— సత్య భాస్కర్ — మూడో పెగ్ నెమ్మదిగా గొంతులోంచి దిగుతోంది. ఇప్పుడిప్పుడే మందు తాూకు ప్రభావం శరీరం మీద కనపడుతోంది. తలో చుట్ట చుట్టుకుపోయిన ముళ్లకంపలాంటి ఆలోచను ఉపశమిస్తున్నాయి. ఏదో ఒక గమ్మత్తయిన ప్రశాంతత, ఉత్తేజం తకెక్కుతోంది.ఎదురుగ టేబుల్ మీద వున్న ప్లేటులోని జీడిపప్పు ఫ్రై ను తీసి నోట్లో వేసుకున్నాడు పీతాంబరం! అలా నముతూనే బార్ అంతా కలియ చూసాడు. ఖరీదయిన ఫర్నిచర్. ఆందమయిన నగిషీు చెక్కిన స్తంభాు, గోడ మీద అజంతా సుందరీమణు బొమ్మతో
Complete Reading
— వై. విజయ్ కుమార్ — భౌతికవాద తాత్త్విక విమర్శకు వై. విజయ్‌కుమార్ శతజయంతి సందర్భంగా మెవరించిన ‘యమంచిలి విజయకుమార్ రచను’ సంకనం నుండి ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. ` సం॥ ఈ భౌతిక ప్రపంచంలోఅనేక సామాజిక ఘటను, చారిత్రక పరిణామాు సంభవిస్తుంటాయి. అవి అనేక రకాుగా అనేక విధాుగా జరుగుతుంటాయి. వాటినన్నింటినీ సాహిత్యం ప్రతిబింబించాల్సిందే. కాని వాటన్నింటిలో ప్రపంచానికి మానవునికి మధ్య సంబంధాలో జరిగే పరిణామం ముఖ్యమైనది.ప్రపంచం, దానితోపాటు సమాజం స్థిరంగా వుండదు. మారుతూ ఉంటుంది. వాటితోపాటు
Complete Reading
— చావలి శ్రీనివాస్ — వాండ్రంగి కొండరావుగారు ‘ఊరు – పేరు’ (ఆంధ్రప్రదేశ్)తో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో చాలా గ్రామాకు పట్టణాకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అనే అంశంపై చాలా శ్రమ తీసుకుని ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం రాయడంలో రచయిత వివిధ గ్రామాకు, పట్టణాకు చారిత్రక ఆధారాు ఆధారంగా, ఆయా ప్రాంతాల్లో ఉండే ఆచారాపరంగా, ఇతిహాసాు, పురణాపరంగా ఆయా ఊర్లకు పేర్లు పెట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ
Complete Reading
(సతీసహగమనమనే దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించి, దానిని బ్రిటీషు పరిపాకుచేత రద్దు చేయించిన రాజారామమోహనరాయ్ 1823లో ఆనాటి గవర్నర్ జనరల్‌కు రాసిన ఉత్తరం ఇది. పాత గురుకు పద్ధతిలో సంస్కృత విద్యాయాన్ని నెకొల్పానుకున్న ఆనాటి బ్రిటీషు పాకు ప్రణాళికను వ్యతిరేకిస్తూ, ఆంగ్ల విద్యను నేర్పే విద్యాయాు ప్రారంభించమని ఈ లేఖలో కోరారు. ఈ సూచన ఆనాటి సంప్రదాయవర్గాు కూడా బపరిచాయి. ` సం॥ ) మిలార్డ్!ప్రభుత్వమువారు ప్రకటించే ప్రజోపయోగ చర్య గురించి, భారతదేశ వాసుమైన మేము మా అభిప్రాయం
Complete Reading
— బాలాజీ — కలకత్తా నవంబర్ 10-17 తేదీల్లో 16 విభాగాల్లో 70 దేశా 171 సినిమాతో 15 హాళ్లలో 24వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగింది. పూర్తినిడివి కథా చిత్రాతో పాటు 150 డాక్యుమెంటరీూ, ఘుచిత్రాూ అదనంగా వున్నాయి. భారత అంతర్జాతీయ చనచిత్రోత్సవం ఢల్లీికి (ఆ తర్వాత గోవాకి) శాశ్వతంగా చేరి, నాుగేళ్ల కొకసారైనా కకత్తాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగే వీల్లేదని తేలిపోయిన తర్వాత, కలకత్తా సినీ ప్రేమికు కోసం వామపక్ష ప్రభుత్వం ‘కకత్తా ఫిల్మ్
Complete Reading
— కొత్తపల్లి రవిబాబు — నీవు నా ఛాతీ నా పిర్రలు నా రొమ్ములు ఇంకా ఇంకా ఎన్నిటినో కొలతలు వేసావు ఈ వంపుల్లో ఒక హృదయం వుంది గుండ్రటి కపాలంలో ఒక మెదడు వుంది నేనూ నీ కొలతలు అంగుళ మంగుళం కొన్ని భాగాలు కొవడం ప్రారంభిస్తే, ఎందుకు అలా ముడుచుకుపోతావ్!
