తెలుగు – వెలుగు

– ఆర్కేయం తెలుగక్షరాలు యాభై ఆరే గుణింతాలను, వత్తులను హ్రస్వాలను, దీర్ఘాలను కలుపుకొంటూ కదంతొక్కుతూ పదాలై వాక్యాలై పదుల్లో వేలల్లో లక్షల్లో కోట్లల్లో కోటానుకోట్లలో రాతలై భావాలై ప్రజ్వరిల్లే విప్లవ శంఖారావాలై కోటానుకోట్ల తెలుగు వారి గుండెల్లో మస్కిష్కపు పొరల్లో నిక్షిప్తమై… భావజాలమై కాగితం మీద రాలితే తెలుగు వెలుగు ప్రచండ కాంతితో పరిఢవిల్లదా!!

పీ యల్ శ్రీనివాస రెడ్డి ‘ఆకాశం తల్లి’ చనుబా కోసం అమటించి సొమ్మసిల్లే పైరుపాపూ కరెంటు కోతతో కాలిన ఇంజన్లూ ఆకలిమంటతో అల్లాడే మెదళ్లూ ప్రకృతీ ప్రభుత్వా క్రౌర్యంతో విరిగిన వెన్నెముకూ అజ్ఞానం అర్థరాహిత్యం కక్షు కార్పణ్యాతో పల్లెటూళ్ళన్నీ పచబడుతున్నాయ్‌ పట్టణాలేమో బలిసిపోతున్నాయ్‌ తొగు ప్లిు దాగుడు మూతలాడుకోను వీల్లేదు గోడమాటున గుసగుసలాడుతుంటాయి నాటుబాంఋ కాటు వేస్తాయి దెబ్బతిన్న నాగుబాముల్లా తడిగుడ్డతో గొంతు కోయడమనే మాటవుంది అనాదిగా మన భాషలో చేతి గుడ్డ వాసన చూపి లేత
Complete Reading

సి హెచ్ మధు ఉదయం సూర్యుడు ఉదయించినా నా ముఖం మీద మెగుపడటం లేదు ఎదురుగానే న్చిున్నాను కిరణాు కన్నులోకి రావు ఎటు పోతున్నాయి? ఉదయం మెగులో నేను ఓడిపోతున్న దృశ్యం నీలిమేఘాు కమ్ముకొన్న కనులో రాలిపోతున్న స్వప్నాు రాత్రి మనసులో కన్నీటి జకాు అన్నీ రోజు అమవాస్యయే అయినపుడు పున్నమిని నా డైరీ నుండి తీసివేసాను నేను చీకటికి అవాటు పడిన చిరు సంగీతాన్ని వేకువ కొరకు ఆరాటపడినా నాకోసం కాదు జనం కోసమనే కవి
Complete Reading

పిల్లా తిరుపతిరావు నిర్మ మనస్వి నిర్మలానందా నిత్య అన్వేషి … నిర్మలానందా నీ చేతికి నా దండాయ్యా నీ రాతకు నే బందీనయ్యా జన సాహితి పురోగతి కై ప్రజాసాహితి ప్రగతి కై పరితపించిన ప్రజాకవి పరిశ్రమించిన ప్రజావాది నీ సాహిత్య చైతన్య కోణం నీ సాంస్కృతిక దృక్కోణం అనువాదోద్యమ శకానికి శిఖరమై నిచే నిజంగా ఒకటేమిటి, ఒకటేమిటి రేండేమిటి, మూడేమిటి సక భాష సాక్షీ భావమూ సాక్షాత్కరించే కవన రావమూ! నెత్తుటి మరకకు సత్తువొస్తే నా
Complete Reading

జి. సాయి దుర్గాపస్రాద్‌ * గిరితల్లులు గిరి చుట్టూ నడాలి ప్రసవం కోసం * మన్ను తినాలి స్వామిజీ సద్భోదన ఇంట్లో అరిష్టం * నిద్ర శూన్యము ఒంటిగంట దాటినా దోమ రాజ్యం * చెట్టు ఊడల్లా బస్సుకు వేలాడుతూ విద్యార్థి లోకం * దొరవారికి పేదోడి ఆవేదన సన్నాయి మేళం * చేయినరుక్కో ఇంట్లో శుభం జరుగు స్వామి బోధన * కట్నపు దాహం వపు తుపు మూతపడ్డాయి

