గోవాలో ప్రాచీన వేదమంత్రా జపంతో ఎక్కువ దిగుబడి పంటలు

గోవాలో ప్రాచీన వేదమంత్రా జపంతో ఎక్కువ దిగుబడి పంటలు


పనాజి నుండి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (24112018)లో వచ్చిన ఒక వార్త ప్రకారం పంట దిగుబడి పెంచడానికి ఒక నూతన విధానాన్ని గోవా ప్రభుత్వం అవంబిస్తోంది. అదేమిటంటే ‘ప్రాచీన’ వేదమంత్రాు పొలాల్లో వినిపించడం!
గోవా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ వ్యవసాయదార్లను 20 రోజు పాటు ఈ వేదమంత్రాను పొలాకు వినిపించి, ‘కాస్మిక్‌ వ్యవసాయం’ పంట దిగుబడిని పెంచుకొమ్మని సహా ఇచ్చింది!
అంతేకాదు, ఈ వేదమంత్రాను సరైన ఉచ్చారణతో, రాగంతో చదవడానికి శివయోగి ఫౌండేషన్‌, బ్రహ్మకుమారీ సంస్థవారితో చర్చు జరిపింది. గోవా వ్యవసాయశాఖామంత్రి విజయ్‌ సర్దేశాయి, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ న్సెన్‌ ఫిగురిడో హర్యానాలో గురుగావ్‌ వద్ద నున్న గురు శివానంద్‌ను కలిశారు. ఈయన శివయోగ కృషి (వ్యవసాయం) అనే ‘కాస్మిక్‌ వ్యవసాయం’ను స్థాపించి, రైతుకు ఇది ఎంతో లాభదాయకమని ప్రచారం చేస్తున్నాడు.
దీని ప్రకారం ప్రతి రైతూ ప్రతిరోజూ 20 నిమిషాపాటు, 20 రోజు వైదిక మంత్రాను పొలానికి విన్పించాలి. విశ్వంలో వున్న శక్తిని ఈ మంత్రాు ఆకర్షించి, ఆ శక్తిని పైరుకు బదిలీ చేస్తుందట!
ఇక బ్రహ్మకుమారీ విషయానికి వస్తే, వారి ప్రకారం ఇప్పటికే దేశంలో వేయిమంది రైతు సేంద్రియ (ూతీస్త్రaఅఱష) వ్యవసాయం చేస్తున్నారట.
ఇకముందు రైతు మహా ప్రదర్శను చేసే అవసరం వుండదన్నమాట! ఈ వేదా వెర్రికి అంతం లేదా?

admin

leave a comment

Create Account



Log In Your Account