31102018న విజయవాడ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాులో ఓ.పి.డి.ఆర్‌. ఆధ్వర్యాన టి.యల్‌. నారాయణ ప్రథమ వర్ధంతిసభ ఓ.పి.డి.ఆర్‌. అధ్యక్షు కె. ఏసు అధ్యక్షతన జరిగింది. డా॥ ఎన్‌. రఘుకుమార్‌, అడ్వకేటు, (హైదరాబాదు) ‘నూతన ప్రపంచ వ్యవస్థ, ఇండియాలో హక్కు ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై టి.ఎల్‌. నారాయణ స్మారకోపన్యాసం ఇస్తూ ప్రధానంగా కార్మికరంగంపై కేంద్రీకరించి మాట్లాడారు. గతంలో కార్మికు సాధించిన అనేక హక్కును పాకవర్గాు ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించారు. ఆ తర్వాత ‘ప్రజాసాహితి’ ప్రధాన
Complete Reading

— పిల్లి కవిత మల్లికా — మాకు ఏ రామాయణ, భారతాూ వొద్దు నన్ను మనిషిగా గౌరవించిన భారత రాజ్యంగమే ముద్దు నా గాలి సోకగానే మైపడే దేవుళ్ళు నాకెందుకు? నన్ను మనిషిగా గుర్తించని మతాల తో నాకేం పని నా పొడ తగలితేనే ఆయాు విషపుకోరు చాస్తున్నప్పుడు నాపేరు వింటేనే మీ సహనం మారణాయుధాుగా అవతారం ఎత్తుతున్నప్పుడు మీ జై శ్రీరాం నినాదాు మా బతుకు గిన్నెల్లో మట్టిబోస్తున్నప్పుడు మా ప్రశ్న తల చుట్టూ మీ
Complete Reading

— పద్మావతి రామభక్త — నీ ప్రతీశ్వాసా దేశానికి పచ్చని పందిళ్ళు వేయమనే మంత్రాన్ని అనుక్షణం వల్లిస్తున్నప్పుడు అలా ఎలా వదలిపోదామనుకుంటావు నీ ఆశన్నీ మా ఆకలిని అు్లకుని అడుగులేస్తున్నపుడు ఎందుకు అలాంటి కఠోర నిర్ణయం తీసుకుంటావు నీ కన్నీటి చుక్క మివ తెలియని అు్పమే కానీ అన్నీ ఆకళింపు చేసుకుంటూ అందరికీ అమ్మలా ప్రేమగా నోటికి అన్నం ముద్దనందించే నువ్వెలా ఆకాశమంత కర్తవ్యాన్ని విస్మరించి వీడ్కోు పుకుదామనుకుంటావు? వెన్నముకను ఇంధ్రధనస్సులా వంచి మరీ అందరికీ వెన్నుదన్నులా
Complete Reading

ప్రఖ్యాత చిత్రకారుడు కాళ్ళ మరణానికి జనసాహితి సంతాపం కాళ్ళగా ప్రఖ్యాతినొందిన చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ (70) నెరోజుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పశ్చిమగోదావరిజిల్లా ఏూరులో 1948 ఏప్రియల్‌ 10న జన్మించారు. కాళ్ళ ప్రచారం ఇష్టపడని అరుదైన కళాకారుడు. వందలాది కవితా సంకనాకు రంగు చిత్రాు అందించారు. కర్మాగారం, చక్రా మధ్య బందీవుతున్న బాకార్మికు, గ్లోబలైజేషన్‌ వ్ల కూలిపోయిన చేతివృత్తు, సామాజిక అణచివేతకు గురౌతున్న స్త్రీు, కార్పొరేట్‌
Complete Reading

పాకిస్తానీ నియంత నెదరించిన కవయిత్రి షామిదా రియాజ్‌ మరణం పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి, కవయిత్రి, స్త్రీజన పక్షపాతి ఫామిదా రియాజ్‌ తన 72వ ఏట 21 నవంబరు 2018న మరణించారు. ఆమె 28 జులై 1946న ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో అవిభక్త భారతదేశంలో జన్మించారు. ఆమె తండ్రి రియాజుద్దీన్‌ అహమద్‌ ప్రసిద్ధ విద్యావేత్త ` సింధ్‌ రాష్ట్రపు ఆధునిక విద్యావిధాన రూప క్పనలో ప్రముఖ పాత్ర వహించారు. సింధ్‌ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబం
Complete Reading

