ముప్ఫై ఏళ్ళక్రితం ప్రజాసాహితి

(జనవరి మార్చి 1989) రష్దీ రాసిన ‘శటానిక్‌ వర్సెస్‌’ గ్రంథాన్ని బహిష్కరించిన మతోన్మాద ఓట్ల రాజకీయ చర్యను ఖండిస్తూ, ఆత్మరక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన రచయితకు సంఫీుభావంగా వివిధ దేశా కవు, కళాకారుతోపాటు ‘జనసాహితి’ కూడా మద్ధతునిస్తూ ఈ సంచిక ముఖచిత్రం సంపాదకీయం ఉన్నాయి. మరో సంపాదకీయం, వంగవీటి మోహనరంగా హత్య ఉదంతాన్ని ఉదహరిస్తూ కుం ఎన్నిక రాజకీయాు అధికారపు కుమ్ములాటలో ప్రజ దుస్థితిని చర్చిస్తూ రాశారు. సజీవ సాహిత్యంగా 1949లో పొట్లపల్లి రామారావు రాసిన కథ
Complete Reading

— విజయ్ — ‘‘అవతార్‌ కార్మికు సంఘం వర్థిల్లాలి’’ ‘అవతార్‌ కార్మికును పనిలోకి తీసుకోవాలి’ ‘ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ నినాదాతో అనంతపురం టవర్‌క్లాక్‌ దద్దర్లిుతోంది. దాదాపు వందమంది కార్మికు మానవహారం ప్రదర్శిస్తున్నారు. అరగంటయ్యే సరికి వారికి మద్దతుగా వివిధసంఘాు, వాళ్ళ నాయకు వచ్చి చేరినారు. అక్కడినించి కార్మికు ప్రదర్శన ప్రారంభమైంది. కలెక్టరు ఆఫీసు ముట్టడికి బయుదేరినారు. ‘కార్మికు ఐక్యత వర్థిల్లాలి’ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాు నశించాలి’ ఇలాంటి నినాదా జోరు పెరిగిపోతోంది. విలేకయి, వివిధ ఛానల్స్‌వారు
Complete Reading

ప్రజా ఉద్యమా ఉధృతి దిశగా ఫ్రాన్సు! 2019వ సంవత్సరం ప్రజా ఉద్యమాకు స్వాగతం పుకుతూ ప్రారంభంకానుండటం ప్రజాతంత్రవాదుందరూ సంతోషించాల్సిన విషయమే! ఫ్రాన్స్‌ దేశంలో కొనసాగుతూన్న ఉద్యమం ‘మెరుపు’ దశను అధిగమించటం కష్టమే అయినా దాని అనుభవాు ప్రపంచమంతా మెగును ప్రసరింపచేసేంత మివైనవి. నవంబరు 17 నుండీ, గడిచిన ఆరు వారాుగా ఫ్రాన్సు దేశంలో మెరిసే పసుపు చొక్కాు ధరించిన ఉద్యమకాయి ఊహించని రీతిలో ఆకస్మిక ఆందోళన కొనసాగిస్తున్నారు. డీజొపై 23 శాతం పెట్రోుపై 15 శాతం ధరను
Complete Reading

తుమ్మ తిరుమరావుగారు 25, జనవరి 2010 నాడు తన 86వ ఏట మరణించారు. వారి జ్ఞాపకార్థం వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 2011 జనవరిలో వారి కుమారుడు సురేష్‌బాబు, కుమార్తొ సుధ, ప్రతిమ, క్ష్మీప్రసూను ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి 40 వే రూపాయు అందించారు. తిరుమరావుగారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. — ప్రజాసాహితి–

నోము సార్‌గా విద్యార్థుకు, సాహితీవేత్తకు పరిచయమైన నోము సత్యనారాయణ తన 80వ ఏట న్లగొండలో 26 డిసెంబరు 2018న మరణించారు. నోము ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, ఎం.ఏ (ఇంగ్లీషు) చదివి, కళాశాలో ఆంగ్లోపన్యాసకునిగా న్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలో పనిచేశారు. 1962 నుండి ప్రారంభమైన ఆయన సాహిత్య వ్యాసంగం చివరివరకు సాగింది. 1951లోనే స్వయంగా ఉర్దూ నేర్చుకొని ఉర్దూ అభ్యుదయ సాహిత్యాన్ని తొగువారికి అనువదించి ఇచ్చారు. వ్యాసాు రాశారు. రుబాయిను, మహమ్మద్‌ ఇక్బాల్‌ను తొగువారికి పరిచయం చేశారు. ఎందరో
Complete Reading

