– డా. జి.వి. కృష్ణయ్య అమ్మో కరోన భూతం…. అది కాటువేసిందంటె కాటికెపోతావు.. ॥ అమ్మో ॥ ఎటునుండి వస్తాదొ యాడపొంచున్నాదొ ఎవడీకి తెలియాదు జాగ్రత్తగుండాలి పక్కలొ బల్లెంల ప్రక్కనె వుంటాది ఆదమరిచామంటె కాటేసిపోతాది…. ॥ అమ్మో ॥ చెప్పింది వినకుండ వీధుల్లోకొస్తావు ప్రాణాలమీదికి తెచ్చుకుంటావేర పోలీసు చెబుతుంటె పెడచెవిన పెడతావు బుద్ధిలేదా నీకు మందబుద్ధీ వెదవ ॥ అమ్మో ॥
Complete Reading
– పాలేరు తల్లీ కన్నీరు పెడుతుందో – కనిపించని కుట్రల భూ తల్లీ బావురుమన్నాదో – ఈ కరోన కాటుకు ॥ తల్లీ ॥ చైనాలోనా కరోన వచ్చెను ఊహానంతా ఉడికిపోయెను మనుషులందరూ పిట్టలులాగా ఊపిరి అందక కూలిపోయినరు కరోన ఎట్లా వచ్చిచేరినాదో – ఈ చైనాలోకి ప్రపంచికరణతో ఎల్లలు దాటిందో – ఆ కరోనభూతం ‘‘అయ్యో….. ఓ….. ఓ…… ఓ…..’’ ॥ తల్లీ
Complete Reading
– ఉప్పెన కరోనా కాటుకు రాలుతున్న కంఠాలు ఎన్నో కరోనా వేటుకు తెగి పడుతున్న తనువులెన్నో ఒక్కరా ఇద్దరా ఎందరాని చెప్పుదూ వందలాది జనము మందలోలే కూలుతుంటే ॥ కరోనా ॥ ఎంత కష్టం వచ్చెనో ఎన్ని బాదలు తెచ్చెనో ఇంత కష్ట కాలమూ చూడలేదు ఎన్నడూ కన్నీళ్ళు తాగుకుంటు కాలమెల్ల దీసుకుంటు కాలి నడకన వేల మైళ్ళు నడిచి వలస కూలి కూలే ॥ కరోనా ॥ వలస వెల్లిన కొడుకు తిరిగి మల్ల
Complete Reading
– రౌతు వాసుదేవరావు నేల నీరు గాలి వెలుగు ఆకాశలన్నిటిని మలినం చేసిన పాపం చుట్టుకొనగ మనిషినీ కరోనా వైరస్సై కమ్ముకొనెను నేడురా మృత్యుఘోష పెడుతున్నది మానవాళి చూడరా ॥ నేల ॥ గ్రామ స్వరాజ్యం వదిలి నగరీకరణం చేసిరి రసాయనాలెదజల్లి విషం కుమ్మరించిరి కాలుష్యపు కోరల్లో వనరులన్ని విలపించగ వింత వింత రోగాలతో లోకాన్నె ముంచిరి ॥ నేల ॥ ప్రపంచమె కుగ్రామం అనే కుటిల బాటలో బహుళజాతి కంపెనీల లాభాల వేటలో ప్రజల నోట
Complete Reading