రాజకీయ స్నేహం

— డా॥ వూస ఎజ్రాశాస్త్రి — పార్టీ టికెట్‌ కోసం స్నేహం పార్టీ సభ్యత్వం కోసం స్నేహం పార్టీ మద్దతుకోసం స్నేహం పార్టీ పొత్తుకోసం స్నేహం తిట్టుకున్న తిట్లన్ని ప్రక్కన బెట్టి కొట్లాటన్నింటికి చెక్కుబెట్టి ఎక్షనయ్యేంత వరకు ఎంచక్కా జట్టుకట్టాలి అధిష్టానం ఆజ్ఞ అముకు దున్నపోతును మేకపోతును జతకలిపినా గున్నఏనుగును చిన్నకుందేును జతకలిపినా ఏకంగా పులిని మేకను పిల్లిని ఎుకను జతకలిపినా ఎంతో అన్యోన్యంగా సాగిపోవాలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల్ని పంచుకుతినాన్నా నాయకు మధ్య గొడవల్లేకుండా నంజుకుతినాన్నా
Complete Reading

జార్జీ ఫుకుంబే అనే ఒక సైనికుడికి జోయర్‌ యుద్ధంలో కాలికి తుపాకీ గుండు తగిలింది. దాంతో కేప్‌టౌన్‌లో వున్న ఒక ఆస్పత్రిలో అతడి మోకాును తొగించారు. అతడు ండన్‌కు తిరిగివచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి డెబ్బయి ఐదు పౌండ్లు అందుకున్నాడు. ఇక మీదట ప్రభుత్వం నుండి తనకు రావసిన బకాయిలేమీ లేవని చ్లొచీటీ రాసిచ్చాడు. తాను అందుకున్న మొత్తాన్ని న్యూగేట్‌ టౌన్‌లోని ఒక బీరుషాపులో పెట్టుబడి పెట్టాడు. అందుకు కారణం ఆ షాపులో బీరు మరకు పడ్డ
Complete Reading

తెలుగు అనువాదం : జి.వి.భద్రం, కె.గౌరీశంకర్‌ బెర్టోల్డ్‌ బ్రెప్ట్‌ా జర్మనీకి చెందిన ప్రసిద్ధ నాటక రచయిత, నవలారచయిత, కథారచయిత, కవి. ఆయన 10 ఫిబ్రవరి 1898లో పుట్టారు. 14 ఆగస్టు 1956లో మరణించారు. సంప్రదాయ నాటకరంగానికి భిన్నంగా నాటకరంగంలో ‘పరాయీకరణ’ (aశ్రీఱవఅa్‌ఱశీఅ)ను ప్రవేశపెట్టినవారిగా ఆయన ప్రసిద్ధు. ప్రేక్షకు నాటకంలో లీనం కాగూడదనీ, అది అందించే సందేశాన్ని అందుకునేవారిగా వుండానీ, దీనినే తాదాత్మ్య విచ్ఛిత్తి అని ఆయన ప్రతిపాదించారు. మన యక్షగానాలో సూత్రధాయీ, బుర్రకథలో వంతూ ఈ పాత్ర
Complete Reading

— తుసీదాసు — తిత్లీ తుపానుకు ఇు్ల పోయి ఉపాధి కరువైతే ఏ దిక్కూ లేక బుర్రకథ చెప్పడానికి ఒక కుటుంబం కదిలి తమ వ్యధని చెప్పుకుంటున్నారిలా…. బుర్రకథ చెప్పాలా.. హరికథ చెప్పాలా…. ఇది బుర్రకథ కాదోయి.. మా దీనస్థితి వినవోయి…. నిదరొచ్చెవే అది తల్లి.. కమ్మని కగన్నెవే ఆది తండ్రి ఆర్భాటం లేకుండా వచ్చి మా బతుకుల్ని ఆవిరి చేసి అజడులే సృష్టించి అ్లకల్లోమే చేసింది నిదురపొద్దుగా లేచి ఊరుగాని సూస్తే ఒంట్లో నీరెండి పోయె
Complete Reading

— కె .కె. రంగనాథా చార్యులు — సంస్కృతిని గురించి ఏకరూపత కలిగిన నిర్వచనం ఇంతవరకు కనిపించదు. భావ, భౌతికవాద తాత్త్విక ధోరణును బట్టి సంస్కృతీ స్వరూపాన్ని అనేకరకాుగా నిర్వచించటం కనిపిస్తుంది. కొందరు సంస్కృతిని అమూర్త (aపర్‌తీaష్‌) భావపదార్థంగా పరిచయం చేశారు. అంటే సంస్కృతిని స్పష్టమైన నిత్యజీవిత విధానానికి సంబంధంలేని ఒక అమూర్త అతీత అంశంగా నిర్వచించినవారున్నారు. నాగరికతలో భాగంగా మానవ నిర్మాణాు, సృజనాత్మక కళ సమాహారంగా సంస్కృతిని కొందరు వివరిస్తారు. మానవుని ప్రవర్తనా విధానపరంగా కూడా
Complete Reading

