సాహిత్య పత్రికలు ప్రారంభ సంపాదకీయాలు

admin

Author Posts

ఉదయం (197577) ఇది అత్యవసర పరిస్థితి కాంలో జైులో వున్న రచయితు కె.వి.ఆర్‌. సంపాదకత్వాన రూపొందించిన లిఖిత పత్రిక. దీనిని వి.ర.సం. జనవరి 2003లో 1/8 డెమ్మీలో 28 పుట పుస్తకంగా ప్రచురించింది. ఈ లిఖిత పత్రికలో సంపాదకీయాన్ని ‘ఉదయాన్ని ఆహ్వానిద్దాం’ అనే శీర్షికతో చెరబండరాజు రాశారు. కె.వి.ఆర్‌. ‘ప్రాణాగ్ని’ అనే కవితను ‘రమ’ పేరుతో రాశారు. జజ రాసిన కవిత ‘ఒక తారక రాలినంతలో….’ (మావో మరణంపై), రాహీ రాసిన ‘విప్లవ వారసు’ కవిత, ‘ఒక
Complete Reading

పిల్లా తిరుపతిరావు నిర్మ మనస్వి నిర్మలానందా నిత్య అన్వేషి … నిర్మలానందా నీ చేతికి నా దండాయ్యా నీ రాతకు నే బందీనయ్యా జన సాహితి పురోగతి కై ప్రజాసాహితి ప్రగతి కై పరితపించిన ప్రజాకవి పరిశ్రమించిన ప్రజావాది నీ సాహిత్య చైతన్య కోణం నీ సాంస్కృతిక దృక్కోణం అనువాదోద్యమ శకానికి శిఖరమై నిచే నిజంగా ఒకటేమిటి, ఒకటేమిటి రేండేమిటి, మూడేమిటి సక భాష సాక్షీ భావమూ సాక్షాత్కరించే కవన రావమూ! నెత్తుటి మరకకు సత్తువొస్తే నా
Complete Reading

— గౌరీ శంకర్ — ప్రభుత్వం ఆర్భాటంగా, హడావిడిగా ఏర్పాటుచేసిన ‘అన్నసత్రాు’ ఎలా పనిచేస్తున్నాయో తొసుకోవడానికి ‘ప్రజావేగు టెలివిజన్‌’ తన ప్రతినిధును రాష్ట్రంలోని ఆయా కేంద్రాకు పంపింది. ఒక బృందం వైశాఖపురంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఏర్పాటుచేసిన సత్రం వద్దకు చేరుకుంది. అప్పుడు సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం. సత్రం ముందు జనం బాయి తీరి వున్నారు. పథకం బ్రహ్మాండంగా నిర్వహింపబడుతున్నట్లుంది అనుకున్నారు బృందంలోని సభ్యు. సత్రంలోనికి ప్రవేశించింది బృందం. భోజనం చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడటం
Complete Reading

జి. సాయి దుర్గాపస్రాద్‌ * గిరితల్లులు గిరి చుట్టూ నడాలి ప్రసవం కోసం * మన్ను తినాలి స్వామిజీ సద్భోదన ఇంట్లో అరిష్టం * నిద్ర శూన్యము ఒంటిగంట దాటినా దోమ రాజ్యం * చెట్టు ఊడల్లా బస్సుకు వేలాడుతూ విద్యార్థి లోకం * దొరవారికి పేదోడి ఆవేదన సన్నాయి మేళం * చేయినరుక్కో ఇంట్లో శుభం జరుగు స్వామి బోధన * కట్నపు దాహం వపు తుపు మూతపడ్డాయి

— అరుణ — ‘అమ్మా!’ అంటూ ఆనందంతో కేకు వేస్తూ ఇంట్లోకి దూసుకొచ్చాడు రవి. ఆ వయసు అంతే, 16 ఏళ్ళ ప్రాయం. తూనీగలా దొరక్కుండా ఎగురుతుంటారు. దారం కడదామని ప్రయత్నిస్తామా, చిక్కినట్లే చిక్కి దారంతో సహా ఎగిరిపోతారు. వాళ్ళకి వాళ్ళే గొప్ప. ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళతో చూడమంటారు. ఏదో అద్భుత ప్రపంచంలో తేలియాడుతూ, పెద్దవాళ్ళని ధిక్కరిస్తూ, ప్రతిదీ ఛాలెంజింగ్‌ స్వీకరిస్తూ…. స్వేచ్ఛాలోకంలో విహరిస్తుంటారు. ‘‘అమ్మా, రేపు మర హ్యాపీసండే తొసా. నేను బాగా డాన్సు చేస్తున్నానని
Complete Reading

