భగత్ సింగ్ అంటే అధ్యయనం! భగత్ సింగ్ అంటే ఆచరణ !!

– దివికుమార్           షహీద్‌ భగత్‌సింగ్‌కు మేమే వారసులమంటూ భారతదేశంలో ఉన్న అన్ని విద్యార్థిసంఘాలు ప్రకటించుకుంటాయి. గడిచిన 84 సంవత్సరాల నుండీ విద్యార్ధి, యువజనుల హృదయాలలో గొప్ప దేశభక్తి  పరునిగా, అసమాన త్యాగ ధనునిగా తిరుగులేని విప్లవ ప్రతీకగా నిలిచి, ఉపఖండపు ఉమ్మడి విప్లవ వీరునిగా చెరగని ముద్ర వేసుకొన్నందువల్ల భగత్‌సింగ్‌ మనకు ఆత్మీయుడయ్యాడు. ఆదర్శనీయుడయ్యాడు, విప్లవ దీక్షకు స్ఫూర్తిగా మన మనస్సులలో శాశ్వత స్థానాన్ని పొందాడు.           పదుల సంఖ్యలో ఉన్న విద్యార్ధి సంఘాలందరికీ ఒకే
Complete Reading

          ‘‘ఆడదై పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలు’’ అన్న సామెత మధ్య యుగాలనాటిది.           ‘‘గత కాలమే మేలు వచ్చు కాలము కంటెన్‌’’ అని నమ్మే భాజపా పాలకుల హయాంలో మహిళల బ్రతుకులు ఎలాంటి ఆటవికతకు బలవుతాయో, ఆగమాగమయి పోతాయో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలన మంచి ఉదాహరణ. ఆ రాష్ట్రం హాత్రాస్‌లో వాల్మీకి తెగకు చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులాల యువకులు నలుగురు అత్యాచారం చేయటమే కాక, తమ
Complete Reading

– రాహుల్           ఒకవైపు తీవ్ర ఆర్ధిక సంక్షోభం, మరోవైపు కరోనా కరాళనృత్యం మధ్య ఆగస్టు 5, 2020న అయోధ్యలో రాముడి గుడికి భూమిపూజ జరిగింది.           కాషాయరంగు కండువా, వెండి కిరీటం, పెరిగిన గడ్డంతో భారత ప్రధానమంత్రి ఓ రాజర్షిలా ఈ పవిత్ర మత కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5 వందల ఏళ్లనాటి మసీదు స్థానంలో ఒక హిందూ దేవాలయానికి పునాది పడింది. అన్ని టి.వి.లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి. 
Complete Reading

ప్రపంచాన్ని మార్చుతామంటున్న శ్లిష్టవర్గపు కపటత్వం ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ ఆంగ్లంలో రాసిన ”Winners Take All” పుస్తక పరిచయం పరిచయకర్త : జి.వి. భద్రం                 ప్రపంచమంతటిలోనూ అత్యంత సంపన్నులుగా వున్న పిడికెడుమంది వ్యక్తులు తమ దాతృత్వం ద్వారా ప్రపంచాన్ని మార్చివేసే కృషిని కొనసాగిస్తున్నారు. వివిధ ఫౌండేషన్లను, ట్రస్టులను, ఆలోచనాపరుల – మేధావుల ఆలోచనా సమ్మేళనాలను, వేదికలను ఏర్పాటు చేసి వాటి ద్వారా తాము ప్రపంచాన్ని మార్చివేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాము చేబడుతున్న కార్యకలాపాల ద్వారా ప్రపంచమంతటా మిలియన్ల
Complete Reading

– డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు           నాగరికత పేరుతో ప్రబలుతున్న పరాయీకరణకు దూరంగా కొండల్లో కోనల్లో బతకుతూ, స్వేచ్ఛా వాయువుల్లో పరిభ్రమిస్తూ, స్వచ్ఛ జీవన స్రవంతిలో ఊగితూగే ఆదివాసులు అరచినా, అరచేత్తో చరిచినా కృతకం కాని నాదం కొండలు దద్దరిల్లేలా ప్రతిధ్వనిస్తుంది. వారెన్నడూ లక్ష్య లక్షణాలు తెలిసి ఎలుగెత్తి పాడిన వారుకాదు. తాళ భరతం నేర్చుకొని లయలు మార్చి విన్యాసాలు పలికించడం తెలిసిన వారుకాదు. ఏ ఎండకా గొడుగు పట్టలేని స్వేచ్ఛా జీవులకు లాలనలూ, లావణ్యాలూ ఏం
Complete Reading

