ఎగుడు దిగుళ్ళు

ఎగుడు దిగుళ్ళు

పీ యల్ శ్రీనివాస రెడ్డి

‘ఆకాశం తల్లి’ చనుబా కోసం
అమటించి సొమ్మసిల్లే పైరుపాపూ
కరెంటు కోతతో కాలిన ఇంజన్లూ
ఆకలిమంటతో అల్లాడే మెదళ్లూ
ప్రకృతీ ప్రభుత్వా క్రౌర్యంతో విరిగిన వెన్నెముకూ
అజ్ఞానం అర్థరాహిత్యం కక్షు కార్పణ్యాతో
పల్లెటూళ్ళన్నీ పచబడుతున్నాయ్‌
పట్టణాలేమో బలిసిపోతున్నాయ్‌
తొగు ప్లిు
దాగుడు మూతలాడుకోను వీల్లేదు
గోడమాటున గుసగుసలాడుతుంటాయి నాటుబాంఋ
కాటు వేస్తాయి దెబ్బతిన్న నాగుబాముల్లా
తడిగుడ్డతో గొంతు కోయడమనే మాటవుంది
అనాదిగా మన భాషలో
చేతి గుడ్డ వాసన చూపి
లేత గుండెల్ని మూత్రపిండాల్ని కోయడమనే ఆటవుంది
ఈనాడు మన జాతిలో
పరిశోధన ఆత్మహత్య చేసుకుంది
భాక్రానంగల్‌ పైకెక్కిదూకి
దౌర్బాగ్యం నిరాశానిస్పృహూ అదేపని చేశాయ్‌
కాకుంటే మారింది రంగస్థం
భాగ్యనగరపు చతుశ్శృంగ సౌధానికి
బరువు బాధ్యతల్నీ తిట్టుకొట్లనూ
కష్టనష్టాల్నే కాదు
సతి డబ్బిచ్చి కొనుక్కుంటోంది చితిని
ఇక్కడి వాడు
పరయివాడి పని అంటే
రాయిలా ఉంటాడు
తనది అనగానే
నదిలా పొంగిపోతాడు
నాతి అంటే నాది నాది అంటాడు నంగి నంగిగా
నీతి అంటే అది నీది అంటాడు నిర్మొహమాటంగా
ఒక్కోసారి చిత్రంగా గొప్ప కోసం
ఎక్కడో కుబేరుడి కొంపలో కొంతభాగం కూలిందంటే
కొండంత సానుభూతి చూపిస్తాడు
కోటానుకోట్లు అందజేస్తాడు
ఇక్కడే తన చుట్టుపక్కలే
వే గుడిసొ కాలి బూడిదైపోయినా
మగ్గాు మాడి మసి అయిపోయినా
చేతికందిన పంట నోటికందకపోయినా
పక్షుూ, జంతువులే కాదు
క్షలాదిమంది నిరాశ్రయులైనా
నిమ్మకు నీరెత్తినట్టుంటాడు
నీచాతినీచంగా నికృష్టంగా ప్రవర్తిస్తాడు
మాట దాటుతోంది మాటిమాటికీ
కోటను అవలీగా
చేత మాత్రం చతికిపడుతోంది
చేతకాక ప్రతీసారి
మేధను వేధించేహక్కు
వెధవ లాఠీకెవడిచ్చాడు?
ఉత్తమాంగంపైన దాని పెత్తనం
ఉద్ధృతమవుతోంది నానాటికీ
రెప్పలే కనుపాపల్ని
రాచిరంపాన పెడుతున్నవి ఈ రాజ్యంలో
నిరంతరం పరంపరగా
కోయబడుతున్న కొయ్య గుండె కోత చప్పుళ్ళకు
కునుకు పట్టదు కుంభకర్ణుకు కూడా
ఎర్రచందనాన్ని భారీగా
ఎత్తుకుపోతున్న లారీను
చూసి చూసీ చూడనట్టుగానే
చంకకెక్కుతాయి చంటిప్లిల్లా..
కానీ… పొయికిందికి,
పిడికెడు ఎండుకట్టెప్లుల్ని ఏరుకునే పసి వేళ్ళమీదికి
ంఘిస్తాయి కొదమసింహాల్లా లాఠీు
అందుకే అంటారు
చట్టాు ధనికుకు చాలా దగ్గరి చుట్టాు అని
అనంతమైన ఎగుడుదిగుళ్ళు
ఆలోచిస్తే తీవ్రంగా దీర్ఘంగా గుండె పగుళ్ళు
అందువ్లనే.. కటకటా వెనకా కం
నిప్పు కక్కుతోంది
అడవిలో అగ్గిరాజుకుంటోంది.

admin

leave a comment

Create Account



Log In Your Account