ప్రజా సైన్స్‌ ఉద్యమంలో అవిశ్రాంతంగా కృషిచేసిన అమిత్‌సేన్‌ గుప్తా తన 60వ ఏట గోవా బీచ్‌లో ప్రమాదవశాత్తూ 28 నవంబరు 2018న మరణించారు. ఆయన ఢల్లీిలోని మౌలానా అజాద్‌ వైద్య కళాశాలో ఎం.బి., బి.ఎస్‌ పూర్తిచేశారు. కాని వైద్య వృత్తి చేపట్టకుండా ప్రజా ఆరోగ్య వ్యవస్థపై కేంద్రీకరించి వివిధ ప్రజారోగ్య సంస్థలో క్రియాశీకంగా పనిచేశారు. ఢల్లీి సైన్స్‌ ఫోరం స్థాపకుల్లో ఆయనొకరు. ఈ సంస్థలో పూర్తికాం కార్యకర్తగా పనిచేశారు. దాని సోదర సంస్థగా, పేద గ్రామీణ ప్రజానీకానికి
Complete Reading

— మనస్విని — సెల్‌ఫోన్‌ నేడు అత్యవసర వస్తువు. ప్రొద్దున్న లేచిన దగ్గరి నుండీ రాత్రి నిద్రపోయేవరకూ సెల్‌ఫోన్‌ లేకుంటే రోజు గడవని పరిస్థితి. రోజుకో సెల్ఫీ అయినా సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయని యువత, క్రికెట్‌ మ్యాచ్‌నూ, టీ.వీ. సీరియళ్ళనూ మిస్సవకుండా ‘‘హాట్‌ స్టార్‌’’ లాంటి యాప్‌లో చూసే ఉద్యోగుూ, హోంవర్కును సైతం ఇంటర్నెట్‌లోనే అవ్వగొట్టేసే విద్యార్థుూ ఈ రోజు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. న్యూస్‌పేపరు నుండీ ఆఫీసు వర్కు వరకూ అన్నిటినీ స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోవడం టెక్నాజీ
Complete Reading

— రవి సన్నపనేని — సముద్రం ఒడ్డుచే చుట్టబడిన భూమ్మీద నేను నీరే నా తొలి ఊయ నీరే నా తొలిపాఠశా నీరే నా ప్రాణదాత ఇక్కడే తొుచూరి నేను జచరమై ఈదులాడిరది తీరం తవాకిట్లోకిపాకి ఉభయచరమై ఇక్కడే ఈ ఇసుకలోనే గుడ్లుపెట్టింది కాపురుషుని శస్త్ర చికిత్సలో నా పురాతనరూపం మారి దట్టమైన చెట్ల మేడల్లోకీ మెట్టినింటి మైదానాల్లోకీ నరవానరమై నడిచింది ఇక్కడి నుంచే శ్రమ క్రమంలో నియాండర్తల్‌ సంచారమయ్యింది ఈ అనంత పారావార అగాధంలోంచే.. రెండు
Complete Reading

— డా॥ వూస ఎజ్రాశాస్త్రి — పార్టీ టికెట్‌ కోసం స్నేహం పార్టీ సభ్యత్వం కోసం స్నేహం పార్టీ మద్దతుకోసం స్నేహం పార్టీ పొత్తుకోసం స్నేహం తిట్టుకున్న తిట్లన్ని ప్రక్కన బెట్టి కొట్లాటన్నింటికి చెక్కుబెట్టి ఎక్షనయ్యేంత వరకు ఎంచక్కా జట్టుకట్టాలి అధిష్టానం ఆజ్ఞ అముకు దున్నపోతును మేకపోతును జతకలిపినా గున్నఏనుగును చిన్నకుందేును జతకలిపినా ఏకంగా పులిని మేకను పిల్లిని ఎుకను జతకలిపినా ఎంతో అన్యోన్యంగా సాగిపోవాలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల్ని పంచుకుతినాన్నా నాయకు మధ్య గొడవల్లేకుండా నంజుకుతినాన్నా
Complete Reading

జార్జీ ఫుకుంబే అనే ఒక సైనికుడికి జోయర్‌ యుద్ధంలో కాలికి తుపాకీ గుండు తగిలింది. దాంతో కేప్‌టౌన్‌లో వున్న ఒక ఆస్పత్రిలో అతడి మోకాును తొగించారు. అతడు ండన్‌కు తిరిగివచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి డెబ్బయి ఐదు పౌండ్లు అందుకున్నాడు. ఇక మీదట ప్రభుత్వం నుండి తనకు రావసిన బకాయిలేమీ లేవని చ్లొచీటీ రాసిచ్చాడు. తాను అందుకున్న మొత్తాన్ని న్యూగేట్‌ టౌన్‌లోని ఒక బీరుషాపులో పెట్టుబడి పెట్టాడు. అందుకు కారణం ఆ షాపులో బీరు మరకు పడ్డ
Complete Reading

Create Account



Log In Your Account