– బి. విజయభారతి (మహాభారతం – ఆదిపర్వం పరిశీలించి విజయభారతిగారు రాసిన ‘నరమేధాలూ – నియోగాలూ’ పుస్తకానికి ముందుమాట ఇది. – సం॥) ‘మహాభారతాన్ని’ భారతదేశ సంస్కృతికి ప్రతీకగా పరిగణిస్తుంటారు. ఇందులోని అంశాలు, ఒకప్పటి సామాజిక రాజకీయ సంఘటనల ఆధారంగా గ్రంథస్తమైన కథనాలే. అవి ఇప్పటికీ సమాజాన్ని శాసిస్తున్నాయి. ‘మహాభారతం’ దాయాదుల పోరాటగాథగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో రెండు వ్యవస్థలకు చెందిన హక్కుల పోరాటాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కనిపించేది దుర్యోధనాదులకూ పాండు పుత్రులకూ మధ్య జరిగిన
Complete Reading
ఎంగెల్స్ 2వ శతజయంతి సందర్భంగా – డా. ఆర్కే 1884లో ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన ఈ మహత్తర గ్రంథం అనేకసార్లు ప్రచురించబడి, అత్యంత ప్రజాదరణ పొందింది. పలు భాషలలోకి అనువదింపబడింది. స్త్రీ, పురుష సంబంధాలు, కుటుంబం పుట్టుక, పరిణామం గురించి ఈ పుస్తకం చెబుతుంది. నేను, నాది అంటే ఏమిటో ఎరుగని మానవ సమాజంలోకి సొంత ఆస్తి ఎలా ప్రవేశించిందో తెలియజేస్తుంది. పాలకులు, పాలితులు లేని సమాజం స్థానే శ్రమదోపిడి, వర్గసమాజం ఎలా వచ్చాయో, వాటి రక్షణ
Complete Reading
ప్రపంచాన్ని మార్చుతామంటున్న శ్లిష్టవర్గపు కపటత్వం ఆనంద్ గిరిధర్‌దాస్ ఆంగ్లంలో రాసిన ”Winners Take All” పుస్తక పరిచయం పరిచయకర్త : జి.వి. భద్రం ప్రపంచమంతటిలోనూ అత్యంత సంపన్నులుగా వున్న పిడికెడుమంది వ్యక్తులు తమ దాతృత్వం ద్వారా ప్రపంచాన్ని మార్చివేసే కృషిని కొనసాగిస్తున్నారు. వివిధ ఫౌండేషన్లను, ట్రస్టులను, ఆలోచనాపరుల – మేధావుల ఆలోచనా సమ్మేళనాలను, వేదికలను ఏర్పాటు చేసి వాటి ద్వారా తాము ప్రపంచాన్ని మార్చివేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాము చేబడుతున్న కార్యకలాపాల ద్వారా ప్రపంచమంతటా మిలియన్ల
Complete Reading
— ఓ వి వి ఎస్ — మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాష ప్రాతిపదికపైననే ఏర్పడిరది. తొగువారే ఎక్కువగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కవలేకపోయిన సరిహద్దు ప్రాంతాూ మనకు ఉన్నాయి. ఒరిస్సాలో బరంపురం, గంజాం తదితర ప్రాంతాు…, కర్ణాటకలోని బళ్ళారి, ఇంకా తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు అటువంటివే. తల్లి కోసం, తల్లి నుడి కోసం తప్పిపోయిన బిడ్డపడే వేదన ఈ ప్రాంత ప్రజలో, ముఖ్యంగా రచయితలో కనిపించే భావోద్వేగా సమాహారం ‘‘మోతుకుపూ వాన’’ కథ పుస్తకం. తమిళనాడులోని
Complete Reading
తొలి మలితరం తొగు కథు : సంపాదకుడు అక్కిరాజు రమాపతిరావు. సహ సంపాదకుడు : మోదుగు రవికృష్ణ, ఇది బొమ్మిడా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారి ప్రచురణ 2010లో తొగు కథ శతజయంతి జరుపుకున్నాం. గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ (1910)ను ఆధునిక కథానికలో మొట్టమొదటిదానిగా పరిగణించి ఈ శతజయంతి జరిపాం. కాని అంతకుముందే ఎందరో తమతమ శైలిలో కథు రాసినా, అయితే అవి ఆధునిక కధానికా రూపానికి దూరంగా వుండటంచేత వాటిని మొదటి ఆధునిక కథగా
Complete Reading