సాహిత్యం విప్లవానికి సాయపడుతుంది

సాహిత్యం విప్లవానికి సాయపడుతుంది

1938లో వామపక్ష వారపత్రిక ‘నవశక్తి’లో ఆఖరిపేజీలో వచ్చిన ప్రకటన ఇది… నిజమే… సాహిత్యం సామాజికమార్పుకు, విప్లవానికి సాయపడుతుంది. నూతన భావాను వెదజల్లి, ఆ భావాు భౌతిక రూపం తీసుకోడానికి తగిన చైతన్యాన్ని సాహిత్యం ఇస్తుందన్న వాస్తవం ప్రపంచ సాహిత్య చరిత్ర మనకు తెలియజేస్తోంది. 1930`50 మధ్య కాంలో ఆంధ్రనాట సాగిన సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ఎన్ని విప్లవ సాహిత్య ప్రచురణ సంస్థు కృషిచేశాయో, రేఖామాత్రంగా ఈ ప్రకటన తెలియచేస్తుంది.
ఈనాటి కంప్యూటర్‌ యుగంలో అత్యధిక విద్యాధికు సాహిత్యాన్ని మరచి, సంపాదనే లక్ష్యంగా జీవించడం చూస్తే భవిష్యత్తు అంధకారమయమౌతుందన్న భయం క్గుతోంది. అయితే కారుచీకటిలో కాంతిరేఖలా ఈనాటికీ కొన్ని వామపక్ష సాహిత్య పత్రికు, సాహిత్య సంస్థూ, ప్రచురణ సంస్థు చేస్తున్న కృషి ఫవంతమై భవిష్యత్తు ఆశాజనకంగా వుంటుందని ఆశిస్తూ

` ఈ ప్రకటన (‘నవశక్తి’ తెలుగు వీక్లీ 31.8.38)

admin

leave a comment

Create Account



Log In Your Account