కళ ఎవరికోసమని ప్రశ్నించిన ‘మెఫిస్టో’ (1981)

– బాలాజీ (కోల్ కతా)           సుప్రసిద్ధ హంగేరియన్ దర్శకుడు ఈస్త్వాన్ జాబో 1981లో నిర్మించిన సినిమా ‘మెఫిస్టో’. జాబో పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఇది. సినిమాకు మూలం జర్మన్ రచయిత క్లాస్ మాన్ ఇదే పేరుతో రాసిన నవల. ఈ నవలకు నాటక రూపాలు కూడా చాలా వచ్చాయి. ఫాసిస్టు జర్మనీలో హెండ్రిక్ హాఫ్గెన్ అనే రంగస్థల నటుడి అంచెలంచెల ఎదుగుదలను చెబుతుంది ఈ కథ. నిజజీవిత నటుడు గుస్తఫ్ గ్రుంజెన్స్ జీవితం ఆధారంగా
Complete Reading

– బాలాజీ (కోల్ కతా)           ‘‘మీ ఫోన్లో మీకో ప్రచారం కన్పించినపుడు మీ ఫోను మిమ్మల్ని వింటోందని మీలో ఎంతమంది కనిపించింది?’’ – ప్రశ్నిస్తాడు డేవిడ్‌ కరోల్‌ తన క్లాసులోని విద్యార్థులతో. అమెరికాలోని పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైనింగ్‌లో డిజిటల్‌ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల గురించి బోధిస్తుంటాడాయన. డేవిడ్‌ వేసిన ప్రశ్నకు విద్యార్థులంతా గొల్లున నవ్వుతారు. ఆయన కూడా వారితో కలిసి నవ్వేసి, ‘మన ఫోను మనల్ని కనిపెడుతూ వుండడం ఏమంత నవ్వులాట విషయం కాదు’ అని
Complete Reading

— బాలాజీ— కోల్ కతా దర్శకుడు అల్ఫాన్సో కువారన్‌ పేరు వినగానే గుర్తొచ్చే సినిమా ‘గ్రావిటీ’ (2013). అంతరిక్షజీవితం గురించి తీసిన ఆ సినిమా ఆస్కారు సాధించింది కనుక ఆ సినిమాతో అతడి పేరు ముడిపడిపోయింది. కానీ చార్లెస్‌ డికెన్స్‌ కథతో ‘గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌’ (1998), ఇద్దరు టీనేజి యువకు రోడ్‌ మువీ ‘వై టు మామా తాంబియేన్‌’ (2001), భూమ్మీద ఇరవై యేళ్ల నిస్సంతానం తర్వాత ఎర్పడే క్పానిక పరిస్థితిని విశ్లేషించిన థ్ల్రిర్‌ ‘చిల్డ్రెన్‌ ఆఫ్‌
Complete Reading

— మనస్విని — సెల్‌ఫోన్‌ నేడు అత్యవసర వస్తువు. ప్రొద్దున్న లేచిన దగ్గరి నుండీ రాత్రి నిద్రపోయేవరకూ సెల్‌ఫోన్‌ లేకుంటే రోజు గడవని పరిస్థితి. రోజుకో సెల్ఫీ అయినా సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయని యువత, క్రికెట్‌ మ్యాచ్‌నూ, టీ.వీ. సీరియళ్ళనూ మిస్సవకుండా ‘‘హాట్‌ స్టార్‌’’ లాంటి యాప్‌లో చూసే ఉద్యోగుూ, హోంవర్కును సైతం ఇంటర్నెట్‌లోనే అవ్వగొట్టేసే విద్యార్థుూ ఈ రోజు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. న్యూస్‌పేపరు నుండీ ఆఫీసు వర్కు వరకూ అన్నిటినీ స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోవడం టెక్నాజీ
Complete Reading

— బాలాజీ — కలకత్తా నవంబర్‌ 10-17 తేదీల్లో 16 విభాగాల్లో 70 దేశా 171 సినిమాతో 15 హాళ్లలో 24వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగింది. పూర్తినిడివి కథా చిత్రాతో పాటు 150 డాక్యుమెంటరీూ, ఘుచిత్రాూ అదనంగా వున్నాయి. భారత అంతర్జాతీయ చనచిత్రోత్సవం ఢల్లీికి (ఆ తర్వాత గోవాకి) శాశ్వతంగా చేరి, నాుగేళ్ల కొకసారైనా కకత్తాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగే వీల్లేదని తేలిపోయిన తర్వాత, కలకత్తా సినీ ప్రేమికు కోసం వామపక్ష ప్రభుత్వం ‘కకత్తా ఫిల్మ్‌
Complete Reading

Create Account



Log In Your Account