సృజనశీలి మానవుడే అభ్యుదయ సాహిత్యానికి జవం ` జీవం

— వై. విజయ్ కుమార్ — భౌతికవాద తాత్త్విక విమర్శకు వై. విజయ్‌కుమార్‌ శతజయంతి సందర్భంగా మెవరించిన ‘యమంచిలి విజయకుమార్‌ రచను’ సంకనం నుండి ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. ` సం॥ ఈ భౌతిక ప్రపంచంలోఅనేక సామాజిక ఘటను, చారిత్రక పరిణామాు సంభవిస్తుంటాయి. అవి అనేక రకాుగా అనేక విధాుగా జరుగుతుంటాయి. వాటినన్నింటినీ సాహిత్యం ప్రతిబింబించాల్సిందే. కాని వాటన్నింటిలో ప్రపంచానికి మానవునికి మధ్య సంబంధాలో జరిగే పరిణామం ముఖ్యమైనది.ప్రపంచం, దానితోపాటు సమాజం స్థిరంగా వుండదు. మారుతూ ఉంటుంది. వాటితోపాటు
Complete Reading

తొలి మలితరం తొగు కథు : సంపాదకుడు అక్కిరాజు రమాపతిరావు. సహ సంపాదకుడు : మోదుగు రవికృష్ణ, ఇది బొమ్మిడా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌, గుంటూరు వారి ప్రచురణ 2010లో తొగు కథ శతజయంతి జరుపుకున్నాం. గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ (1910)ను ఆధునిక కథానికలో మొట్టమొదటిదానిగా పరిగణించి ఈ శతజయంతి జరిపాం. కాని అంతకుముందే ఎందరో తమతమ శైలిలో కథు రాసినా, అయితే అవి ఆధునిక కధానికా రూపానికి దూరంగా వుండటంచేత వాటిని మొదటి ఆధునిక కథగా
Complete Reading

— చెరుకూరి జ్యోతి — 2018 జూన్‌ నెలో భారత ప్రభుత్వం ప్రకటించిన భాషవారీ జనాభా లెక్క ప్రకారం తొగుభాష మాట్లాడేవారు దేశంలో 2001లో 3వ స్థానంలో వుండగా, 2011 నాటికి 4వ స్థానానికి జారిపోయినట్లు తేల్చారు. 1971లో హిందీ (36.99 శాతం) తర్వాత తొగు, బంగ్లా రెండూ 8.16 శాతంతో రెండవ స్థానంలో వుండేవి. 1991 నాటికి బెంగాలీ 8.3%కి పెరగగా తొగు మాట్లాడేవారు 7.87 శాతానికి పడిపోయారు. ఇపుడు 2011 జనాభా లెక్క ప్రకారం
Complete Reading

— డా. వెల్డండి శ్రీధర్ — రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాు, సోవియట్‌ యూనియన్‌, అమెరికాలాంటి దేశాు బాసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. అత్యంత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బాసాహిత్యాభివృద్ధికి చాలా సమర్ధవంతంగా ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. మనదేశంలో మాత్రం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం పెద్దగా కనిపించదు. ఒకింత మక్కువ పెంచుకొని, కాస్త అధ్యయనం చేస్తే పెద్ద కథు, సీరియస్‌ కథు రాయవచ్చేమో కాని ప్లి కథు
Complete Reading

‘‘దిక్కులేనివాడికి దేవుడే దిక్కు’’ అనేది మన తొగు సమాజపు జీవితానుభవం నుండి ఏనాడో పుట్టిన సామెత. జీవన సంక్షోభంలో కొట్టుమిట్టాడే సామాన్య ప్రజ విషయంలో యిది నిజమే కాని, దేశ ప్రజను రకరకా సంక్షోభానుండి బయటపడవేస్తామంటూ రాజకీయాధికారాన్ని చేపట్టే పార్టీు, పాకు కూడా తమకు దేవుడే దిక్కుగా చూస్తున్నారంటే వాళ్ళు స్వయంగా సంక్షోభంలో చిక్కుకున్నారన్నమాటే!! వ్యక్తిగతంగా దైవభక్తినీ, మత విశ్వాసానూ కలిగివుండటం వేరు. వాటి పేరిట ప్రజలో ఉన్మాదాను వ్యాపింపచేసి, తద్వారా భించే (సాంఘిక) శక్తిని రాజకీయాధిపత్యానికి
Complete Reading

Create Account



Log In Your Account