వలస కార్మికుల గ్రామీణ అనుబంధాల సజీవత్వాన్ని, బలాన్ని రుజువు పరిచిన కరోనా!!

మూడు నెలలుగా కరోనా మహమ్మారి మానవ ప్రపంచాన్ని గిజగిజలాడిస్తోంది. మానవ సమాజంలో వర్గ వైరుధ్యాలు తలెత్తిన నాటి నుండీ సామాజిక వైరుధ్యాలే ప్రధానంగా సాగుతూండిన చరిత్ర ఆకస్మికంగా మానవ సమాజమంతా ప్రకృతి విలయమైన కరోనాపైకి ఎక్కుపెట్టాల్సిన స్థితి ఏర్పడిందా అన్నట్లు పరిస్థితులు కదలాడసాగాయి. అయితే ప్రపంచాధిపత్యశక్తులు ఈ పాప పంకిలాన్ని ఏ దేశం నెత్తిన రుద్దాలా అనే పోటీలో వున్నాయి. ప్రకృతి విధ్వంసమూ, పర్యావరణ సమస్యలు కలగలిసి ఈ మహావిపత్తుకి కారణమయినట్లు ఒక సాధారణ భావన వ్యక్తమయింది.
Complete Reading

          ‘‘ఆడదై పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలు’’ అన్న సామెత మధ్య యుగాలనాటిది.           ‘‘గత కాలమే మేలు వచ్చు కాలము కంటెన్‌’’ అని నమ్మే భాజపా పాలకుల హయాంలో మహిళల బ్రతుకులు ఎలాంటి ఆటవికతకు బలవుతాయో, ఆగమాగమయి పోతాయో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలన మంచి ఉదాహరణ. ఆ రాష్ట్రం హాత్రాస్‌లో వాల్మీకి తెగకు చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులాల యువకులు నలుగురు అత్యాచారం చేయటమే కాక, తమ
Complete Reading

          ఈ నెల మొదటివారంలో ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్ల దాడి (ప్రతిపక్షాలపై సర్జికల్‌ స్ట్రైక్‌) చేయటానికి ముందే వెలువడిన జనవరి ‘ప్రజాసాహితి’ సంపాదకీయంలో వాక్యాలను ఒక్కసారి గుర్తుచేస్తాను. ‘‘దళితులకు కేటాయించిన రిజర్వేషన్లతో వారి నిరుద్యోగ సమస్య పరిష్కారమయినట్లేనని ప్రచారం చేసిన పాలకవర్గాలే, అగ్రకులాలలోని మధ్యతరగతి ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు దళితులకిచ్చిన రిజర్వేషన్లే కారణమన్నట్లు చెప్పారు. నిజానికి రిజర్వేషన్లనేవి ఉద్యోగావకాశాలను పెంచవు. పంచుతాయి. అంతవరకే! నిరుద్యోగానికి మూలకారణమైన వ్యవసాయ – పారిశ్రామికరంగాల సంక్షోభాన్ని పరిష్కరించకుండా,  ప్రశ్నించే యువతరాన్ని పక్కదారి
Complete Reading

ప్రజా ఉద్యమా ఉధృతి దిశగా ఫ్రాన్సు! 2019వ సంవత్సరం ప్రజా ఉద్యమాకు స్వాగతం పుకుతూ ప్రారంభంకానుండటం ప్రజాతంత్రవాదుందరూ సంతోషించాల్సిన విషయమే! ఫ్రాన్స్‌ దేశంలో కొనసాగుతూన్న ఉద్యమం ‘మెరుపు’ దశను అధిగమించటం కష్టమే అయినా దాని అనుభవాు ప్రపంచమంతా మెగును ప్రసరింపచేసేంత మివైనవి. నవంబరు 17 నుండీ, గడిచిన ఆరు వారాుగా ఫ్రాన్సు దేశంలో మెరిసే పసుపు చొక్కాు ధరించిన ఉద్యమకాయి ఊహించని రీతిలో ఆకస్మిక ఆందోళన కొనసాగిస్తున్నారు. డీజొపై 23 శాతం పెట్రోుపై 15 శాతం ధరను
Complete Reading

‘‘దిక్కులేనివాడికి దేవుడే దిక్కు’’ అనేది మన తొగు సమాజపు జీవితానుభవం నుండి ఏనాడో పుట్టిన సామెత. జీవన సంక్షోభంలో కొట్టుమిట్టాడే సామాన్య ప్రజ విషయంలో యిది నిజమే కాని, దేశ ప్రజను రకరకా సంక్షోభానుండి బయటపడవేస్తామంటూ రాజకీయాధికారాన్ని చేపట్టే పార్టీు, పాకు కూడా తమకు దేవుడే దిక్కుగా చూస్తున్నారంటే వాళ్ళు స్వయంగా సంక్షోభంలో చిక్కుకున్నారన్నమాటే!! వ్యక్తిగతంగా దైవభక్తినీ, మత విశ్వాసానూ కలిగివుండటం వేరు. వాటి పేరిట ప్రజలో ఉన్మాదాను వ్యాపింపచేసి, తద్వారా భించే (సాంఘిక) శక్తిని రాజకీయాధిపత్యానికి
Complete Reading

Create AccountLog In Your Account