కామ్రేడ్ వరవరరావు అరెస్టును ఖండిస్తున్నాం నమ్మశక్యంకాని ఒక హాస్యాస్పదమైన కుట్రకేసును మోపి కామ్రేడ్ వరవరరావుని మహారాష్ట్ర పోలీసు హైదరాబాదు నుండి పూనాకు తరలించడాన్ని జనసాహితి ఖండిస్తోంది. ఈ కుట్రకేసు పేరుతో ఇప్పటికే రెండున్నర నెలుగా వరవరరావుని, మరో నుగురు ప్రజాస్వామిక వాదును హౌస్ అరెస్టులో వుంచారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయటానికి, సుదీర్ఘ సాహిత్య, సామాజిక కార్యకర్తగా వుంటూ వచ్చిన వరవరరావు, మరో నుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తయిన వెర్నన్ గొజాల్వెజ్, గౌతమ్ నవఖా, సుధా
Complete Reading