— ఓవీవీయస్‌— జనవరి ఫస్టు.., జనవరి ఫస్టు.., జనవరి ఫస్టు వచ్చింది అందరు పండుగ అంటూ ఉంటే నిజమేనేమో అనిపించింది. చాకొలేట్లు గ్రీటింగ్‌కార్డు ప్లిు చాలా కొంటారు టీచర్‌గారికి మాస్టారికీ పోటీపడుతూ యిస్తారు వందా యాభై బడుకు తెచ్చి జల్సా బాగా చేస్తారు డబ్బు లేని పిల్లోళ్ళంతా చిన్నబోయి చూస్తారు. ॥ జనవరి ॥ కాలేజీ అన్నయంతా గెట్‌టుగెదర్లే చేస్తారు రోడ్ల మీద గుంపు కట్టి వెల్‌కమ్‌ పెయింట్లు వేస్తారు సైలెన్సర్లే ఊడదీసి సర్కస్‌ఫీట్లే చేస్తారు ఏడవలేక
Complete Reading

— ఎస్ అశ్విని— 8 వ తరగతి నలుపు నుపని విసిగే ఓ మనసా నలుపంటే మీకు అంత అుసా! కళ్ళకి పెట్టుకునే కాటుక నుపు తకి ఉండే తనీలాు నుపు అందానికి పెట్టుకునే దిష్టిచుక్క నుపు రాత్రి చందమామను అందంగా చూపే ఆకాశం నుపు బిడ్డ తన తల్లి కడుపులో చూసేదంతా నుపు మనకి ఇన్ని అందాల్ని చూపించే కంటిపాప నుపు నుపంటే నిరసన, అుపులేని తిరుగుబాటు ఉదయాన్ని ప్రసవించే రాత్రి త్యాగం నుపు

(బాలసంఘాకు) విద్వాన్‌ ప్రయాగ, కాకుమాను సుబ్బారావు ఎగురవెయ్‌, ఎగురవెయ్‌ జెండా ఎగురవెయ్‌ చదువు కోసం సాము కోసం ఆట పాట కోసమూ ॥ ఎగురవెయ్‌ ॥ దేశస్వాతంత్య్రానికి శాంతికి అభ్యుదయానికి ॥ ఎగురవెయ్‌ ॥ జపాను వాళ్ళకు సింహస్వప్నం జర్మని గుండెల్లో బల్లెమూ ॥ ఎగురవెయ్‌ ॥ ఆడిపాడె బాురజెండా రెపరెపలాడుతూ ఎగరాలీ మిమి మింటను మెరవాలీ ॥ ఎగురవెయ్‌ ॥ వీరశివాజీ రaాన్సిక్ష్మీ పుట్టిన వీరగడ్డపై ఎగురవెయ్‌, ఎగురవెయ్‌ జెండా ఎగురవెయ్‌ (1461944, ‘ప్రజాశక్తి’ నుండి)

— మల్లె చంద్రరావు — కొత్త పుస్తకం తావి తొసుకో మట్టి పరిమళం గుట్టు తొసుకో చెమట చవలో మివ తొసుకో బతుకు బాటలో మెగు నింపుకో॥

— సి.హెచ్‌ మాధురి, 9వ తరగతి — పొద్దున్నే పక్షు అరుపు. ఏప్రిల్‌లో పెళ్ళిళ్ళు సందళ్ళు. ఎండాకాం వస్తే పరుగు తీసే అగ్గి పిడుగు. బడికి వెళ్ళాంటే ఆనందించే చిన్నప్లిు. చదువు నేర్చాని పేదప్లిు. బట్టు చాకున్నా చదువుకునే ప్లిను ఈ దేశం ఎందుకు పట్టించుకోదు? వాళ్ళలో చైతన్యం ఎందుకు బయటపడలేదు? బుడ్డి దీపం గుడ్డిమెగులో చదువుకుంటున్నా కొంచమైనా జాలి ఉండదా! ఆ పెద్దింటివాళ్ళకు ఈ వాస్తవాు కనిపించవా!! మన దేశంలో 50 శాతం నిరుపేద ప్రజు
Complete Reading

Create Account



Log In Your Account