ఉపఖండం యువతకు నెత్తురు మండే, శక్తు నిండిన నిువెత్తు ప్రతినిధిగా కనిపించే భగత్‌సింగ్‌ చెప్పినట్లుయవ్వనంలో మనిషికి రెండే రెండు మార్గాు. అయితే అతను ఔన్నత్యపు ఉన్నత శిఖరాన్ని అధిరోహించనూ వచ్చుÑ లేదా అధః పాతాళపు చీకటి కందకంలో పడిపోనూవచ్చు. ఒకనాటి చరిత్ర పుటల్ని తిరగేస్తుంటే దేశంకోసం, ప్రజకోసం జీవిత సర్వస్వాన్నీ గడ్డిపరకలా తీసిపారేసి, రక్త ప్రభంజనంతో ఒక యువ మార్క్స్‌, ఒక నవ గోర్కీ, ఒక గరిమెళ్ళ, ఒక అూ్లరి, ఒక ఓస్ట్రవ్‌స్కీ, ఒక మైకోవ్‌స్కీ, ఒక
Complete Reading

— ఓ వి వి ఎస్ — మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భాష ప్రాతిపదికపైననే ఏర్పడిరది. తొగువారే ఎక్కువగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కవలేకపోయిన సరిహద్దు ప్రాంతాూ మనకు ఉన్నాయి. ఒరిస్సాలో బరంపురం, గంజాం తదితర ప్రాంతాు…, కర్ణాటకలోని బళ్ళారి, ఇంకా తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు అటువంటివే. తల్లి కోసం, తల్లి నుడి కోసం తప్పిపోయిన బిడ్డపడే వేదన ఈ ప్రాంత ప్రజలో, ముఖ్యంగా రచయితలో కనిపించే భావోద్వేగా సమాహారం ‘‘మోతుకుపూ వాన’’ కథ పుస్తకం. తమిళనాడులోని
Complete Reading

దేశ విభజనపై పు పుస్తకాు రచించిన ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ 10 డిసెంబరు 2018న తన 69వ ఏట మరణించారు. ఆయన 1949 ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జన్మించారు. ముసిరుల్‌ హసన్‌ ఆలిఘర్‌ ముస్లిం విశ్వవిద్యాయంలో 1969లో ఎం.ఏ. పూర్తిచేసి, ఉన్నతవిద్యకై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయానికి వెళ్ళారు. ఆయన ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ ముహిబుల్‌ హసన్‌కు రెండవ కుమారుడు. ‘జాతీయతావాదము, 18851930 మధ్య భారతదేశంలో మతతత్త్వ రాజకీయాు’ అనే అంశంపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయం నుంచి డాక్టరేటు
Complete Reading

‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష!’ అన్న నానుడిని నిజం చేస్తూ మన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వివిధ విద్యాసంస్థకు 2018 నవంబరు 12న పంపిన లేఖలో, ‘‘వేదాలోని శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన ‘వేదిక్‌ వారసత్వ పోర్టల్‌ను ప్రారంభించబోతోందని పేర్కొంది. ఈ వైదిక వారసత్వ వేదిక తరఫున ప్రాచీన హిందూ గ్రంథాలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని సేకరించి, అవసరమైనవారికి దానిని అందిస్తుందని సాంస్కృతికశాఖ కార్యదర్శి అరుణ్‌గోయల్‌ చెప్పారు. అన్ని విద్యాసంస్థతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీ వారికి కూడా ఈ లేఖ
Complete Reading

గంగ ప్రక్షాళన కోరుతూ దీక్ష చేపట్టి కనిపించకుండా పోయిన మరొక ఆధ్యాత్మికవేత్త ` కుమారుని దీక్షను కొనసాగిస్తానంటున్న తల్లి గంగానది ఎగువన నిర్మిస్తున్న జ విద్యుత్‌ ప్రాజెక్టు కారణంగా నదీ ప్రవాహానికి ఆటంకాలేర్పడుతున్నాయని, కనుక ఆ నిర్మాణాను తక్షణమే నిుపుచేయాని కోరుతూ గోపాల్‌ దాస్‌ దీక్ష చేపట్టాడు. డిశంబరు 6వ తేదీ నుండి ఆయన కనిపించకుండాపోయారు. కుమారుని జాడ తెలియజేయాని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆయన తల్లి శకుంతలాదేవి రిషీకేష్‌లో దీక్షలో కూర్చున్నారు. నభై యేండ్ల
Complete Reading

Create Account



Log In Your Account