— చెరుకూరి జ్యోతి — 2018 జూన్‌ నెలో భారత ప్రభుత్వం ప్రకటించిన భాషవారీ జనాభా లెక్క ప్రకారం తొగుభాష మాట్లాడేవారు దేశంలో 2001లో 3వ స్థానంలో వుండగా, 2011 నాటికి 4వ స్థానానికి జారిపోయినట్లు తేల్చారు. 1971లో హిందీ (36.99 శాతం) తర్వాత తొగు, బంగ్లా రెండూ 8.16 శాతంతో రెండవ స్థానంలో వుండేవి. 1991 నాటికి బెంగాలీ 8.3%కి పెరగగా తొగు మాట్లాడేవారు 7.87 శాతానికి పడిపోయారు. ఇపుడు 2011 జనాభా లెక్క ప్రకారం
Complete Reading

— ఎస్. శంకర రావు — వాపోతున్నావా విధ్వంసపు చేదుజ్ఞాపకాను నెమరువేసుకుంటూ! నిన్ను సృష్టించిన వానికి లేని ఆవేదన నీకెందుకులే!! అంధకార జీవన కల్లోం మానని గాయాను చూస్తూ! నిన్ను విషత్యుం చేసిన ప్రభువుకు లేని బాధ నీకెందుకులే!! దిగుపడుతున్నావా నెత్తిన నీడలేని నిర్భాగ్యును చూస్తూ! నీలో మత్తుగ కర్భనాు కుక్కిన గమ్మత్తు కాలానికి లేని తపన నీకెందుకులే!! కుమిలిపోతున్నావా భీబత్సపు బతుకు ఛిద్రం అ్లకల్లో దేహా దిగు చూస్తూ! ఉపద్రవాను ఆహ్వానించే ప్రచార్భాటాల మాయలోళ్ళకు లేని
Complete Reading

— సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి — బడికి ప్రయాణమై వెళుతూ సెవు రోజనే విషయం గుర్తుకొచ్చి వెనక్కి తిరిగొచ్చిన అనుభవం నీకు లేదా? పిరియడ్‌ గంట మోగిన తర్వాత కూడా గది బైట ఉపాధ్యాయుడు నిరీక్షించటం గమనించకుండా బోధనలోంచి బైటకు రాలేని పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదా? చిరుకోపంతో నువ్వు చేయెత్తితే నీకన్నా ముందే నిన్ను కొట్టి పారిపోయే ప్లిల్ని చూసి మనసారా నవ్వుకొన్న స్మృతి ఒక్కటైనా లేదా? నిన్నా మొన్నా బడికెందుకు రాలేదనో గంటకొట్టినా
Complete Reading

— సి. యస్ . ఆర్ — వాన ఎప్పుడొస్తుందో తెలియకపోయినా పొలాన్ని దుక్కిచేసి ఉంచుకుంటాడు రైతు తుమ్మెద ఎప్పుడొస్తుందో తెలియకపోయినా మకరందాన్ని సిద్ధంచేసుకుంటోంది పువ్వు శుక్రకణం తనలోకి ఎప్పుడొస్తుందో తెలియకపోయినా అండాను విడుదచేస్తూ గర్భసంచిపొరను దళసరిపరుస్తూ బీజఫదీకరణ కోసం నిత్యసన్నద్ధంగా ఉంటుంది స్త్రీ. ఈ నెకిక ఫదీకరణ లేదని తెలిశాక చూుపొరను యథాస్థితికి తెస్తూ నెత్తురోడ్చే మహిళ వేదన ఎవరికి అర్థమవుతుంది, అనుభవించే స్త్రీజాతికి తప్ప. విశ్వరూపుణ్ణి వధించి ఇంద్రుడు తను చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని నేకు
Complete Reading

ఎన్‌. ముత్తుస్వామి 1936లో తంజావూరు జిల్లా పూంజల్‌ గ్రామంలో జన్మించారు. తన 82వ ఏట 24102018 ఉదయం 11:30కు చెన్నైలోని చిన్మయనగర్‌లో తన సొంత ఇంటిలో మరణించారు. ఆయన 1950లో మద్రాసుకు వచ్చారు. ఆయన 1968లో రాసి ప్రదర్శించిన ‘కాం కామాగ’ (సమయం వెంట సమయం) తమిళ నాటకరంగంలో మొదటి ఆధునిక నాటకంగా విమర్శకు పరిగణిస్తున్నారు. ఈ నాటకంలో వస్తు వ్యామోహ సంస్కృతి ఏవిధంగా వ్యక్తిత్వాను హరించివేస్తోందో చిత్రీకరించారు. సంప్రదాయ నాటకరంగానికి ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ ఆధునిక
Complete Reading