శిల్పి పద్మశ్రీ డా. వి.ఎస్‌.రామన్‌ (అవధాను సీతారాముడు)’ పుస్తక పరిచయాన్ని శివప్రియ చేశారు. జనవరి 2018 సంచిక 1/8 డెమ్మీలో 200 పుటు G 10 పుటు ఫోటోు G 3 పుటు. వె : 100 / దీని సంపాదకు బూదాటి వెంకటేశ్వర్లు . ప్రకాశకు. ఇడమకంటి క్ష్మిరెడ్ది
ఏప్రిల్‌ 2018 సంచిక 1/8 డెమ్మిలో 8G86 పుటు వె. సంవత్సరచందా రూ.100/ దీనికి గత సంచికలో లాగానే సంపాదకు వుండగా రెండవ సహ సంపాదకు మాడభూషి సంపత్‌ కుమార్‌ వున్నారు. సాహిత్య విమర్శ కంకితమైన ‘సంశోధన’ రెండు తొగురాష్ట్రా బయట నుండి రావడం సంతోషకరమైన విషయం. విచారించదగిన అంశం. ూశీబతీషవం శీట నఱర్‌శీతీవ aఅస జబశ్ర్‌ీబతీవ శీట ువశ్రీబస్త్రబ ూజూవaసఱఅస్త్ర ూవశీజూశ్రీవ (5000 పజ - Aస 2016) వసఱ్‌వస పవ పaసబశ్రీaపష్ట్రaతీaఅaఎ Raఎa సతీఱంష్ట్రఅa ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సంస్థ 1976లో ప్రారంభమైంది. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి అధ్యయనానికి ఏర్పడిన ఈ సంస్థను విశ్వవిద్యాయ గ్రాంట్ల సంఘం,భారత చారిత్రక పరిశోధనా మండలి మొదగు సంస్థు గుర్తించాయి. ఈ సంస్థ మహాసభల్లో ఎందరో ప్రసిద్ధ చరిత్రకాయి పాల్గొన్నారు. 1998లో ఈ సంస్థ ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర సంస్కృతి’ని ఎనిమిది సంపుటాుగా రూపొందించి, ప్రచురించాని నిర్ణయించింది. తన 41వ వార్షికోత్సవాని కంటే (జనవరి 2017) ముందే డిసెంబరు 2017 నాటికే ఎనిమిది సంపుటాు ప్రచురణ పూర్తిచేసి, ఇప్పుడు మన చేతుల్లో వున్న ఆఖరి సంపుటి ‘‘ తొగు మాట్లాడే ప్రజ చరిత్ర సంస్కృతికి ఆధారాు’’ ని విడుద చేశారు. దీనిని ఎమెస్కోవారు ప్రచురించారు. మల్లాది వెంకట కృష్ణారావు, పి.వి. పరబ్రహ్మశాస్త్రిను జ్ఞాపకం చేసుకున్నారు. మొత్తం 22 మంది చరిత్రకాయి క్రీస్తుపూర్వం 5000 నుండి కీ.శ. 2016 వరకు చరిత్ర రచనకు ఆధారాను మన ముందుంచారు. గ్రంథం చివర అనుబంధంలో 1.హైదరాబాదు డైరక్టర్‌ ఆఫ్‌ ఆర్కియాజీ మరియు మ్యూజియంలో భించే గ్రంథా జాబితా 2. ఐ.సి.హెచ్‌.ఆర్‌ (న్యూఢల్లీి) వారి ఇండియన్‌ హిస్టారికల్‌ రివ్యూ పత్రికలో ప్రచురితమైన వ్యాసా జాబితా 3. ఆంధ్ర, తెంగాణ చరిత్ర సంస్కృతిపై వివిధ విశ్వవిద్యాయాల్లో జరిగిన పరిశోధన వివరాు 4. హైదరాబాదులోని స్టేట్‌ ఆర్కైవ్స్‌లో భించే ఆధారాు 5. ఆంధ్రలోని ప్రసిద్ధ వ్యక్తు సేకరించి, నెహ్రూ స్మారక మ్యూజియం గ్రంథాయానికి ఇచ్చిన వాటి వివరాు 6. 1976 2016 మధ్య కాంలో ఆంధ్రప్రదేశ్‌ హిస్టరి కాంగ్రెస్‌లో సమర్పించి, అచ్చువేసిన పత్రాు 7. గ్రంథాయాు, ఆధారాు భించే కేంద్రా జాబితా 8. ప్రచురింపబడిన తొగు పత్రిక జాబితా 9. రాజమండ్రిలోని గౌతమి గ్రంథాయంలో భ్యమైన పుస్తకా వివరాు, 10. వేటపాలెం, సారస్వతనికేతనంలో వున్న పుస్తకా జాబితా, 11. ండన్‌ ఇండియా అఫీసు లైబ్రరీలో వున్న పుస్తకా వివరాు ఇచ్చారు.
