చైతన్యం

— మల్లె చంద్రరావు — కొత్త పుస్తకం తావి తొసుకో మట్టి పరిమళం గుట్టు తొసుకో చెమట చవలో మివ తొసుకో బతుకు బాటలో మెగు నింపుకో॥

— సి.హెచ్‌ మాధురి, 9వ తరగతి — పొద్దున్నే పక్షు అరుపు. ఏప్రిల్‌లో పెళ్ళిళ్ళు సందళ్ళు. ఎండాకాం వస్తే పరుగు తీసే అగ్గి పిడుగు. బడికి వెళ్ళాంటే ఆనందించే చిన్నప్లిు. చదువు నేర్చాని పేదప్లిు. బట్టు చాకున్నా చదువుకునే ప్లిను ఈ దేశం ఎందుకు పట్టించుకోదు? వాళ్ళలో చైతన్యం ఎందుకు బయటపడలేదు? బుడ్డి దీపం గుడ్డిమెగులో చదువుకుంటున్నా కొంచమైనా జాలి ఉండదా! ఆ పెద్దింటివాళ్ళకు ఈ వాస్తవాు కనిపించవా!! మన దేశంలో 50 శాతం నిరుపేద ప్రజు
Complete Reading

— విజయ్ — ‘‘అవతార్‌ కార్మికు సంఘం వర్థిల్లాలి’’ ‘అవతార్‌ కార్మికును పనిలోకి తీసుకోవాలి’ ‘ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ నినాదాతో అనంతపురం టవర్‌క్లాక్‌ దద్దర్లిుతోంది. దాదాపు వందమంది కార్మికు మానవహారం ప్రదర్శిస్తున్నారు. అరగంటయ్యే సరికి వారికి మద్దతుగా వివిధసంఘాు, వాళ్ళ నాయకు వచ్చి చేరినారు. అక్కడినించి కార్మికు ప్రదర్శన ప్రారంభమైంది. కలెక్టరు ఆఫీసు ముట్టడికి బయుదేరినారు. ‘కార్మికు ఐక్యత వర్థిల్లాలి’ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాు నశించాలి’ ఇలాంటి నినాదా జోరు పెరిగిపోతోంది. విలేకయి, వివిధ ఛానల్స్‌వారు
Complete Reading

— సత్య భాస్కర్  —           మూడో పెగ్‌ నెమ్మదిగా గొంతులోంచి దిగుతోంది. ఇప్పుడిప్పుడే మందు తాూకు ప్రభావం శరీరం మీద కనపడుతోంది. తలో చుట్ట చుట్టుకుపోయిన ముళ్లకంపలాంటి ఆలోచను ఉపశమిస్తున్నాయి. ఏదో ఒక గమ్మత్తయిన ప్రశాంతత, ఉత్తేజం తకెక్కుతోంది.ఎదురుగ టేబుల్‌ మీద వున్న ప్లేటులోని జీడిపప్పు ఫ్రై ను తీసి నోట్లో వేసుకున్నాడు పీతాంబరం! అలా నముతూనే బార్‌ అంతా కలియ చూసాడు. ఖరీదయిన ఫర్నిచర్‌. ఆందమయిన నగిషీు చెక్కిన స్తంభాు, గోడ మీద అజంతా సుందరీమణు బొమ్మతో
Complete Reading

— కొత్తపల్లి రవిబాబు — నీవు నా ఛాతీ నా పిర్రలు నా రొమ్ములు ఇంకా ఇంకా ఎన్నిటినో కొలతలు వేసావు ఈ వంపుల్లో ఒక హృదయం వుంది గుండ్రటి కపాలంలో ఒక మెదడు వుంది నేనూ నీ కొలతలు అంగుళ మంగుళం కొన్ని భాగాలు కొవడం ప్రారంభిస్తే, ఎందుకు అలా ముడుచుకుపోతావ్‌!

