– డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఈనాడు మనిషి ఎటువంటి క్రూర జంతువునైనా ఒక తుపాకీ గుండుతో లొంగదీసుకోగలడు. కానీ కంటికి కనబడని రకరకాల క్రిములు ఎప్పుడైనా, ఎక్కడైనా మన ప్రాణాలు తీయగలవు. ఎన్ని రకాల కొత్త మందులు కనిపెట్టినా అవి తమ స్వభావాలని మార్చేసుకుని మనమీద దొంగదెబ్బ తీస్తూనే ఉంటాయి. సైంటిస్టులు ఈ ఎడతెగని పోరాటంలో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటారు. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి తులుచుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు (లేదా, వాటి గురించిన భయం) ప్రబలినప్పుడల్లా
Complete Reading
పెట్టుబడిదారీ వ్యవస్థలోలాగా ప్లి విద్యాశిక్షణ తల్లిదండ్రు కర్తవ్యంగా ఇంకెంతమాత్రమూ లేదు. ప్లికు స్కూళ్ళలో శిక్షణనిస్తున్నారు. పిల్లలకు బడికి వెళ్ళే వయసు రాగానే తల్లిదండ్రు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ క్షణం నుండి వారి బిడ్డ మేధోపర అభివృద్ధి వారి కర్తవ్యంగా ఉండటంలేదు. కానీ బిడ్డపట్ల కుటుంబం బాధ్యతన్నీ అదృశ్యమైపోలేదు. ప్లికు తిండి పెట్టాలిÑ వారికి చెప్పు కొనాలి. బట్టలివ్వాలి. నిపుణత నిజాయితీ కలిగిన శ్రామికుగా తయారు చెయ్యాలి. వారి కాళ్ళపై వారు నిబడాలి. వారే వృద్ధులైన తల్లిదండ్రును
Complete Reading