1/4 క్రౌన్‌లో 18G982 పుటు, వె : రూ.800/మొదటి ముద్రణ. డిసెంబరు 2017 ప్రతుకు, ఎమెస్కో 127 బ్యాంక్‌కానీ, గగన్‌మహల్‌రోడ్‌, దోమగూడ, హైదరాబాదు 500029, తెంగాణ. జుఎaఱశ్రీ : వఎంషశీపశీశీసంఏవaష్ట్రశీశీ.షశీఎ
సీక్వెల్‌ కథు : (కథకు కథ పరామర్శ) డా. శింగుపురం నారాయణరావు. డా.టి.జి.ఆర్‌.ప్రసాద్‌, సీక్వెల్‌ కథు అంటే కొనసాగింపు కథు అని అర్థం ‘‘అంటే ఒక వస్తువు మీద ఒక రచయిత ఒక రచన చేస్తే, ఆ వస్తువు పరిణామాన్ని పొడిగిస్తూ గాని, మరొక పరిణామాన్ని గాని మరొక రచయిత మరొక రచనగా రాయడం కొనసాగింపు రచన అవుతుంది’’ (రాచపాళెం) సుప్రసిద్ధ రచయిత సలీం రాసిన కథల్లో తొమ్మిది కథను ఎన్నుకొని భీమరాజు వెంకటరమణ వాటికి తొమ్మిది సీిక్వెల్‌ కథల్ని రాశారు. ఈ 18 కథల్ని విజయవాడ విజయక్ష్మీ పబ్లికేషన్స్‌ వారు ‘కథకు కథ’ పేరుతో 2015 ఫిబ్రవరిలో ప్రచురించారు. తొగు కథాసాహిత్యంలో ఇదొక నూతన ప్రయోగం. అది అలావుంచితే ఈ కథన్నిటి గురించీ సాహిత్య విమర్శ చేయడం మరో కొత్తప్రయోగం, ప్రస్తుతం మన ముందున్న పుస్తకం ఇద్దరు విమర్శకు కలిసి ‘కథకు కథ’కు చేసిన పరామర్శ పాఠకు కూడా ఈ 18 కథను చదివితే ఈ ఇద్దరు సాహిత్య విమర్శకు విమర్శను మరింత బాగా ఆస్వాదించగరు. తన కథకని రాసిన సీిక్వెల్‌ కథు గురించి ఇందులో సలీం ఒక వ్యాసం రాశారు. సీక్వెల్‌ కథు రాసిన భీమరాజు వెంకట రమణ మరో వ్యాసం రాశారు. మొత్తం మీద ఇదొక వినూత్నమైన ప్రయోగం 1/8 డెమ్మిలో 48పుటు. వె : రూ.30/ప్రథమ ముద్రణ 9 జనవరి 2017. ప్రచురణ : ఎఆర్‌సి పబ్లికేషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ : ఒంగోు, ఫోను : 95566 27577 మెతురు బాకు : వనజ తాతినేని కవిత్వం కథారచయిత్రిగా పరిచయమైన తాతినేని వనజ ఈ ‘మెతురు బాకు’ ద్వారా కవయిత్రిగా కూడా పరిచయమౌతున్నారు. కొందరి రచయిత కథలే కవితాత్మకంగా వుంటాయి. వారు విడిగా కవితు రాసిన ఉదాహరణు లేవు. మరికొందరు ఈ రెండు ప్రక్రియల్లోనూ చేయి తిరిగిన వారుగా వున్నారు. ‘మెతరు బాకు’ మెతురుని చిమ్ముతోంది. వచన కవితాప్రక్రియ మనం చెప్పానుకున్న అనేక సమకాలీన విషయాకు చక్కగా సరిపోతుంది. స్త్రీ సమస్యను కూడా స్రీవాదుల్లాగా కాకుండా వినూత్నమైన కోణం నుంచి వనజ తన కవితల్లో చర్చించారు. వనజ కవిత్వం గురించి డా. శిలాలోలిత, శీలా సుభద్రాదేవి, క్పనా రెంటా రాసిన పరిచయ వ్యాసాు ఆమె కవిత్వపు సొబగును పాఠకుకు అందిస్తాయి. అయితే ముందుమాటల్లో ఫ్రూఫ్‌ రీడిరగ్‌ సరిగా చూడకపోవడం వ్ల ఎన్నెన్నో భాషాదోషాు ప్రత్యక్షమై చాలా చికాకు కల్గించాయి. 