నలుపు తెలుపుల దృశ్య కావ్యం

— బాలాజీ— కోల్ కతా దర్శకుడు అల్ఫాన్సో కువారన్‌ పేరు వినగానే గుర్తొచ్చే సినిమా ‘గ్రావిటీ’ (2013). అంతరిక్షజీవితం గురించి తీసిన ఆ సినిమా ఆస్కారు సాధించింది కనుక ఆ సినిమాతో అతడి పేరు ముడిపడిపోయింది. కానీ చార్లెస్‌ డికెన్స్‌ కథతో ‘గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌’ (1998), ఇద్దరు టీనేజి యువకు రోడ్‌ మువీ ‘వై టు మామా తాంబియేన్‌’ (2001), భూమ్మీద ఇరవై యేళ్ల నిస్సంతానం తర్వాత ఎర్పడే క్పానిక పరిస్థితిని విశ్లేషించిన థ్ల్రిర్‌ ‘చిల్డ్రెన్‌ ఆఫ్‌
Complete Reading

— గౌరీ శంకర్ — ప్రభుత్వం ఆర్భాటంగా, హడావిడిగా ఏర్పాటుచేసిన ‘అన్నసత్రాు’ ఎలా పనిచేస్తున్నాయో తొసుకోవడానికి ‘ప్రజావేగు టెలివిజన్‌’ తన ప్రతినిధును రాష్ట్రంలోని ఆయా కేంద్రాకు పంపింది. ఒక బృందం వైశాఖపురంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఏర్పాటుచేసిన సత్రం వద్దకు చేరుకుంది. అప్పుడు సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం. సత్రం ముందు జనం బాయి తీరి వున్నారు. పథకం బ్రహ్మాండంగా నిర్వహింపబడుతున్నట్లుంది అనుకున్నారు బృందంలోని సభ్యు. సత్రంలోనికి ప్రవేశించింది బృందం. భోజనం చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడటం
Complete Reading

— మనస్విని — సెల్‌ఫోన్‌ నేడు అత్యవసర వస్తువు. ప్రొద్దున్న లేచిన దగ్గరి నుండీ రాత్రి నిద్రపోయేవరకూ సెల్‌ఫోన్‌ లేకుంటే రోజు గడవని పరిస్థితి. రోజుకో సెల్ఫీ అయినా సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయని యువత, క్రికెట్‌ మ్యాచ్‌నూ, టీ.వీ. సీరియళ్ళనూ మిస్సవకుండా ‘‘హాట్‌ స్టార్‌’’ లాంటి యాప్‌లో చూసే ఉద్యోగుూ, హోంవర్కును సైతం ఇంటర్నెట్‌లోనే అవ్వగొట్టేసే విద్యార్థుూ ఈ రోజు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. న్యూస్‌పేపరు నుండీ ఆఫీసు వర్కు వరకూ అన్నిటినీ స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోవడం టెక్నాజీ
Complete Reading

— చావలి శ్రీనివాస్ — వాండ్రంగి కొండరావుగారు ‘ఊరు – పేరు’ (ఆంధ్రప్రదేశ్‌)తో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో చాలా గ్రామాకు పట్టణాకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అనే అంశంపై చాలా శ్రమ తీసుకుని ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం రాయడంలో రచయిత వివిధ గ్రామాకు, పట్టణాకు చారిత్రక ఆధారాు ఆధారంగా, ఆయా ప్రాంతాల్లో ఉండే ఆచారాపరంగా, ఇతిహాసాు, పురణాపరంగా ఆయా ఊర్లకు పేర్లు పెట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ
Complete Reading

— బాలాజీ — కలకత్తా నవంబర్‌ 10-17 తేదీల్లో 16 విభాగాల్లో 70 దేశా 171 సినిమాతో 15 హాళ్లలో 24వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగింది. పూర్తినిడివి కథా చిత్రాతో పాటు 150 డాక్యుమెంటరీూ, ఘుచిత్రాూ అదనంగా వున్నాయి. భారత అంతర్జాతీయ చనచిత్రోత్సవం ఢల్లీికి (ఆ తర్వాత గోవాకి) శాశ్వతంగా చేరి, నాుగేళ్ల కొకసారైనా కకత్తాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగే వీల్లేదని తేలిపోయిన తర్వాత, కలకత్తా సినీ ప్రేమికు కోసం వామపక్ష ప్రభుత్వం ‘కకత్తా ఫిల్మ్‌
Complete Reading

