అమ్మ

admin

Author Posts

— పి. విశ్వనాథం — గోర్కీ ‘‘అమ్మ’’ ఒక విప్లవ కెరటం! నిద్రమత్తును వదిలించే సూర్యకిరణం మన బ్రతుకింతే అనే భ్రమను చెరిపేది ‘‘అమ్మ’’ పిడికిలి లేత పిడికిళ్ళతో పుట్టిన మరుక్షణమే పోరాటం చేసే మనం ఈ బానిస బతుకుల్ని భరించరాదని ఆఖరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉండాన్నదే గోర్కి ‘‘అమ్మ’’ స్ఫూర్తి! విప్లవ కార్యకర్తగా విప్లవ కాగడాగా! పోరాటయోధునిగా ఎన్ని అడ్డంకు వచ్చినా బూర్జువా ప్రభుత ఎన్ని కుట్రు పన్నినా కష్టా కొలిమిలోకి నెట్టినా నమ్మిన
Complete Reading

— డి. నటరాజ్ — వదిలెయ్‌.. వదిలెయ్‌.. నిన్నా మొన్నా అటు మొన్నా నేడూ గంటా నిముషం సున్నా అరసున్నా గడిచినదంతా గడిచేదంతా విడిచిన కుబుసంలా పక్షిదులిపిన ఈకెల్లా. మబ్బు వదలిన చంద్రునిలా.. వదిలెయ్‌.. వదిలెయ్‌.. వదిలెయ్‌.. చిట్లిన జాడు వెతుకుట మాని.. మాలిన కుండను వదిలెయ్‌ గతం కుక్కు తిన్న ఎంగిలి విస్తరాకని తలిచి, దానిని వెతుకుట, కొకుట మానేయ్‌ ఎంతకుట్టినా అతుకు మిగిలే బొంతని వదలి కావలికుక్కకు వేసేయ్‌ వదిలెయ్‌ వదిలెయ్‌ వదిలెయ్‌ మొన్నటి
Complete Reading

కామ్రేడ్‌ వరవరరావు అరెస్టును ఖండిస్తున్నాం నమ్మశక్యంకాని ఒక హాస్యాస్పదమైన కుట్రకేసును మోపి కామ్రేడ్‌ వరవరరావుని మహారాష్ట్ర పోలీసు హైదరాబాదు నుండి పూనాకు తరలించడాన్ని జనసాహితి ఖండిస్తోంది. ఈ కుట్రకేసు పేరుతో ఇప్పటికే రెండున్నర నెలుగా వరవరరావుని, మరో నుగురు ప్రజాస్వామిక వాదును హౌస్‌ అరెస్టులో వుంచారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయటానికి, సుదీర్ఘ సాహిత్య, సామాజిక కార్యకర్తగా వుంటూ వచ్చిన వరవరరావు, మరో నుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తయిన వెర్నన్‌ గొజాల్వెజ్‌, గౌతమ్‌ నవఖా, సుధా
Complete Reading

‘‘దిక్కులేనివాడికి దేవుడే దిక్కు’’ అనేది మన తొగు సమాజపు జీవితానుభవం నుండి ఏనాడో పుట్టిన సామెత. జీవన సంక్షోభంలో కొట్టుమిట్టాడే సామాన్య ప్రజ విషయంలో యిది నిజమే కాని, దేశ ప్రజను రకరకా సంక్షోభానుండి బయటపడవేస్తామంటూ రాజకీయాధికారాన్ని చేపట్టే పార్టీు, పాకు కూడా తమకు దేవుడే దిక్కుగా చూస్తున్నారంటే వాళ్ళు స్వయంగా సంక్షోభంలో చిక్కుకున్నారన్నమాటే!! వ్యక్తిగతంగా దైవభక్తినీ, మత విశ్వాసానూ కలిగివుండటం వేరు. వాటి పేరిట ప్రజలో ఉన్మాదాను వ్యాపింపచేసి, తద్వారా భించే (సాంఘిక) శక్తిని రాజకీయాధిపత్యానికి
Complete Reading

ప్రకృతి సమత్యుతను దెబ్బతీస్తూ, సహజవనరులను క్లొలగొడుతూ తమ దళారీ పెట్టుబడిదారీ స్వార్ధ ప్రయోజనాకు అనుగుణంగా పాకు అనుసరిస్తున్న విధానా ఫలితంగా దేశంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితును ప్రజు ఎదుర్కొంటున్నారు. కుంభవృష్టి, వరదు, తుపాను బీభత్సం ఒకవైపు, నీటి చుక్కలేక నెర్లిచ్చిన భూమితో కరువుతో కునార్లిుతూ మరోవైపు ప్రజు జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు, కేరళు కుంభవృష్టి వరదతో ముంచెత్తగా, ఒడిశా, చెన్నై, ఆంధ్రలో వచ్చిన తుపాను పెను విపత్తుగా మారాయి. గుజరాత్‌, బీహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌,
Complete Reading

Create Account



Log In Your Account