— గౌరీ శంకర్ — ప్రభుత్వం ఆర్భాటంగా, హడావిడిగా ఏర్పాటుచేసిన ‘అన్నసత్రాు’ ఎలా పనిచేస్తున్నాయో తొసుకోవడానికి ‘ప్రజావేగు టెలివిజన్’ తన ప్రతినిధును రాష్ట్రంలోని ఆయా కేంద్రాకు పంపింది. ఒక బృందం వైశాఖపురంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఏర్పాటుచేసిన సత్రం వద్దకు చేరుకుంది. అప్పుడు సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం. సత్రం ముందు జనం బాయి తీరి వున్నారు. పథకం బ్రహ్మాండంగా నిర్వహింపబడుతున్నట్లుంది అనుకున్నారు బృందంలోని సభ్యు. సత్రంలోనికి ప్రవేశించింది బృందం. భోజనం చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడటం
Complete Reading