పాలకుల విధానాలే అసలైన విపత్తు

పాలకుల విధానాలే అసలైన విపత్తు

ప్రకృతి సమత్యుతను దెబ్బతీస్తూ, సహజవనరులను క్లొలగొడుతూ తమ దళారీ పెట్టుబడిదారీ స్వార్ధ ప్రయోజనాకు అనుగుణంగా పాకు అనుసరిస్తున్న విధానా ఫలితంగా దేశంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితును ప్రజు ఎదుర్కొంటున్నారు. కుంభవృష్టి, వరదు, తుపాను బీభత్సం ఒకవైపు, నీటి చుక్కలేక నెర్లిచ్చిన భూమితో కరువుతో కునార్లిుతూ మరోవైపు ప్రజు జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు, కేరళు కుంభవృష్టి వరదతో ముంచెత్తగా, ఒడిశా, చెన్నై, ఆంధ్రలో వచ్చిన తుపాను పెను విపత్తుగా మారాయి. గుజరాత్‌, బీహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, యుపి, పశ్చిమబెంగాల్‌, ఆంధ్ర, తెంగాణ తదితర రాష్ట్రాలోని 200కు పైగా జిల్లాు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. వాతావరణ అధ్యయన పత్రం రాబోయే 2030వ సం॥ నాటికి మరిన్ని వరదు, దుర్భరక్షామం వస్తాయని నిపుణు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఋతువు గతితప్పి సంవత్సరకాంలో కురవవసిన వర్షాు నమోదు కావల్సిన వర్షపాతం 12 రోజుల్లోనే కురుస్తుందనీ, ఈ నీటిని సమర్ధవంతంగా కాపాడుకుంటేనే నీటి సమస్యు తీరుతాయని, ఈ అధ్యయన పత్రంలోనే పేర్కొన్నారు. నేలో నీరు ఇంకిపోయింది. ఎండాకాంలో మాదిరి నవంబరు నెలోనే భూమిలో నీటి న్వి స్థాయి పడిపోయింది. ఇప్పుడే నదు ప్రక్కనే వున్న ప్రాంతాలో తప్ప మిగతా పల్లెలోనూ పట్టణాలోనూ తాగునీటి కొరత వెంటాడుతుంది. మైళ్ళకొద్దీ దూరం బిందెడు నీళ్ళకోసం ప్రయోగించాల్సి వస్తుంది. మన పాకు దయవ్ల మన మంచినీళ్ళనే, మన కార్మికు శ్రమతో డబ్బాలో నింపి లీటరు 20/కు బహుళజాతి కంపెనీు అమ్ముతున్నాయి. ఎవరి ప్రయోజనాు ఇక్కడ రాజ్యమేుతున్నాయో తేటత్లెమే. సాగు అవసరా కోసం, తాగునీటికి సక్రమ నీటి పంపిణీ విధానాన్ని ఈ నాటికీ పాకు అనుసరించటంలేదు. ఎంతో చేస్తున్నాం. ఏదో చేస్తున్నాం అనే పత్రికా ప్రకటను తప్ప. సమస్యను వైయక్తికం చేస్తూ ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వాడమని సూచను అందుకే నీటి కష్టాు వస్తున్నాయన్న పరిష్కార సమాధానాన్ని ఇస్తున్నారే కానీ సహజవనరు పరిరక్షణకు ఒక ప్రణాళికా విధానం లేదు.
గత 5 సం॥ కాంలో దేశవ్యాప్తంగా 60 క్ష ఎకరా భూమి సరైన నీటి వసతు లేక సాగుచేయబడటంలేదు. ఇలాగే కొనసాగితే ఏడాదికేడాది సాగుభూమి విస్తీర్ణం కుంచించుకుపోయే ప్రమాదం ఉందని పాకు గణాంకాలే తెలియచేస్తున్నాయి. రాయసీమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తెంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోనూ దేశంలోని చాలా ప్రాంతాల్లో సాగునీరు కోసం రైతాంగం ఆందోళను చేస్తున్నారు. పాకు, అధికాయి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో పంటు పండిరచే అవకాశమే లేక వసబాట పడుతున్నారు.
