– రౌతు వాసుదేవరావు నేల నీరు గాలి వెలుగు ఆకాశలన్నిటిని మలినం చేసిన పాపం చుట్టుకొనగ మనిషినీ కరోనా వైరస్సై కమ్ముకొనెను నేడురా మృత్యుఘోష పెడుతున్నది మానవాళి చూడరా ॥ నేల ॥ గ్రామ స్వరాజ్యం వదిలి నగరీకరణం చేసిరి రసాయనాలెదజల్లి విషం కుమ్మరించిరి కాలుష్యపు కోరల్లో వనరులన్ని విలపించగ వింత వింత రోగాలతో లోకాన్నె ముంచిరి ॥ నేల ॥ ప్రపంచమె కుగ్రామం అనే కుటిల బాటలో బహుళజాతి కంపెనీల లాభాల వేటలో ప్రజల నోట
Complete Reading