24వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

admin

Author Posts

— బాలాజీ — కలకత్తా నవంబర్‌ 10-17 తేదీల్లో 16 విభాగాల్లో 70 దేశా 171 సినిమాతో 15 హాళ్లలో 24వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగింది. పూర్తినిడివి కథా చిత్రాతో పాటు 150 డాక్యుమెంటరీూ, ఘుచిత్రాూ అదనంగా వున్నాయి. భారత అంతర్జాతీయ చనచిత్రోత్సవం ఢల్లీికి (ఆ తర్వాత గోవాకి) శాశ్వతంగా చేరి, నాుగేళ్ల కొకసారైనా కకత్తాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరిగే వీల్లేదని తేలిపోయిన తర్వాత, కలకత్తా సినీ ప్రేమికు కోసం వామపక్ష ప్రభుత్వం ‘కకత్తా ఫిల్మ్‌
Complete Reading

— కొత్తపల్లి రవిబాబు — నీవు నా ఛాతీ నా పిర్రలు నా రొమ్ములు ఇంకా ఇంకా ఎన్నిటినో కొలతలు వేసావు ఈ వంపుల్లో ఒక హృదయం వుంది గుండ్రటి కపాలంలో ఒక మెదడు వుంది నేనూ నీ కొలతలు అంగుళ మంగుళం కొన్ని భాగాలు కొవడం ప్రారంభిస్తే, ఎందుకు అలా ముడుచుకుపోతావ్‌!

1936లో ఏర్పడిన అభ్యుదయ రచయిత సంఘం (Progressive Writers Association – PWA) 1943లో ఏర్పడిన అఖి భారత ప్రజానాట్యమండలి(Indian People’s Theatre Association – IPTA) సాహిత్య సాంస్కృతికరంగాలో తెచ్చిన పెనుమార్పు ఒక సమాంతర, ప్రత్యామ్నాయ సాహిత్యాన్నీ, కళారంగాన్నీ, సృష్టించింది. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజ కోసం’ అంటూ ఒక ప్రజానుకూ నినాదాన్ని ఆచరణను ప్రవేశబెట్టింది. ఆనాడు సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికి, భూస్వామ్య సంస్కృతికీ వ్యతిరేకంగా ఈ రెండు ప్రగతిశీ సంస్థూ సాహితీ సాంస్కృతిక
Complete Reading

పనాజి నుండి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (24112018)లో వచ్చిన ఒక వార్త ప్రకారం పంట దిగుబడి పెంచడానికి ఒక నూతన విధానాన్ని గోవా ప్రభుత్వం అవంబిస్తోంది. అదేమిటంటే ‘ప్రాచీన’ వేదమంత్రాు పొలాల్లో వినిపించడం! గోవా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ వ్యవసాయదార్లను 20 రోజు పాటు ఈ వేదమంత్రాను పొలాకు వినిపించి, ‘కాస్మిక్‌ వ్యవసాయం’ పంట దిగుబడిని పెంచుకొమ్మని సహా ఇచ్చింది! అంతేకాదు, ఈ వేదమంత్రాను సరైన ఉచ్చారణతో, రాగంతో చదవడానికి శివయోగి ఫౌండేషన్‌, బ్రహ్మకుమారీ సంస్థవారితో చర్చు
Complete Reading

తొగు కథా సాహిత్యంలో తనదైన ముద్రవేసిన రచయిత జాతశ్రీ (జడ్‌. ఛార్లెస్‌) నవంబర్‌ 4, 2018న పాత ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో మరణించారు. 1970లో ఆంధ్రప్రభలో ఆయన మొదటి కథ ‘‘క్ష్మి’’ ప్రచురింపబడినది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రజ జీవన సమస్యపై నూరుకు పైగా కథు రాశారు. పర్యావరణ విధ్వంసాన్ని, నూతన ఆర్థిక విధానాన్ని, వస్తు వ్యామోహ సంస్కృతిని, పరాయీకరణచెందుతున్న జీవనాన్ని, భావజా విధ్వంసాన్ని కథా వస్తువుగా రాసిన ఆయన కథు పు పత్రికలో ప్రచురింపబడ్డాయి. ‘ప్రభంజనం’, ‘కపోతం’,
Complete Reading