వరదు, కుంభవృష్టి, తుపాను వంటి ప్రకృతి విపత్తు పట్ల అప్రమత్తత, తీసుకోవాల్సిన జాగ్రత్త పట్ల కూడా పాకుకు ఒక శాస్త్రీయ పద్ధతీ, విధానమూ లేదు. ఉన్న అరాకొరా విధానాను అము పరుస్తుందీ లేదు. స్వాతంత్య్రం వచ్చిందని చెప్పబడుతున్న ఈ 71 ఏళ్ళ కాంలో ఎన్నో తుపానుూ, వరదూ వచ్చాయి. ముఖ్యంగో 1977 నవంబర్‌లో వచ్చిన ఉప్పెన తుపాను నుండి ఇప్పటి తితిలీ వరకూ పాతిక ముప్ఫై పైగా తుపాను ప్రజా జీవనాన్ని అ్లకల్లోం చేశాయి. ఉప్పెన తుపాను సందర్భంగా ప్రజాసంఘా అవగాహనతో, అప్పటి అనుభవాతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తుపాను మాన్యువల్‌ని తయారుచేసింది. తుపాను, కరవు, విపత్తును ఎదుర్కోవటానికి, తీవ్రతను అధిగమించటానికి దీర్ఘకాలిక ప్రణాళికను తక్షణ కర్తవ్యాను తయారు చేసింది. అది అముకు నోచుకోలేదు. పదవీ రాజకీయా పెద్దపాము మింగేశాయి. కేవం ఎన్నిక ప్రయోజనా కోసం ప్రకృతి వైపరీత్యాను నిచ్చెనుగా వాడుకోవటం పాకు విధానాుగా పాటించబడుతున్న సమకాలీన సమాజంలో తితిలీ తుపాను మిగిల్చిన వేదన అరణ్యరోదనే. తితిలీ తుపాను సంభవించి 40 రోజు పూర్తవుతుంది. అక్కడి ప్రజ జీవితాు 10 సం॥ వెనక్కి వెళ్ళిపోయాయి. కోుకోవటానికి మరో 20 సం॥పైనే పట్టవచ్చు. వరిపంటు, కొబ్బరి, జీడిమామిడి, మామిడి తోటు, అపరా పంటతో కళకళలాడే ఉద్దానం ప్రాంత ప్రజ జీవితం అస్తవ్యస్థమైయింది. 90 శాతం కొబ్బరితోటు కుప్పకూలాయి. మూడొంతు వరిపంట నీట మునిగింది. ఇక మిగతా పంట సంగతి, నిువనీడ సంగతి సరేసరి. పాకు దళారీ విధానా వ్ల ఇప్పటికే అప్పుల్లో వున్న ఉద్దానం రైతు నిువునా కుదేయ్యాడు. 2, 3 ఎకరా పేద రైతు ఉద్దానంలో బతకలేని గడ్డు పరిస్థితు దాపురించాయి. గ్రామీణ రైతాంగం, రైతుకూలీు అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. 40 రోజు గడిచినా తాగునీరు అందుబాటులోకి రాని తుపాను తాకిడి ప్రాంతాు ఇంకా మిగిలే ఉన్నాయి. పంట పొలాల్లో పేరుకుపోయిన వరద మట్టి అలాగే మేటగట్టి వుంది. నిువునా కూలిపోయిన కొబ్బరిచెట్లను తరలించడంలో రైతాంగానికి పాకు నుండి సహాయ సహకారాు లేవు. ఇప్పటికీ కరెంటు పునరుద్ధరింప బడలేదు. హంగామాు, ప్రచార ఆర్భాటాతో ఆరుగురు మంత్రు, పాతికమంది కలెక్టర్లు తుపాను ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వ విధానాని బాకా వూదేందుకు, విమర్శించేందుకు స్వపక్ష, ప్రతిపక్ష మీడియా గందరగోళా మధ్య వందిమాగదుకు సౌకర్యాు చూడటానికే యంత్రాంగానికి టైమ్‌ చాలేదు. ఇక క్షేత్రస్థాయిలో జరగవసిన పనిని ఎలా ఆశించగం? ప్రభుత్వ లెక్క ప్రకారమే 3435.29 కోట్ల రూపాయ నష్టాన్ని తెచ్చిపెట్టిన తితిలీ తుపాను రైతాంగం జీవితాలో చీకటిని నింపింది. రైతాంగం దిక్కుతోచని స్థితిలో బవన్మరణా