1936లో ఏర్పడిన అభ్యుదయ రచయిత సంఘం (Progressive Writers Association – PWA) 1943లో ఏర్పడిన అఖి భారత ప్రజానాట్యమండలి(Indian People’s Theatre Association – IPTA) సాహిత్య సాంస్కృతికరంగాలో తెచ్చిన పెనుమార్పు ఒక సమాంతర, ప్రత్యామ్నాయ సాహిత్యాన్నీ, కళారంగాన్నీ, సృష్టించింది. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజ కోసం’ అంటూ ఒక ప్రజానుకూ నినాదాన్ని ఆచరణను ప్రవేశబెట్టింది. ఆనాడు సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికి, భూస్వామ్య సంస్కృతికీ వ్యతిరేకంగా ఈ రెండు ప్రగతిశీ సంస్థూ సాహితీ సాంస్కృతిక
Complete Reading
పనాజి నుండి టైమ్స్ ఆఫ్ ఇండియా (24112018)లో వచ్చిన ఒక వార్త ప్రకారం పంట దిగుబడి పెంచడానికి ఒక నూతన విధానాన్ని గోవా ప్రభుత్వం అవంబిస్తోంది. అదేమిటంటే ‘ప్రాచీన’ వేదమంత్రాు పొలాల్లో వినిపించడం! గోవా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ వ్యవసాయదార్లను 20 రోజు పాటు ఈ వేదమంత్రాను పొలాకు వినిపించి, ‘కాస్మిక్ వ్యవసాయం’ పంట దిగుబడిని పెంచుకొమ్మని సహా ఇచ్చింది! అంతేకాదు, ఈ వేదమంత్రాను సరైన ఉచ్చారణతో, రాగంతో చదవడానికి శివయోగి ఫౌండేషన్, బ్రహ్మకుమారీ సంస్థవారితో చర్చు
Complete Reading
తొగు కథా సాహిత్యంలో తనదైన ముద్రవేసిన రచయిత జాతశ్రీ (జడ్. ఛార్లెస్) నవంబర్ 4, 2018న పాత ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో మరణించారు. 1970లో ఆంధ్రప్రభలో ఆయన మొదటి కథ ‘‘క్ష్మి’’ ప్రచురింపబడినది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రజ జీవన సమస్యపై నూరుకు పైగా కథు రాశారు. పర్యావరణ విధ్వంసాన్ని, నూతన ఆర్థిక విధానాన్ని, వస్తు వ్యామోహ సంస్కృతిని, పరాయీకరణచెందుతున్న జీవనాన్ని, భావజా విధ్వంసాన్ని కథా వస్తువుగా రాసిన ఆయన కథు పు పత్రికలో ప్రచురింపబడ్డాయి. ‘ప్రభంజనం’, ‘కపోతం’,
Complete Reading
కేరళలోని పూతక్కుం పంచాయితీ కృషి రెండు తొగు రాష్ట్రాలో ప్రభుత్వ గ్రంథాయా దుస్థితి ఏనాటినుండో కొనసాగుతూ వస్తోంది. కొన్నిచోట్ల సరిపోను ఉద్యోగు ుండరు. మరికొన్నిచోట్ల కొత్త పుస్తకాు కొనడానికి నిధుండవు. సరైన భవనాుండవు. ఉన్న ఉద్యోగుకు నెల తరబడి జీతాుండవు. ప్రభుత్వం పన్ను చెల్లించేవారి నుండి వసూు చేసే గ్రంథాయ పన్ను గ్రంథాయాకు చెందదు. ప్రభుత్వ నిధు పొందే పాఠశాల్లో గ్రంథాయాు ట్రంకు పెట్టెల్లోనో, తాళాు వేసి దుమ్ము దూళితో నిండిన బీరువాలోనో వుంటాయి. ఆ పుస్తకాు
Complete Reading