పికెటింగ్‌

— విజయ్ — ‘‘అవతార్‌ కార్మికు సంఘం వర్థిల్లాలి’’ ‘అవతార్‌ కార్మికును పనిలోకి తీసుకోవాలి’ ‘ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ నినాదాతో అనంతపురం టవర్‌క్లాక్‌ దద్దర్లిుతోంది. దాదాపు వందమంది కార్మికు మానవహారం ప్రదర్శిస్తున్నారు. అరగంటయ్యే సరికి వారికి మద్దతుగా వివిధసంఘాు, వాళ్ళ నాయకు వచ్చి చేరినారు. అక్కడినించి కార్మికు ప్రదర్శన ప్రారంభమైంది. కలెక్టరు ఆఫీసు ముట్టడికి బయుదేరినారు. ‘కార్మికు ఐక్యత వర్థిల్లాలి’ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాు నశించాలి’ ఇలాంటి నినాదా జోరు పెరిగిపోతోంది. విలేకయి, వివిధ ఛానల్స్‌వారు
Complete Reading

— సత్య భాస్కర్  —           మూడో పెగ్‌ నెమ్మదిగా గొంతులోంచి దిగుతోంది. ఇప్పుడిప్పుడే మందు తాూకు ప్రభావం శరీరం మీద కనపడుతోంది. తలో చుట్ట చుట్టుకుపోయిన ముళ్లకంపలాంటి ఆలోచను ఉపశమిస్తున్నాయి. ఏదో ఒక గమ్మత్తయిన ప్రశాంతత, ఉత్తేజం తకెక్కుతోంది.ఎదురుగ టేబుల్‌ మీద వున్న ప్లేటులోని జీడిపప్పు ఫ్రై ను తీసి నోట్లో వేసుకున్నాడు పీతాంబరం! అలా నముతూనే బార్‌ అంతా కలియ చూసాడు. ఖరీదయిన ఫర్నిచర్‌. ఆందమయిన నగిషీు చెక్కిన స్తంభాు, గోడ మీద అజంతా సుందరీమణు బొమ్మతో
Complete Reading

పరిచయం ఈ కథ టి. విజయేంద్ర 2016లో ప్రచురించిన తన ఆత్మకథ(?) వెరైటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చదివాను. అందులో ఆయన ‘సాంగత్య’ అనబడే తన ఫామ్‌లో ఉన్న మిష్కా అనబడే పిల్లి గురించి రాస్తూ కానార్డ్‌ లోర్నెన్జ్‌ అనే ప్రఖ్యాత ఆస్ట్రియన్‌ జంతుపరిణామ శాస్త్రవేత్త గూర్చి ప్రస్తావిస్తారు. జంతువు పరిణామక్రమాన్ని గురించి లోర్నెన్జ్‌ ‘కింగ్‌ స్మాన్‌ రింగ్‌’ , ‘మాన్‌ మీట్స్‌ ది డాగ్‌’, ‘టెన్‌ హౌస్‌హోల్డ్‌ పెట్స్‌’ మొదయిన ఆసక్తికర రచను చేసారని, ఫిజియాజీలో నోబుల్‌ కూడా
Complete Reading

Create AccountLog In Your Account