బాటపట్టారు. ప్రకృతి వైపరీత్యా సహాయనిధి అని బాధిత ప్రజపై కూడా పన్ను భారం తప్పటంలేదు. ఆదాయపన్నులో ఐదుశాతం కేటాయించిన సర్‌ఛార్జ్‌ ఏమైపోతుందో అదొక చిదంబర రహస్యం. వినియోగదారు సేవ పన్ను వచ్చాక అన్నీ సమూంగా కొట్టుకుపోయాయి. ఇవన్నీ వదిలేసి 1200 కోట్లు తితిలీ తుపాను సహాయ చర్యకు కేంద్రం డబ్బు ఇవ్వాని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తుంటే ఇచ్చిన డబ్బుకు లెక్కు చెప్పమని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తుంది. ప్రభుత్వా ఈ వైఖయి పిల్లి మీద ఎుక, ఎుక మీద పిల్లి అనే చందంగా బూటకంగా మారిపోవటానికి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలే చోదకశక్తిగా పనిచేస్తున్నాయి. కనుకనే ఒకవైపు తుపాను వరదల్లో జీవితం చిక్కుకుపోయి దారి తెన్నులేక ప్రజు కొట్టుమిట్టాడుతుంటే, కోట్లు ఖర్చుపెట్టి బోట్‌రేస్‌ు, ఎయిర్‌ షో ు నిర్వహిస్తూ ప్రపంచ పర్యాటక కేంద్రంగా నవ్యాంధ్రను అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 3000 కోట్లు ఖర్చుపెట్టి ప్రపంచంలోనే అతిపెద్దదైన పటేల్‌ విగ్రహాన్ని యూనిటీకి గుర్తుగా నిర్మించారు. ప్రజ సొమ్మును, శ్రమను దోపిడీ చేయటంలో యూనిటీ బంగానే వుంది. గత 22 ఏళ్ళల్లో మూడు క్ష ముప్ఫైవే మందికిపైగా రైతాంగం బవన్మరణాు చెందారు. పాకు అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక దళారీ దోపిడీ విధానా వన భూమి నుండి రైతు గెంటివేయబడు తున్నాడు. పంటు పండిరచలేనప్పుడు మన ఆకలి దప్పు పరిస్థితి ఏమిటి? ‘అన్నపూర్ణ’గా పివబడే మనదేశంలో ప్రతిఏటా 50 క్ష టన్ను పప్పుగింజల్ని, అంతకు మూడిరతు వంటనూనెను విదేశా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. పరాధీనతలోకి లాగబడుతున్నాం. వ్యవసాయం లాభసాటి కాదు. తుపానులొచ్చి కొట్టుకుపోతేనేం నీరులేక ఎండిపోతేనేం. మనం వరి పండిస్తే కేజి బియ్యానికి 12 రూపాయు ఖర్చు అవుతుంది. అదే దిగుమతి చేసుకుంటే 9 రూపాయలే అవుతుంది. అందుకని మనకు భూముూ వద్దూ, పంటూ వద్దు. ఇచ్చాపురం నుండి తడ వరకు మొత్తం తీరప్రాంతాన్ని జాతీయ రహదారికి సమాంతరంగా ఉప్ఫర్‌ రహదారును నిర్మించి ఆ కూడళ్ళలో రసాయనిక పరిశ్రమల్నీ, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాను, అణువిద్యుత్‌ కేంద్రాను, విమానాశ్రయాల్ని, ఓడరేవుల్ని, పర్యాటక కేంద్రాను ఏర్పాటుచేసి ప్రపంచ పెద్ద బజారుకి మన ప్రజ శ్రమని, వారి సాంస్కృతిక జీవనాన్ని అమ్మేస్తే…. ఇంతకన్నా అభివృద్ధి ఎక్కడుంటుందీ. రాబోయే 100 ఏళ్ళకు సరిపడా అభివృద్ధి ఇది. ఇదే తమ విజన్‌ అని పాకు నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. ప్రజ జీవన భద్రత గాలిలో దీపంలా మిణుకుమిణుకుమంటుంది.