1936లో ఏర్పడిన అభ్యుదయ రచయిత సంఘం (Progressive Writers Association – PWA) 1943లో ఏర్పడిన అఖి భారత ప్రజానాట్యమండలి(Indian People’s Theatre Association – IPTA) సాహిత్య సాంస్కృతికరంగాలో తెచ్చిన పెనుమార్పు ఒక సమాంతర, ప్రత్యామ్నాయ సాహిత్యాన్నీ, కళారంగాన్నీ, సృష్టించింది. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజ కోసం’ అంటూ ఒక ప్రజానుకూ నినాదాన్ని ఆచరణను ప్రవేశబెట్టింది. ఆనాడు సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికి, భూస్వామ్య సంస్కృతికీ వ్యతిరేకంగా ఈ రెండు ప్రగతిశీ సంస్థూ సాహితీ సాంస్కృతిక
Complete Reading

పనాజి నుండి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (24112018)లో వచ్చిన ఒక వార్త ప్రకారం పంట దిగుబడి పెంచడానికి ఒక నూతన విధానాన్ని గోవా ప్రభుత్వం అవంబిస్తోంది. అదేమిటంటే ‘ప్రాచీన’ వేదమంత్రాు పొలాల్లో వినిపించడం! గోవా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ వ్యవసాయదార్లను 20 రోజు పాటు ఈ వేదమంత్రాను పొలాకు వినిపించి, ‘కాస్మిక్‌ వ్యవసాయం’ పంట దిగుబడిని పెంచుకొమ్మని సహా ఇచ్చింది! అంతేకాదు, ఈ వేదమంత్రాను సరైన ఉచ్చారణతో, రాగంతో చదవడానికి శివయోగి ఫౌండేషన్‌, బ్రహ్మకుమారీ సంస్థవారితో చర్చు
Complete Reading

కేరళలోని పూతక్కుం పంచాయితీ కృషి రెండు తొగు రాష్ట్రాలో ప్రభుత్వ గ్రంథాయా దుస్థితి ఏనాటినుండో కొనసాగుతూ వస్తోంది. కొన్నిచోట్ల సరిపోను ఉద్యోగు ుండరు. మరికొన్నిచోట్ల కొత్త పుస్తకాు కొనడానికి నిధుండవు. సరైన భవనాుండవు. ఉన్న ఉద్యోగుకు నెల తరబడి జీతాుండవు. ప్రభుత్వం పన్ను చెల్లించేవారి నుండి వసూు చేసే గ్రంథాయ పన్ను గ్రంథాయాకు చెందదు. ప్రభుత్వ నిధు పొందే పాఠశాల్లో గ్రంథాయాు ట్రంకు పెట్టెల్లోనో, తాళాు వేసి దుమ్ము దూళితో నిండిన బీరువాలోనో వుంటాయి. ఆ పుస్తకాు
Complete Reading

పూర్వ వైస్‌ఛాన్సర్‌ రూప్‌రేఖావర్మపై ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం దాడి గత ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు న్లజెండాతో నిరసన తెలిపిన విద్యార్థుపై కక్షబూని వారిని పి.జి.కోర్సులో చేర్చుకోడానికి క్నో విశ్వవిద్యాయం నిరాకరించింది. 2018 జులై 4న వైస్‌ ఛాన్సర్‌ ఎస్‌.పి.సింగ్‌ను విద్యార్థు నిదీయగా విద్యార్థుపై హింసాకాండ జరిగింది. ఫలితంగా అడ్మిషన్ల ప్రక్రియ ఆపివేశారు. జులై 2న జరిగిన ధర్నాను సమర్ధిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థును చేర్చుకోక పోవడాన్ని విమర్శిస్తూ మేధావు, విద్యావేత్తు, రచయితు విద్యార్థుకు తమ సంఫీుభావాన్ని తెలియచేశారు. ఆ
Complete Reading

Create AccountLog In Your Account