— రవి సన్నపనేని — సముద్రం ఒడ్డుచే చుట్టబడిన భూమ్మీద నేను నీరే నా తొలి ఊయ నీరే నా తొలిపాఠశా నీరే నా ప్రాణదాత ఇక్కడే తొుచూరి నేను జచరమై ఈదులాడిరది తీరం తవాకిట్లోకిపాకి ఉభయచరమై ఇక్కడే ఈ ఇసుకలోనే గుడ్లుపెట్టింది కాపురుషుని శస్త్ర చికిత్సలో నా పురాతనరూపం మారి దట్టమైన చెట్ల మేడల్లోకీ మెట్టినింటి మైదానాల్లోకీ నరవానరమై నడిచింది ఇక్కడి నుంచే శ్రమ క్రమంలో నియాండర్తల్‌ సంచారమయ్యింది ఈ అనంత పారావార అగాధంలోంచే.. రెండు
Complete Reading

— డా॥ వూస ఎజ్రాశాస్త్రి — పార్టీ టికెట్‌ కోసం స్నేహం పార్టీ సభ్యత్వం కోసం స్నేహం పార్టీ మద్దతుకోసం స్నేహం పార్టీ పొత్తుకోసం స్నేహం తిట్టుకున్న తిట్లన్ని ప్రక్కన బెట్టి కొట్లాటన్నింటికి చెక్కుబెట్టి ఎక్షనయ్యేంత వరకు ఎంచక్కా జట్టుకట్టాలి అధిష్టానం ఆజ్ఞ అముకు దున్నపోతును మేకపోతును జతకలిపినా గున్నఏనుగును చిన్నకుందేును జతకలిపినా ఏకంగా పులిని మేకను పిల్లిని ఎుకను జతకలిపినా ఎంతో అన్యోన్యంగా సాగిపోవాలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల్ని పంచుకుతినాన్నా నాయకు మధ్య గొడవల్లేకుండా నంజుకుతినాన్నా
Complete Reading

— తుసీదాసు — తిత్లీ తుపానుకు ఇు్ల పోయి ఉపాధి కరువైతే ఏ దిక్కూ లేక బుర్రకథ చెప్పడానికి ఒక కుటుంబం కదిలి తమ వ్యధని చెప్పుకుంటున్నారిలా…. బుర్రకథ చెప్పాలా.. హరికథ చెప్పాలా…. ఇది బుర్రకథ కాదోయి.. మా దీనస్థితి వినవోయి…. నిదరొచ్చెవే అది తల్లి.. కమ్మని కగన్నెవే ఆది తండ్రి ఆర్భాటం లేకుండా వచ్చి మా బతుకుల్ని ఆవిరి చేసి అజడులే సృష్టించి అ్లకల్లోమే చేసింది నిదురపొద్దుగా లేచి ఊరుగాని సూస్తే ఒంట్లో నీరెండి పోయె
Complete Reading

— ఓవీవీయస్‌— జనవరి ఫస్టు.., జనవరి ఫస్టు.., జనవరి ఫస్టు వచ్చింది అందరు పండుగ అంటూ ఉంటే నిజమేనేమో అనిపించింది. చాకొలేట్లు గ్రీటింగ్‌కార్డు ప్లిు చాలా కొంటారు టీచర్‌గారికి మాస్టారికీ పోటీపడుతూ యిస్తారు వందా యాభై బడుకు తెచ్చి జల్సా బాగా చేస్తారు డబ్బు లేని పిల్లోళ్ళంతా చిన్నబోయి చూస్తారు. ॥ జనవరి ॥ కాలేజీ అన్నయంతా గెట్‌టుగెదర్లే చేస్తారు రోడ్ల మీద గుంపు కట్టి వెల్‌కమ్‌ పెయింట్లు వేస్తారు సైలెన్సర్లే ఊడదీసి సర్కస్‌ఫీట్లే చేస్తారు ఏడవలేక
Complete Reading

— కొత్తపల్లి రవిబాబు — నీవు నా ఛాతీ నా పిర్రలు నా రొమ్ములు ఇంకా ఇంకా ఎన్నిటినో కొలతలు వేసావు ఈ వంపుల్లో ఒక హృదయం వుంది గుండ్రటి కపాలంలో ఒక మెదడు వుంది నేనూ నీ కొలతలు అంగుళ మంగుళం కొన్ని భాగాలు కొవడం ప్రారంభిస్తే, ఎందుకు అలా ముడుచుకుపోతావ్‌!

Create Account



Log In Your Account