— ఓ.వి.వి.యస్. రామకృష్ణ — గాంధీని కడతేర్చిన చేతులే మరకన్నిటిపైనా వ్లెవేసి వంటచెరకునూ, పిడకనూ దాచిన ఆ మరుగుదొడ్ల గోడపై కళ్ళజోడునెక్కిస్తాయి. త్రిశూలాూ, రామబాణాూ జమ్మిచెట్లపైన యోగాసనాు వేస్తూ ఇండియాని అఖండ భారతం చేయాన్న చీపురుకట్ట ఆత్రాన్ని చూస్తూ ఉంటాయి. విశ్వగురువు అడ్డ నిువు నామాు ఆకలి కడుపుపై పూజా వస్త్రాు కప్పి చేతుూ, ముడ్లూ కడుక్కోవడమెలాగో అధికార బోధనా కార్యక్రమంగా మార్చేస్తాయి. ఐదారు ఎంబి అంబానీ భిక్షతో స్వచ్ఛ భారత్ యాప్‌ు డౌన్లోడ్ ఐపోతాయి ఔత్సాహిక
Complete Reading
‘‘దిక్కులేనివాడికి దేవుడే దిక్కు’’ అనేది మన తొగు సమాజపు జీవితానుభవం నుండి ఏనాడో పుట్టిన సామెత. జీవన సంక్షోభంలో కొట్టుమిట్టాడే సామాన్య ప్రజ విషయంలో యిది నిజమే కాని, దేశ ప్రజను రకరకా సంక్షోభానుండి బయటపడవేస్తామంటూ రాజకీయాధికారాన్ని చేపట్టే పార్టీు, పాకు కూడా తమకు దేవుడే దిక్కుగా చూస్తున్నారంటే వాళ్ళు స్వయంగా సంక్షోభంలో చిక్కుకున్నారన్నమాటే!! వ్యక్తిగతంగా దైవభక్తినీ, మత విశ్వాసానూ కలిగివుండటం వేరు. వాటి పేరిట ప్రజలో ఉన్మాదాను వ్యాపింపచేసి, తద్వారా భించే (సాంఘిక) శక్తిని రాజకీయాధిపత్యానికి
Complete Reading