మేల్కొలుపు

— ఎరుకలపూడి గోపీనాథ రావు — దగాకోరు రాజకీయ ప్రచారాు నమ్మకు రాజకీయ మీడియా ప్రసారాు నమ్మకు కాగితాపై ప్రగతిని చూపిస్తూ మురిపిస్తూ పగటికలలో ముంచే ప్రదర్శను నమ్మకు ॥ దగాకోరు ॥ ఖరీదైన చదువు కొనలేని పేదబిడ్డు కాయకష్టము బ్రతుకుకు కట్టుబానిసు అవుతూ కన్నీళ్ళను దిగమ్రింగి క్రుంగి కుము దేశంలో ‘అక్షరాస్యత’ గురించి గొంతు చించుకుని అరచే దొంగ ప్రజాసేవకు ప్రవర్తను నమ్మకు ॥ దగాకోరు ॥ నిరుద్యోగ భూతానికీ చిక్కి చితికి చింతిస్తూ వ్యధకు,
Complete Reading

— పిల్లి కవిత మల్లికా — మాకు ఏ రామాయణ, భారతాూ వొద్దు నన్ను మనిషిగా గౌరవించిన భారత రాజ్యంగమే ముద్దు నా గాలి సోకగానే మైపడే దేవుళ్ళు నాకెందుకు? నన్ను మనిషిగా గుర్తించని మతాల తో నాకేం పని నా పొడ తగలితేనే ఆయాు విషపుకోరు చాస్తున్నప్పుడు నాపేరు వింటేనే మీ సహనం మారణాయుధాుగా అవతారం ఎత్తుతున్నప్పుడు మీ జై శ్రీరాం నినాదాు మా బతుకు గిన్నెల్లో మట్టిబోస్తున్నప్పుడు మా ప్రశ్న తల చుట్టూ మీ
Complete Reading

— పద్మావతి రామభక్త — నీ ప్రతీశ్వాసా దేశానికి పచ్చని పందిళ్ళు వేయమనే మంత్రాన్ని అనుక్షణం వల్లిస్తున్నప్పుడు అలా ఎలా వదలిపోదామనుకుంటావు నీ ఆశన్నీ మా ఆకలిని అు్లకుని అడుగులేస్తున్నపుడు ఎందుకు అలాంటి కఠోర నిర్ణయం తీసుకుంటావు నీ కన్నీటి చుక్క మివ తెలియని అు్పమే కానీ అన్నీ ఆకళింపు చేసుకుంటూ అందరికీ అమ్మలా ప్రేమగా నోటికి అన్నం ముద్దనందించే నువ్వెలా ఆకాశమంత కర్తవ్యాన్ని విస్మరించి వీడ్కోు పుకుదామనుకుంటావు? వెన్నముకను ఇంధ్రధనస్సులా వంచి మరీ అందరికీ వెన్నుదన్నులా
Complete Reading

— ఎస్. శంకర రావు — వాపోతున్నావా విధ్వంసపు చేదుజ్ఞాపకాను నెమరువేసుకుంటూ! నిన్ను సృష్టించిన వానికి లేని ఆవేదన నీకెందుకులే!! అంధకార జీవన కల్లోం మానని గాయాను చూస్తూ! నిన్ను విషత్యుం చేసిన ప్రభువుకు లేని బాధ నీకెందుకులే!! దిగుపడుతున్నావా నెత్తిన నీడలేని నిర్భాగ్యును చూస్తూ! నీలో మత్తుగ కర్భనాు కుక్కిన గమ్మత్తు కాలానికి లేని తపన నీకెందుకులే!! కుమిలిపోతున్నావా భీబత్సపు బతుకు ఛిద్రం అ్లకల్లో దేహా దిగు చూస్తూ! ఉపద్రవాను ఆహ్వానించే ప్రచార్భాటాల మాయలోళ్ళకు లేని
Complete Reading

— సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి — బడికి ప్రయాణమై వెళుతూ సెవు రోజనే విషయం గుర్తుకొచ్చి వెనక్కి తిరిగొచ్చిన అనుభవం నీకు లేదా? పిరియడ్‌ గంట మోగిన తర్వాత కూడా గది బైట ఉపాధ్యాయుడు నిరీక్షించటం గమనించకుండా బోధనలోంచి బైటకు రాలేని పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదా? చిరుకోపంతో నువ్వు చేయెత్తితే నీకన్నా ముందే నిన్ను కొట్టి పారిపోయే ప్లిల్ని చూసి మనసారా నవ్వుకొన్న స్మృతి ఒక్కటైనా లేదా? నిన్నా మొన్నా బడికెందుకు రాలేదనో గంటకొట్టినా
Complete Reading