— ఎరుకలపూడి గోపీనాథ రావు — దగాకోరు రాజకీయ ప్రచారాు నమ్మకు రాజకీయ మీడియా ప్రసారాు నమ్మకు కాగితాపై ప్రగతిని చూపిస్తూ మురిపిస్తూ పగటికలలో ముంచే ప్రదర్శను నమ్మకు ॥ దగాకోరు ॥ ఖరీదైన చదువు కొనలేని పేదబిడ్డు కాయకష్టము బ్రతుకుకు కట్టుబానిసు అవుతూ కన్నీళ్ళను దిగమ్రింగి క్రుంగి కుము దేశంలో ‘అక్షరాస్యత’ గురించి గొంతు చించుకుని అరచే దొంగ ప్రజాసేవకు ప్రవర్తను నమ్మకు ॥ దగాకోరు ॥ నిరుద్యోగ భూతానికీ చిక్కి చితికి చింతిస్తూ వ్యధకు,
Complete Reading

1938లో వామపక్ష వారపత్రిక ‘నవశక్తి’లో ఆఖరిపేజీలో వచ్చిన ప్రకటన ఇది… నిజమే… సాహిత్యం సామాజికమార్పుకు, విప్లవానికి సాయపడుతుంది. నూతన భావాను వెదజల్లి, ఆ భావాు భౌతిక రూపం తీసుకోడానికి తగిన చైతన్యాన్ని సాహిత్యం ఇస్తుందన్న వాస్తవం ప్రపంచ సాహిత్య చరిత్ర మనకు తెలియజేస్తోంది. 1930`50 మధ్య కాంలో ఆంధ్రనాట సాగిన సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ఎన్ని విప్లవ సాహిత్య ప్రచురణ సంస్థు కృషిచేశాయో, రేఖామాత్రంగా ఈ ప్రకటన తెలియచేస్తుంది. ఈనాటి కంప్యూటర్‌ యుగంలో అత్యధిక విద్యాధికు
Complete Reading

— పిల్లి కవిత మల్లికా — మాకు ఏ రామాయణ, భారతాూ వొద్దు నన్ను మనిషిగా గౌరవించిన భారత రాజ్యంగమే ముద్దు నా గాలి సోకగానే మైపడే దేవుళ్ళు నాకెందుకు? నన్ను మనిషిగా గుర్తించని మతాల తో నాకేం పని నా పొడ తగలితేనే ఆయాు విషపుకోరు చాస్తున్నప్పుడు నాపేరు వింటేనే మీ సహనం మారణాయుధాుగా అవతారం ఎత్తుతున్నప్పుడు మీ జై శ్రీరాం నినాదాు మా బతుకు గిన్నెల్లో మట్టిబోస్తున్నప్పుడు మా ప్రశ్న తల చుట్టూ మీ
Complete Reading

— పద్మావతి రామభక్త — నీ ప్రతీశ్వాసా దేశానికి పచ్చని పందిళ్ళు వేయమనే మంత్రాన్ని అనుక్షణం వల్లిస్తున్నప్పుడు అలా ఎలా వదలిపోదామనుకుంటావు నీ ఆశన్నీ మా ఆకలిని అు్లకుని అడుగులేస్తున్నపుడు ఎందుకు అలాంటి కఠోర నిర్ణయం తీసుకుంటావు నీ కన్నీటి చుక్క మివ తెలియని అు్పమే కానీ అన్నీ ఆకళింపు చేసుకుంటూ అందరికీ అమ్మలా ప్రేమగా నోటికి అన్నం ముద్దనందించే నువ్వెలా ఆకాశమంత కర్తవ్యాన్ని విస్మరించి వీడ్కోు పుకుదామనుకుంటావు? వెన్నముకను ఇంధ్రధనస్సులా వంచి మరీ అందరికీ వెన్నుదన్నులా
Complete Reading

— ఎస్. శంకర రావు — వాపోతున్నావా విధ్వంసపు చేదుజ్ఞాపకాను నెమరువేసుకుంటూ! నిన్ను సృష్టించిన వానికి లేని ఆవేదన నీకెందుకులే!! అంధకార జీవన కల్లోం మానని గాయాను చూస్తూ! నిన్ను విషత్యుం చేసిన ప్రభువుకు లేని బాధ నీకెందుకులే!! దిగుపడుతున్నావా నెత్తిన నీడలేని నిర్భాగ్యును చూస్తూ! నీలో మత్తుగ కర్భనాు కుక్కిన గమ్మత్తు కాలానికి లేని తపన నీకెందుకులే!! కుమిలిపోతున్నావా భీబత్సపు బతుకు ఛిద్రం అ్లకల్లో దేహా దిగు చూస్తూ! ఉపద్రవాను ఆహ్వానించే ప్రచార్భాటాల మాయలోళ్ళకు లేని
Complete Reading

Create Account



Log In Your Account