(సతీసహగమనమనే దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించి, దానిని బ్రిటీషు పరిపాకుచేత రద్దు చేయించిన రాజారామమోహనరాయ్ 1823లో ఆనాటి గవర్నర్ జనరల్‌కు రాసిన ఉత్తరం ఇది. పాత గురుకు పద్ధతిలో సంస్కృత విద్యాయాన్ని నెకొల్పానుకున్న ఆనాటి బ్రిటీషు పాకు ప్రణాళికను వ్యతిరేకిస్తూ, ఆంగ్ల విద్యను నేర్పే విద్యాయాు ప్రారంభించమని ఈ లేఖలో కోరారు. ఈ సూచన ఆనాటి సంప్రదాయవర్గాు కూడా బపరిచాయి. ` సం॥ ) మిలార్డ్!ప్రభుత్వమువారు ప్రకటించే ప్రజోపయోగ చర్య గురించి, భారతదేశ వాసుమైన మేము మా అభిప్రాయం
Complete Reading
విద్యార్ధి ` యువతను పెడమార్గం పట్టిస్తున్న ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా తల్లిదండ్రులారా! ఉపాధ్యాయులారా!… పోరాడుదాం రండి ! మిత్రులారా ! విశాఖజిల్లా, చోడవరంలో స్థానిక కోటవీధికి చెందిన ‘ప్లి పద్మావతి’ అనే 16 సంవత్సరా ఇంటర్ అమ్మాయిని ఈ నె 7వ తేదిన అంతే వయసుగ ముగ్గురు యువకు ఊరు శివార్లలో అత్యాచారంచేసి, ఇనపరాడ్‌తో కొట్టి హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న నగు దొంగలించి ఆనవాళ్లు దొరకకుండా పెట్రోు పోసి తగబెట్టారు. ఈ సంఘటన సభ్యసమాజం
Complete Reading