దీనికి మొదటినుంచీ చివరివరకూ శ్రుతి పలికే తంబురా రచయిత నరేంద్ర డా. చంద్రారెడ్డి ‘‘నా జీవితంలో ఒక తీరని కోరికో లేక ఒక లోటో వున్నంత వరకూ నేను జీవించి ఉండటానికి ఒక కారణమంటూ ఉంటుంది. ఏ కోరికా లేక పూర్తిగా సంతృప్తి చెందటమంటె అది మరణంతో సమానం’’ అంటాడు బెర్నార్డ్ షా. జీవితంలో అతిప్రధానమైనది జీవితమే. అదే సరిపోతుందా అంటే సరిపోదంటుంది చిత్తూరు కుముదవల్లి నాగలక్ష్మి. ఆమెకు కావాల్సింది తను కోరుకున్న, తనుకావాలనుకున్న జీవితం.
Complete Reading
డా. జి.వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘకవితపై సమీక్షాప్రసంగం – డా. ఎ.కె. ప్రభాకర్ డా॥ జి. వి. కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘ కవిత చదువుతుంటే నాకు పిల్లలు పాడుకునే రెండు పాటలు గుర్తొచ్చాయి. ఒకటి : ‘రింగా రింగా రోజస్ … … … వి ఆల్ ఫాల్ డౌన్’ రెండు : ‘ఎంతెంత దూరం … కోసెడు కోసెడు దూరం …’ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19
Complete Reading
— చావలి శ్రీనివాస్ — వాండ్రంగి కొండరావుగారు ‘ఊరు – పేరు’ (ఆంధ్రప్రదేశ్)తో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో చాలా గ్రామాకు పట్టణాకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అనే అంశంపై చాలా శ్రమ తీసుకుని ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం రాయడంలో రచయిత వివిధ గ్రామాకు, పట్టణాకు చారిత్రక ఆధారాు ఆధారంగా, ఆయా ప్రాంతాల్లో ఉండే ఆచారాపరంగా, ఇతిహాసాు, పురణాపరంగా ఆయా ఊర్లకు పేర్లు పెట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ
Complete Reading