ఇప్టా 75 సంవత్సరా పండుగ

ఇప్టా 75 సంవత్సరా పండుగ


1936లో ఏర్పడిన అభ్యుదయ రచయిత సంఘం (Progressive Writers Association – PWA) 1943లో ఏర్పడిన అఖి భారత ప్రజానాట్యమండలి(Indian People’s Theatre Association – IPTA) సాహిత్య సాంస్కృతికరంగాలో తెచ్చిన పెనుమార్పు ఒక సమాంతర, ప్రత్యామ్నాయ సాహిత్యాన్నీ, కళారంగాన్నీ, సృష్టించింది. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజ కోసం’ అంటూ ఒక ప్రజానుకూ నినాదాన్ని ఆచరణను ప్రవేశబెట్టింది. ఆనాడు సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికి, భూస్వామ్య సంస్కృతికీ వ్యతిరేకంగా ఈ రెండు ప్రగతిశీ సంస్థూ సాహితీ సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన కృషిచేశాయి. 1955 తర్వాత ఇవి జవం, జీవం కోల్పోయి నామమాత్రంగా పనిచేస్తూ వచ్చాయి. 194050 నాటి అరసం ప్రజానాట్యమండలి ప్రజానుకూ సంస్కృతికై చేసిన కృషికి కొనసాగింపుగా 1977లో జనసాహితి ఏర్పడిరది.
ఈనాడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణను, హిందూ ఫాసిస్టు ధోరణును ఎదుర్కొనే, ప్రచారం చేసే బాధ్యతతో ఈ సంస్థు పనిచేస్తున్నాయి. పాట్నాలో ఇప్టా (IూుA) 75 ఏళ్ళ ఉత్సవాను అక్టోబరు 27`31లో 5 రోజుపాటు నిర్వహించింది. సమాంతర సినిమాలో నటించి, ఎన్నో సామాజిక కార్యక్రమాలో భాగస్వామ్యం వహిస్తున్న షబానా అజ్మి ఈ సభను ప్రారంభిస్తూ, ‘‘కళాప్రదర్శన ద్వారా ప్రజా సమస్యపట్ల చైతన్యం కల్గించడమేగాక, బహీనవర్గా సమస్యల్ని వినిపించేందుకు రంగస్థం ఉపయోగపడుతుంద’’న్నారు. ‘మతాన్ని బట్టి వ్యక్తును గుర్తించడం ఈనాటి దురదృష్టకర వాతావరణం’ అన్నారు. పు సామాజిక సమస్యపై వివిధరకా కళారూపాతో, పాటతో పోరాటమే ప్రత్యామ్నాయమనే సందేశంతో ఈ ఉత్సవం ముగిసింది.

admin

leave a comment

Create Account



Log In Your Account