— సి. యస్ . ఆర్ — వాన ఎప్పుడొస్తుందో తెలియకపోయినా పొలాన్ని దుక్కిచేసి ఉంచుకుంటాడు రైతు తుమ్మెద ఎప్పుడొస్తుందో తెలియకపోయినా మకరందాన్ని సిద్ధంచేసుకుంటోంది పువ్వు శుక్రకణం తనలోకి ఎప్పుడొస్తుందో తెలియకపోయినా అండాను విడుదచేస్తూ గర్భసంచిపొరను దళసరిపరుస్తూ బీజఫదీకరణ కోసం నిత్యసన్నద్ధంగా ఉంటుంది స్త్రీ. ఈ నెకిక ఫదీకరణ లేదని తెలిశాక చూుపొరను యథాస్థితికి తెస్తూ నెత్తురోడ్చే మహిళ వేదన ఎవరికి అర్థమవుతుంది, అనుభవించే స్త్రీజాతికి తప్ప. విశ్వరూపుణ్ణి వధించి ఇంద్రుడు తను చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని నేకు
Complete Reading

— పాలేరు — ఈ అమానుషకాండకు బవుతున్నది ఒక సాధారణ భారత మహిళ కాదు! 130 కోట్ల భారత ప్రజు….! ఈ మూకను చూస్తుంటే….. ‘భారతమాతను’ నడిరోడ్డులో పట్టపగు నగ్నంగా ఊరేగిస్తూ వేడుక చేస్తున్నట్లుంది కదూ! ‘తల్లి భారతమాత’కు కాషాయంబరధాయి 70 సం॥ వసంతోత్సవ వేడుకు జరుపుతున్నట్లుంది కదూ! ఆమె ఒక మహిళకాదు! నా దేశపు స్వాతంత్య్రానికి ప్రతిరూపం ఈ దృశ్యం…. నాదేశపు రాజ్యాంగ యంత్రాంగాన్ని దాని ఉనికిని నడిబజారులో ఊరేగిస్తూ ప్రదర్శిస్తున్నట్లుంది! ఓ రాజ్యాంగ యంత్రమా!…
Complete Reading

— నగిరి కరుణాకర్ — ఉద్దానమా.. ఉద్దానమా…. ఉద్దానమా ఏది నీ అందామమ్మా….. ఉద్దానమా ఉద్దానము ఉద్దానము ఉద్దానము ఏడ నీ సింగారాము ఉద్దానము ప్రకృతి నీపై పగ పట్టినాదా తిత్లి తుఫానై కాటేసినాదా నీ కళ్ళ మెగులేని ఉద్దానమా మోము పై సిరునవ్వేది ఉద్దానమా ॥ ఉద్దానమా ॥ 1చ : కావిళ్ళతోటి నీరు మోసుకొని జీడిమామిళ్ళను పెంచండంటివి కష్టంలోను నష్టంలోను పెద్ద దిక్కుగా పక్కనుంటివి ప్రకృతి నీపై పగబట్టినాదా తిత్లి తుఫానై కాటేసినాదా నీ
Complete Reading

— చందు నాగేశ్వర రావు — ప్రాకృతిక శక్తి వ్ల గొంగళిపురుగు సీతాకోకచిుకై రెక్కవిప్పి విహరించింది. స్వశక్తితో భాషాభివ్యక్తికి, భావవ్యాప్తికి ముప్పన మల్లేశ్వర రూపం పడిన తపన ఆ తపస్సు ‘విపుల్‌’గా నిర్మలానందగా అనువాద కధానుసంధానమై రసపూరితమై విప్పారింది. అనువాద రచనని సృజనాత్మకం రణ రమ్య రసజ్ఞంగా ఎత్తిపట్టి నిువెత్తైన దిట్ట. భాషావికాసానికి జాతు పునర్వికాసానికి సాయుధు కండని హెచ్చరించి సాహితీ ప్రక్రియ ఆయుధాల్ని అందించిన కమ్మరి. నీ నుంచి కవిత్వం రావాలి రాయగవని విశ్వాసం నింపి
Complete Reading

Create Account



Log In Your Account