1/8 డెమ్మీ, బాక్స్‌ బైండిరగ్‌తో 166 పుటు. వె. రూ.125/ ప్రధమ ముద్రణ : జూలై 2018. ప్రతుకు : వనజ తాతినేని, 866 కళ్యాణి రెసెడెన్సీ, పోరంకి, విజయవాడ 521137, ఫోన్‌ : 99859 81666. అద్వైత ఋషి, కు నిర్మూనావిప్లవ ప్రవక్త శ్రీ నారాయణగురు, రచన : విజయవిహారం రమణమూర్తి నారాయణగురు 90వ వర్థంతి సందర్భంగా జై భారత్‌ సంస్థ అందించిన నివాళి ఈ పుస్తకం. కేరళలో అంటరానికుంలో పుట్టిన నారాయణగురు ‘ఒకే కుం ఒకే మతంఒకే దేవుడు’ అని ప్రచారం చేశాడు. క్లుగీత కార్మికు కుటుంబంలో పుట్టి క్లుగీత మానేసి, క్లు తాగడం మానివేయమని చెప్పినందుకు ఆయన కుం వారే ప్రతిఘటించినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అర్థం లేని తంతును, కర్మకాండకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మృతదేహాన్ని కొబ్బరి చెట్లకు ఎరువుగా వేయమన్నాడు. ఆయన శిష్యు కు వివక్షను నిర్మాణాత్మకంగా ప్రతిఘటించారు. మయాళ సాహిత్యంలో పునరుజ్జీవనోద్యమానికి ఆద్యుడైన మహాకవి కుమారన్‌ ఆశన్‌, నారాయణగురు శిష్యుడే. మరొక శిష్యుడు సహోదరన్‌ అయ్యప్పన్‌ 1917 మే 27న. సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి కువ్యవస్థపై ఫిరంగిని పేల్చాడు. 1924లో అణగారిన కులా హక్కుకోసం జరిగిన వైౖక్కమ్‌ సత్యాగ్రాహానికి నారాయణగురు సహకరించాడు. నారాయణ గురు జీవిత విశేషాను, ఆయన కృషిని తొగులో సమగ్రంగా వివరించిన గ్రంథం ఇది. 1/4 క్రౌన్‌లో 198 పుట వె : రూ.170/మొదటి ముద్రణ. జూలై 2018. విజయవిహారం ప్రచురణ నెం.15 ప్రతుకు ‘‘జై భారత్‌ పబ్లికేషన్స్‌ 38347 మన్యూరాబాద్‌, చంద్రపురికానీ, ఎల్‌.బి.నగర్‌, హైదరాబాద్‌ 500074, ఫోన్‌ : 9848019076, 98480 30089. అశోక నివాళి : 1, 2 భాగాు రచన : సింగంపల్లి అశోక్‌కుమార్‌. ‘ప్రజాసాహితి’లో నూరు నెలపాటు ప్రచురించిన కీర్తిశేషులైన ప్రజా రచయితు, కళాకారు పరిచయాు రెండు భాగాుగా విడుదయ్యాయి. ఒక్కో భాగం వె:100/ రూపాయు. ప్రచురణ : శ్రీశ్రీ సాహిత్య నిధి. 1/8 డెమ్మీలో పుటు : 120. ప్రతుకు : ఆలోచన, 305 ప్రగతి టవర్స్‌, వీరయ్యవీధి, మారుతీనగర్‌, విజయవాడ`4. ఫోన్‌ : 92462 77375. విజయవాడ పుస్తక మహోత్సవంలో శ్రీశ్రీ సాహిత్య నిధి స్టాల్‌ నెం : 112లో దొరుకుతాయి.

admin

leave a comment

Create Account



Log In Your Account