చోడవరంలో ఇంటర్‌ విద్యార్ధి పిల్లల పద్మావతిని బలిగొన్నదెవరు?

చోడవరంలో ఇంటర్‌ విద్యార్ధి పిల్లల పద్మావతిని బలిగొన్నదెవరు?

విద్యార్ధి ` యువతను పెడమార్గం పట్టిస్తున్న ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా తల్లిదండ్రులారా! ఉపాధ్యాయులారా!… పోరాడుదాం రండి !

మిత్రులారా !
విశాఖజిల్లా, చోడవరంలో స్థానిక కోటవీధికి చెందిన ‘ప్లి పద్మావతి’ అనే 16 సంవత్సరా ఇంటర్‌ అమ్మాయిని ఈ నె 7వ తేదిన అంతే వయసుగ ముగ్గురు యువకు ఊరు శివార్లలో అత్యాచారంచేసి, ఇనపరాడ్‌తో కొట్టి హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న నగు దొంగలించి ఆనవాళ్లు దొరకకుండా పెట్రోు పోసి తగబెట్టారు. ఈ సంఘటన సభ్యసమాజం ముందర కొన్ని సవాళ్ళనుంచింది. గత సం॥ చోడవరం ప్రభుత్వ హైస్కూల్‌ గ్రౌండ్‌లో అందరూ చూస్తుండగానే ఒక యువకుడిని పిడిగుద్దుతో చంపిన ఘటన, అనకాపల్లి(మం), మామిడిపాలెం గ్రామం సారా కొట్టులో యువకు మధ్య స్వ్పవివాదం హత్యకు దారితీసిన ఘటన… ఇవన్నీ ఒకప్పుడు ప్రశాంతంగా ఉండిన విశాఖజిల్లా పల్లెపట్టు నేరమయ ప్రపంచాుగా మారుతున్నాయనడానికి ఆనవాళ్ళు! మూతిమీద మీసాలైనా రాని ఆ యువకు అంతటి ఘోరమైన హత్యు ఎలా చేయగలిగారు.?! జీవితమంటే ఏమిటో అవగాహనలేని ఆ ప్లిల్లో అంతటి తీవ్రమైన నేరప్రవృత్తి పెచ్చర్లిడానికి కారణాలేమిటో…! ప్లి పద్మావతి హత్య జరిగిన మరుసటిరోజే ఈ అమ్మాయి క్లాస్‌మేట్‌ మరొక అమ్మాయి అనుమానాస్పదరీతిన చనిపోయింది. ఆత్మహత్య చేసుకున్నదని వార్తు వినవస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాు నిగ్గు తేల్చాల్సింది పోలీసులే! జరిగిన సంఘటన ఇద్దరు అమ్మాయిను బలిగొన్నది. ముగ్గురు అబ్బాయి జీవితాను నాశనం చేసింది. ఇంకా ఈ తీగలాగితే ఏ డొంక కదనున్నదో ఇంకెందరి జీవితాు నాశనమవనున్నవో…! నిజానికి జరుగుతున్న సంఘటనలో బయటకొస్తున్నవి ఒకటి రెండు మాత్రమే… పైకి రాకుండా ఎంతమంది పద్మావతు బలైపోతున్నారో? స్నేహాు, ప్రేము, పార్టీ ముసుగులో బలైపోతున్నది ఇంకెందరో! డబ్బుతో ప్రాణాకు వెకట్టి, నేరస్తును కాపాడే ప్రయత్నం జరుగుతున్నది. పద్మావతి ఘటనలోనూ ఇదే జరగనున్నదా?
ఇలాంటి ఘోరాు నేరాు పెచ్చర్లిడానికి కారణాలేమిటి ? : ఒకప్పుడు నాుగైదు గ్రామాకు ఒక వైన్‌షాపు ఉండి, రాత్రి 10 గం॥ వరకే తెరిచి వుండాని, బడి, గుడి ఉన్నచోట వైన్‌షాపు వుండకూడదనే నిబంధనుండేవి. కాని, నేడు ఏ గ్రామం చూసినా 24 గంటూ చీప్‌ లిక్కర్‌తో కైపెక్కుతున్నవి. మంచినీళ్ళు దొరకని పేటల్లో కూడా మద్యం ఏరులై పారుతున్నది. మన చోడవరమే ప్రతీరోజూ 8 వైన్‌షాపుల్లో కలిపి 24 క్ష టర్నోవరుతో మత్తులో జోగుతున్నది. దసరా, సంక్రాంతి వంటి ఏ పండగలొచ్చినా మద్యం తాగించడంలో రాష్ట్రంలో విశాఖజిల్లాదే ప్రధమస్థానం. పాక, ప్రతిపక్ష పార్టీ నాయకులే ‘‘లిక్కరు కింగులై’’ రాజ్యమేుతున్నారు. అంతేగాక, ప్రతీఏడాది 30% ప్రజను ‘మందుబాఋ’గా మార్చాని ప్రభుత్వమే కంకణం కట్టుకున్నది. స్త్రీను, ప్లిను సైతం తాగుబోతును చెయ్యడానికి తక్కువ పర్సంటేజీ ఆ్కహాల్‌ పేరుతో ప్రత్యేకమైన బ్రీజర్లు, బీర్లు, విస్కీ, వోడ్కాను కుమ్మరిస్తున్నారు. పట్టణాల్లో కొద్దిమంది మధ్యతరగతి గృహిణు, యువతు కిట్టీ పార్టీ పేరుతో మందుపార్టీు చేసుకోవడం, 8, 9 తరగతు విద్యార్ధు కూడా తాగుడికి బానిసు కావడం దీని ఫలితంగానే! త్లెవారితే గ్రామాల్లోనున్న పాఠశాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో కనిపించే ఖాళీ బాటిళ్ళు, పగుగొట్టిన సీసాపెంకు, ఎంగిలి బిర్యాని పేకెట్లు, సిగరెట్‌ పీకూ... రాత్రిళ్ళు అక్కడే జరిగే ‘సిట్టింగ్‌ు’, ‘బెట్టింగ్‌ు’, అసాంఘిక కార్యకలాపాకు ప్రత్యక్ష సాక్ష్యాు! ‘‘క్లు తాగిన కోతి’’ చందంగా మద్యం, మత్తు పదార్ధాు యువతను ‘సైకో’ుగా మార్చి నేరాను చేయిస్తున్నాయి. గ్రామాల్లో బ్టొషాపు ఏర్పాటయ్యాక స్త్రీపై దాడు విపరీతంగా పెరిగాయని అనేక అధ్యయనాు చెబుతున్నాయి. చవగ్గా అందుతున్న ఇంటర్‌నెట్‌ సౌకర్యం
తేలిగ్గా జరుగుతున్న నేరాు! :
రియన్స్‌ కంపెనీ ‘‘జియో’’ పేరుతో ‘‘అన్‌లిమిటెడ్‌’’ ఇంటర్‌నెట్‌ తెచ్చిన తర్వాత మన దేశంలో మెజార్టీ విద్యార్ధి, యువతకు చేతిలో టచ్‌ ఫోన్‌ లేకుండా క్షణం గడవడంలేదు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, చాటింగ్‌ ప్రపంచంలో అత్యధికు విద్యార్ధి, యువకులే! వాస్తవ ప్రపంచంలోని చేదు నిజాను మరిచి, అరచేతిలోని రంగు ప్రపంచంలో జోగుతున్నారు. ఫేస్‌బుక్‌ పరిచయాలో అవతలివారిని నమ్మి తమ ధన, మాన, ప్రాణాను పోగొట్టుకున్నవారికి లెక్కేలేదు. టీనేజ్‌ ప్లిల్లో వికృతమైన పశువాంఛు చెరేగడానికి, నేరప్రవృత్తి పెరగడానికి ఇటువంటివి కారణమని ప్రభుత్వాకి తెలియదా?! యువతను రేపిస్టుగా, నేరస్తుగా మార్చుతున్న ఈ విషసంస్కృతిని అరికట్టకుండా ‘నిర్భయచట్టం, పోస్కోచట్టం’ పరిష్కారమంటున్నారు. కాని ఎన్ని చట్టాలొచ్చినా పరిస్థితి మరింత దిగజారిందనే నిజాన్ని కప్పిపుచ్చుతున్నారు. నిజానికి ఇంటర్‌నెట్‌లో అశ్లీ చిత్రాను, ఫోర్నో వీడియోను నియంత్రించడం ప్రభుత్వానికి నిముషా మీద పని. కాని యువత ఇలాంటి మత్తులో పడి కొట్టుకుపోవడమే ప్రభుత్వానికి కావల్సింది! అప్పుడే ప్రభుత్వాన్ని విద్య, వైద్య