ఇప్పటికే సముద్రాన్నీ, నదున్నీ ప్లాస్టిక్‌ వ్యర్ధాతో, ఫ్యాక్టరీ వ్యర్ధాతో కుషితమైపోయాయి. పర్యావరణ కాుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రజా జీవితాను కబళించేస్తుంది. ప్రకృతి సమత్యుత దెబ్బతిని అకా వర్షాు, వర్షలేమి, విపరీతమైన ఎండు, చలి, తుపాను, భూకంపాు, కరువుగానూ విజృంభిస్తున్నాయి. ఎటువంటి కరువుకైనా ఇన్సూరెన్స్‌ కట్టుకోమని పాకు ప్రకటను చేస్తున్నారు. కరవుకు పరిష్కారాన్ని చూపకపోగా కరువును శాశ్వతం చేసి ` ఇన్సూరెన్స్‌ కంపెనీకు లాభం చేకూర్చే విధానా క్పన వెనుక వున్న పాకు దళారీ స్వభావాన్ని అర్ధం చేసుకోవాలి. అంతేగాక పిడుగు, తుపాను, భూకంపా వంటి విపత్తును ముందే పసిగట్టి ప్రజల్ని అప్రమత్తం చేసే టెక్నాజీకి కొన్ని కోట్లు ఖర్చుపెట్టారు. స్త్రీ సంగతి సరేసరి, శ్రమజీవు లెవరికీ ఇక్కడ జీవన భద్రత లేదు. వీళ్ళను అప్రమత్తం చేసేదెవరు? వీళ్ళు పంపే మెసేజ్‌ు చూసుకునే అక్షరాస్యులెవరు? భూమి నుండి గెంటివేయబడి, తాగునీరు, సాగునీరు మృగ్యమై వస జీవితాను ఏ చిరునామా నుండి రక్షిస్తారు. పాకు బూటకం, నాటకం తప్ప.
ఈ మోసపూరిత విధానాను ప్రజు అడ్డుకొంటున్నారు. తితిలీ తుపాను సందర్భంగా కష్టజీవు అధికారును, మంత్రును వెనక్కి వెళ్ళిపొమ్మని, ఊర్లోకి రావద్దని ప్రతిఘటించటం గమనించవసిన విషయం. సాగునీటి కోసం రైతాంగం ధర్నాు చేస్తున్నారు. అన్యాయాు, దోపిడీు ఇంకానా, ఇకపై సాగవని చాటిచెప్పే పోరాటతత్త్వాన్ని సంఘటితపరిచే శక్తిని సాహిత్యం అందించాలి. ప్రజకి అండగా నివాలి. ప్రజల్లో భౌతికశక్తిగా మారాలి. అప్పుడే సామాజిక పురోగమనం గుణాత్మక మివల్ని సంతరించుకుంటుంది.

admin

leave a comment

Create Account



Log In Your Account