తమ గ్రామంలో గ్రంథాయ పునరుద్ధరణకై

తమ గ్రామంలో గ్రంథాయ పునరుద్ధరణకై


కేరళలోని పూతక్కుం పంచాయితీ కృషి
రెండు తొగు రాష్ట్రాలో ప్రభుత్వ గ్రంథాయా దుస్థితి ఏనాటినుండో కొనసాగుతూ వస్తోంది. కొన్నిచోట్ల సరిపోను ఉద్యోగు ుండరు. మరికొన్నిచోట్ల కొత్త పుస్తకాు కొనడానికి నిధుండవు. సరైన భవనాుండవు. ఉన్న ఉద్యోగుకు నెల తరబడి జీతాుండవు. ప్రభుత్వం పన్ను చెల్లించేవారి నుండి వసూు చేసే గ్రంథాయ పన్ను గ్రంథాయాకు చెందదు.
ప్రభుత్వ నిధు పొందే పాఠశాల్లో గ్రంథాయాు ట్రంకు పెట్టెల్లోనో, తాళాు వేసి దుమ్ము దూళితో నిండిన బీరువాలోనో వుంటాయి. ఆ పుస్తకాు విద్యార్థుకందవు. ఇక ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో గ్రంథాయాు అనే మాట వింటేనే యాజమాన్యాు ఉలిక్కిపడతాయి. విద్యార్థు వేరే పుస్తకాు చదివితే, వారి మార్కు తగ్గిపోతాయన్నది వారి అవగాహన.
ఇటీవ మన తొగు రాష్ట్రాలో ఒక కొత్త ఉద్యమం ప్రారంభమైంది. దీనిని ప్రారంభించినది ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాయ సంఘం. రావి శారద నేతృత్వంలో మొట్టమొదట బెజవాడలో పుస్తకా హుండీ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థు, ఉద్యోగు, ప్రచురణకర్తు, సాహితీవేత్తు తమతమ ఇళ్ళల్లో తాము చదివేసి, తమకు ఇంట్లో అడ్డంగా వున్నాయనుకున్న పుస్తకాను ఈ హుండీలో వేయమని ఆహ్వానించారు. ఆవిధంగా సేకరించిన పుస్తకాను వర్గీకరించి ఏడాదికి రెండురోజుపాటు ప్రదర్శించి, సందర్శకు ఒక్కొక్కరు రెండు పుస్తకాు, గ్రంథాయాకైతే 100 పుస్తకాు ఉచితంగా తీసుకెళ్ళే కార్యక్రమాన్ని కొన్ని ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు. (వీరి ఫోన్‌ : 08662472313Ñ 2487296) పుస్తక మహోత్సవాలో కూడా ఈ హుండీను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రోత్సాహం చూసి అన్ని గ్రంథాయావారు ఈ హుండీు ఏర్పరుస్తున్నారు.
కేరళలోని కొల్లాం ప్రాంతంలోని పూతక్కుం పంచాయితీ గ్రంథాయం ఏర్పడి 25 ఏళ్ళయింది. కేవం 500 పుస్తకాలే వున్నాయి. కొత్త పుస్తకాు అసలే లేవు. ఈ పంచాయితీ గ్రంథాయానికి మర జీవం పోయడానికి కేరళ పిరవి దినోత్సవంనాడు వారు పంచాయితీ కార్యాయంలో ‘పుస్తకా ఊయ’ను ఏర్పాటుచేశారు. 10 రోజుల్లో 1500 పుస్తకాను దాతు ఆ ఉయ్యాలో వేసారు. త్వరలో 5000 పుస్తకాు వస్తాయని నిర్వాహకు ఆశిస్తున్నారు.
ఈ ‘పుస్తకా తొట్టె’ని నవంబరు చివరివరకు పంచాయితీ కార్యాయంలో వుంచుతారు. ప్రస్తుతం ఈ తొట్టిలోకి విజ్ఞాన సర్వస్వ గ్రంథాు, కవితా సంపుటు, యాత్రా రచను, నవలు, రిఫరెన్స్‌ పుస్తకాు చేరాయి. ప్రస్తుతం ప్రచురణలో లేని అరుదైన పుస్తకాు కూడా వీరికి చేరాయి.
‘ది హిందూ’ 1111`2018

admin

leave a comment

Create Account



Log In Your Account