(స్వతంత్ర రచన 1947) – పి. లక్ష్మీకాంత మోహన్ పమిడిముక్కల లక్ష్మికాంత మోహన్ పాతతరం సాహితీ ప్రపంచానికి షేక్పియర్స్ మోహన్‌గా పరిచయం. 8వ తరగతి (థర్డ్ పారం) వరకే చదివి, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై, బుర్రకథ లాంటి ప్రజాకళారూపాలపై పట్టు సాధించి, ప్రజాకళాకారునిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో నిబద్ధ కార్యకర్తగా కృషిచేశాడు. తెలంగాణలో నిజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆ కాలంలో జరిగిన పోరాటాన్ని పోరాటకాలంలోనే ‘సింహగర్జన’ అదే నవలను రచించాడు.
Complete Reading