          ఈ నెల మొదటివారంలో ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్ల దాడి (ప్రతిపక్షాలపై సర్జికల్‌ స్ట్రైక్‌) చేయటానికి ముందే వెలువడిన జనవరి ‘ప్రజాసాహితి’ సంపాదకీయంలో వాక్యాలను ఒక్కసారి గుర్తుచేస్తాను. ‘‘దళితులకు కేటాయించిన రిజర్వేషన్లతో వారి నిరుద్యోగ సమస్య పరిష్కారమయినట్లేనని ప్రచారం చేసిన పాలకవర్గాలే, అగ్రకులాలలోని మధ్యతరగతి ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు దళితులకిచ్చిన రిజర్వేషన్లే కారణమన్నట్లు చెప్పారు. నిజానికి రిజర్వేషన్లనేవి ఉద్యోగావకాశాలను పెంచవు. పంచుతాయి. అంతవరకే! నిరుద్యోగానికి మూలకారణమైన వ్యవసాయ – పారిశ్రామికరంగాల సంక్షోభాన్ని పరిష్కరించకుండా,  ప్రశ్నించే యువతరాన్ని పక్కదారి
Complete Reading

పెట్టుబడిదారీ వ్యవస్థలోలాగా ప్లి విద్యాశిక్షణ తల్లిదండ్రు కర్తవ్యంగా ఇంకెంతమాత్రమూ లేదు. ప్లికు స్కూళ్ళలో శిక్షణనిస్తున్నారు. పిల్లలకు బడికి వెళ్ళే వయసు రాగానే తల్లిదండ్రు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ క్షణం నుండి వారి బిడ్డ మేధోపర అభివృద్ధి వారి కర్తవ్యంగా ఉండటంలేదు. కానీ బిడ్డపట్ల కుటుంబం బాధ్యతన్నీ అదృశ్యమైపోలేదు. ప్లికు తిండి పెట్టాలిÑ వారికి చెప్పు కొనాలి. బట్టలివ్వాలి. నిపుణత నిజాయితీ కలిగిన శ్రామికుగా తయారు చెయ్యాలి. వారి కాళ్ళపై వారు నిబడాలి. వారే వృద్ధులైన తల్లిదండ్రును
Complete Reading

— కె .కె. రంగనాథా చార్యులు — సంస్కృతిని గురించి ఏకరూపత కలిగిన నిర్వచనం ఇంతవరకు కనిపించదు. భావ, భౌతికవాద తాత్త్విక ధోరణును బట్టి సంస్కృతీ స్వరూపాన్ని అనేకరకాుగా నిర్వచించటం కనిపిస్తుంది. కొందరు సంస్కృతిని అమూర్త (aపర్‌తీaష్‌) భావపదార్థంగా పరిచయం చేశారు. అంటే సంస్కృతిని స్పష్టమైన నిత్యజీవిత విధానానికి సంబంధంలేని ఒక అమూర్త అతీత అంశంగా నిర్వచించినవారున్నారు. నాగరికతలో భాగంగా మానవ నిర్మాణాు, సృజనాత్మక కళ సమాహారంగా సంస్కృతిని కొందరు వివరిస్తారు. మానవుని ప్రవర్తనా విధానపరంగా కూడా
Complete Reading

ప్రజా ఉద్యమా ఉధృతి దిశగా ఫ్రాన్సు! 2019వ సంవత్సరం ప్రజా ఉద్యమాకు స్వాగతం పుకుతూ ప్రారంభంకానుండటం ప్రజాతంత్రవాదుందరూ సంతోషించాల్సిన విషయమే! ఫ్రాన్స్‌ దేశంలో కొనసాగుతూన్న ఉద్యమం ‘మెరుపు’ దశను అధిగమించటం కష్టమే అయినా దాని అనుభవాు ప్రపంచమంతా మెగును ప్రసరింపచేసేంత మివైనవి. నవంబరు 17 నుండీ, గడిచిన ఆరు వారాుగా ఫ్రాన్సు దేశంలో మెరిసే పసుపు చొక్కాు ధరించిన ఉద్యమకాయి ఊహించని రీతిలో ఆకస్మిక ఆందోళన కొనసాగిస్తున్నారు. డీజొపై 23 శాతం పెట్రోుపై 15 శాతం ధరను
Complete Reading

— ఓ వి వి ఎస్ — మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భాష ప్రాతిపదికపైననే ఏర్పడిరది. తొగువారే ఎక్కువగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కవలేకపోయిన సరిహద్దు ప్రాంతాూ మనకు ఉన్నాయి. ఒరిస్సాలో బరంపురం, గంజాం తదితర ప్రాంతాు…, కర్ణాటకలోని బళ్ళారి, ఇంకా తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు అటువంటివే. తల్లి కోసం, తల్లి నుడి కోసం తప్పిపోయిన బిడ్డపడే వేదన ఈ ప్రాంత ప్రజలో, ముఖ్యంగా రచయితలో కనిపించే భావోద్వేగా సమాహారం ‘‘మోతుకుపూ వాన’’ కథ పుస్తకం. తమిళనాడులోని
Complete Reading

Create Account



Log In Your Account