— కొత్తపల్లి రవిబాబు —
నీవు నా ఛాతీ నా పిర్రలు నా రొమ్ములు ఇంకా ఇంకా ఎన్నిటినో కొలతలు వేసావు ఈ వంపుల్లో ఒక హృదయం వుంది గుండ్రటి కపాలంలో ఒక మెదడు వుంది నేనూ నీ కొలతలు అంగుళ మంగుళం కొన్ని భాగాలు కొవడం ప్రారంభిస్తే, ఎందుకు అలా ముడుచుకుపోతావ్!
Δ