హక్కుకోసం అడిగేవారుండరు. పేదరికం, నిరుద్యోగం, అసమానతపై ప్రశ్నించే వారుండరు. పైగా ఇటువంటినేరాు జరిగినపుడు యువతను, బాధితునే నిందిస్తూ ప్రభుత్వమే జడ్జిమెంట్లిచ్చే ‘‘పెద్దమనిషి’’లా పోజు పెట్టొచ్చనే ధీమా! విషసంస్కృతికి వ్యతిరేకంగా ప్రజు, ప్రజాసంఘా నుండి ఎన్ని ఒత్తిడులొస్తున్నా, నియంత్రించకపోవడం వెనుక యువతను మరింత భ్రష్టు పట్టించడమే పాకు అసు ఉద్దేశ్యం!
ప్లి పట్ల తల్లిదండ్రు పాత్ర ఏమవుతున్నది ? :
వ్యవసాయం కుదేవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికరువై, తల్లిదండ్రు పిల్లా జ్లెను ఇంటివద్ద వదిలి సుదూర ప్రాంతాకు వసపోవాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ప్లి ఆనాపానా, ఎదిగే క్రమంలో వారిని పర్యవేక్షించే అవకాశం లేకపోతున్నది. ఇక మధ్యతరగతి కుటుంబాలో చాలామంది తమ బిడ్డ బాధ్యతను తాము తప్ప వేరెవరైనా మొయ్యాని కోరుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగ ఒత్తిళ్ళలో కూరుకుపోయి ప్లి బాధ్యతను విస్మరిస్తున్నారు. తమ ప్లిల్ని రోజంతా ఎంగేజ్‌ చేసే స్కూళ్లలో జాయిన్‌ చేసేందుకే ఇష్టపడుతున్నారు. మరికొంతమంది తమ కబుర్లు, కాక్షేపాు, టివిసీరియళ్ళకు ప్లిను అడ్డంకిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగిన ప్లిు నేర మనస్తత్వాు గలిగినవాళ్లగానో, బహీన మనస్తత్వంతో ఆత్మహత్యు చేసుకునే వాళ్ళుగానో మారుతున్నారు.
బాల్ని రేపటి పౌయిగా మార్చవసిన విద్యావ్యవస్థ నిజంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నదా ? : విద్యార్ధి, యువజనుల్లో ఆదర్శాు, ఆశయాు నింపి వారిని భావి పౌయిగా తీర్చిదిద్దడంలో మన విద్యావ్యవస్థ విఫమౌతున్నది. తమ బిడ్డను విద్యా వ్యాపార పరిశ్రమ యంత్రాల్లో పడేస్తే అతను ఒక ఇంజనీరుగానో, డాక్టరుగానో బయటకు రావాని తల్లిదండ్రు కోరుకుంటున్నారు. తల్లిదండ్రు ఈ బహీనతను క్యాష్‌ చేసుకోవానే దురుద్దేశంతో పుట్టుకొచ్చినవే చైతన్య, నారాయణ వంటి కార్పోరేట్‌ విద్యాసంస్థు ‘‘పిండి కొద్దీ రొట్టె’’ అన్నట్లు డబ్బుంటే మంచి విద్య, లేకుంటే నాసిరకం విద్య అంటూ విద్యను అంగడి సరకుగా మార్చేశారు. ఈ తరగతి గదుల్లో సిసి కెమెరా నిఘా మధ్య, బట్టీ కొట్టించే టార్గెట్లతో ఇక్కడి ఉపాధ్యాయుకు నైతికమిమ బోధించే అవకాశంలేదు. ఇక అంతో ఇంతో మిమన్న ప్రభుత్వ స్కూళ్థు, కాలేజీల్లో ఉపాధ్యాయుకు గ్రామంలో మరుగుదొడ్లు, దోమ లెక్కు, రకరకా యాప్‌ు, మిడ్‌డే మీల్స్‌ బియ్యం, గుడ్లు, ఉప్పు, పప్పు లెక్కతోనే కామంతా కరిగిపోతున్నది. ఈ విధంగా విద్యార్ధుకు ఉపాధ్యాయు క్రమంగా దూరమైపోతున్నారు. జీవితం నుంచి, విద్యని, విద్య నుండి మివను వేరుచేసిన ఫలితమే... ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటి నేర సంఘటను. ప్లి పద్మావతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజు జల్సాకు వేకు మే ఖర్చుపెడతాడని, ఖరీదైన బైక్‌మీద తిరుగుతూ స్నేహితుకు విచ్చవిడిగా పార్టీలిస్తాడని పేపర్లలో వార్తలొస్తున్నాయి. గతంలోనూ ఈ యువకుడు ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉంటే, రాజకీయ నాయకు అండదండతో, డబ్బు కట్టి బయటపడినట్టు చెబుతున్నారు. నేరస్తుకు ఈ విధమైన అండదండు భించడంతో డబ్బు, రాజకీయ పుకుబడి ఉంటే ప్రాణాు తీయడం, రేప్‌ు చేయడం పెద్ద విషయాు కావనే అతి ప్రమాదకర ధోరణి వ్యాప్తి చెంది మరింతమంది నేరస్తు తయారవడానికి అవకాశం ఏర్పడుతున్నది. పద్మావతి కేసులో కూడా నేరస్తుకు రాజకీయ అండదండు భిస్తున్నాయా? విషయాన్ని తల్లిదండ్రుకు స్వంత ఇు్లనిర్మాణం, నష్టపరిహారా ఆశజూపి తద్వారా నిందితుకు శిక్ష పడే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? చోడవరంలో తేది 07112018న జరిగిన ఇంటర్‌ విద్యార్ధిని పద్మావతి అత్యాచారం, హత్య సంఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుండి ూణూ నాయకత్వంలో సుమారు 1000 మంది విద్యార్ధుతో కొత్తూరు జంక్షన్‌ వరకు నిరసన ప్రదర్శన, మానవ హారం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎస్‌ఐని కలిసి కేసును నీరుగార్చకుండా దోషును కఠినంగా శిక్షించాని డిమాండ్‌ చేసాము. మూడు రోజుపాటు వరుసగా నిరసన ప్రదర్శను, తహసీల్దార్‌ కార్యాయం వద్ద తేది 10112018న ధర్నా, నిరసన సభ నిర్వహించాము. స్థానిక హాస్టల్‌ు, కాలేజీలో విషసంస్కృతిని వివరిస్తూ సభు జరిపి విద్యార్ధుకు అవగాహన కల్పించే కృషిచేశాం. బాధిత కుటుంబానికి అండగా నిబడ్డాం. ష్ట్ర ఇంటర్‌ విద్యార్ధిని పద్మావతిని అత్యాచారం చేసి, హత్య చేసిన దోషును కఠినంగా శిక్షించాలి. ష్ట్ర బాధిత విద్యార్ధిని పద్మావతి కుటుంబానికి 25క్ష రూపాయు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ష్ట్ర స్త్రీను ఆటబొమ్ముగా, అంగడిసరుకుగా చూపుతున్న సినిమా, టివి, ఇంటర్‌నెట్‌ ప్రసారాను నిషేదించాలి. ష్ట్ర స్త్రీపై అత్యాచారాకు, హత్యకు కారణమౌతున్న మద్యం, మత్తు పదార్ధాను నిషేదించాలి. అభినందనతో... ప్రగతిశీ ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (ూణూ) 1411`2018 నవయువ సమాఖ్య (చ్‌ీూ)
చోడవరం స్త్రీ విముక్తి సంఘటన

admin

leave a comment

Create Account



Log In Your Account