కేరళలోని పూతక్కుం పంచాయితీ కృషి రెండు తొగు రాష్ట్రాలో ప్రభుత్వ గ్రంథాయా దుస్థితి ఏనాటినుండో కొనసాగుతూ వస్తోంది. కొన్నిచోట్ల సరిపోను ఉద్యోగు ుండరు. మరికొన్నిచోట్ల కొత్త పుస్తకాు కొనడానికి నిధుండవు. సరైన భవనాుండవు. ఉన్న ఉద్యోగుకు నెల తరబడి జీతాుండవు. ప్రభుత్వం పన్ను చెల్లించేవారి నుండి వసూు చేసే గ్రంథాయ పన్ను గ్రంథాయాకు చెందదు. ప్రభుత్వ నిధు పొందే పాఠశాల్లో గ్రంథాయాు ట్రంకు పెట్టెల్లోనో, తాళాు వేసి దుమ్ము దూళితో నిండిన బీరువాలోనో వుంటాయి. ఆ పుస్తకాు
Complete Reading

పూర్వ వైస్‌ఛాన్సర్‌ రూప్‌రేఖావర్మపై ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం దాడి గత ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు న్లజెండాతో నిరసన తెలిపిన విద్యార్థుపై కక్షబూని వారిని పి.జి.కోర్సులో చేర్చుకోడానికి క్నో విశ్వవిద్యాయం నిరాకరించింది. 2018 జులై 4న వైస్‌ ఛాన్సర్‌ ఎస్‌.పి.సింగ్‌ను విద్యార్థు నిదీయగా విద్యార్థుపై హింసాకాండ జరిగింది. ఫలితంగా అడ్మిషన్ల ప్రక్రియ ఆపివేశారు. జులై 2న జరిగిన ధర్నాను సమర్ధిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థును చేర్చుకోక పోవడాన్ని విమర్శిస్తూ మేధావు, విద్యావేత్తు, రచయితు విద్యార్థుకు తమ సంఫీుభావాన్ని తెలియచేశారు. ఆ
Complete Reading

తూర్పుగోదావరిజిల్లా, రామచంద్రాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాు డాక్టర్‌ చెలికాని రేణుకాదేవిగారు కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రినందు మూడురోజుగా చికిత్స పొందుతూ తన 69వ ఏట 20112018న మరణించారు. ఆమె 251949లో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటితరం కమ్యూనిస్టు నాయకు, తొలి పార్లమెంటు సభ్యు డాక్టర్‌ చెలికాని రామారావుగారి కోడు, డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌గారి భార్య అయిన డాక్టర్‌ రేణుక రామచంద్రాపురం పట్టణంలో తన అత్తగారు డాక్టర్‌ కమలాదేవి పేరుతో ఉన్న కమ నర్సింగ్‌హోమ్‌లో సుదీర్ఘకాం వైద్యసేమ
Complete Reading

గుంటూరుజిల్లా నిడమర్రుకు చెందిన కీ.శే. పాముపాటి గోపిరెడ్డిగారి భార్య జానకమ్మగారు 18112016న తన 80వ ఏట మరణించారు. జానకమ్మగారు గృహిణిగా వుంటూనే దేశ రాజకీయ, సాంఘిక పరిస్థితును ఆకళింపు చేసుకునేవారు. ఆమె ‘ప్రజాసాహితి’ పత్రిక అభిమాని. వీరి రెండవ వర్ధంతి సందర్భంగా 18112018న ఆమె కుమార్తె తాడిపర్తి శివమ్మ తన తల్లి జ్ఞాపకార్ధం ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి ఇరవై ఐదు వే రూపాయు విరాళంగా ఇచ్చారు. వారికి కృతజ్ఞతు. జానకమ్మగారిని రెండవ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. `
Complete Reading

ప్రముఖ విద్యావేత్త అట్లూరి పురుషోత్తంగారు 1922లో కృష్ణా జిల్లా, గన్నవరం తాూకా ఆత్కూరు గ్రామంలో జన్మించారు. విద్యార్ధి దశ నుండి చివరివరకు ఆయన వామపక్ష రాజకీయాభిమానిగా వున్నారు. గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్‌ కళాశాలోను, ఆంధ్ర విశ్వవిద్యాయంలోను చదివి, కృష్ణా, గుంటూరు, న్లగొండ జిల్లాలోని అనేక కళాశాల్లో ఏభైఏళ్ళకుపైగా ఇంగ్లీషుని బోధించారు. ‘మాతృభాషలో ప్రాధమిక విద్య’ పుస్తకం మెవరించారు. ఇది మూడు ముద్రణు పొందింది. విలియం షేక్సిపియర్‌ నాటకాను పరిచయం చేస్తూ మూడు సంపుటాు ప్రచురించారు. 199192లో ఇంగ్లండ్‌
Complete Reading

Create Account



Log In Your Account