– ఓవీవీయస్ దేశ రాజధానిలో అది ఒక పూలతోట. మామూలు తోటకాదు. ఎంతో చక్కనైన తోట. సాక్షాత్తూ దేశాన్నేలే చప్పన్నాంగుళి స్వామివారు విహరించే…., ఇంకా చెప్పాలంటే సమావేశాలు వగైరాలు నిర్వహించే చోటది. ఎటుచూసినా పచ్చికబయళ్ళు. ఎన్నో విశాలమైన చెట్లు. ఎన్నెన్నో రంగురంగుల పూల మొక్కలు. పచ్చికే మెత్తనిదనుకుంటే…, అంతకన్న సుతిమెత్తనైన తివాచీలు యోగాసనాలు వేసేందుకు, అంతేనా…. ఎలా కావలిస్తే అలా వంగి మరీ ఆసనాలు వేసేందుకు మెత్తని పెద్ద బాహుబలి బంతులు. చప్పనాంగుళీ స్వామివారి కనుసైగకే
Complete Reading
– బి. విజయభారతి (మహాభారతం – ఆదిపర్వం పరిశీలించి విజయభారతిగారు రాసిన ‘నరమేధాలూ – నియోగాలూ’ పుస్తకానికి ముందుమాట ఇది. – సం॥) ‘మహాభారతాన్ని’ భారతదేశ సంస్కృతికి ప్రతీకగా పరిగణిస్తుంటారు. ఇందులోని అంశాలు, ఒకప్పటి సామాజిక రాజకీయ సంఘటనల ఆధారంగా గ్రంథస్తమైన కథనాలే. అవి ఇప్పటికీ సమాజాన్ని శాసిస్తున్నాయి. ‘మహాభారతం’ దాయాదుల పోరాటగాథగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో రెండు వ్యవస్థలకు చెందిన హక్కుల పోరాటాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కనిపించేది దుర్యోధనాదులకూ పాండు పుత్రులకూ మధ్య జరిగిన
Complete Reading
– బాలాజీ (కోల్ కతా) ‘‘మీ ఫోన్లో మీకో ప్రచారం కన్పించినపుడు మీ ఫోను మిమ్మల్ని వింటోందని మీలో ఎంతమంది కనిపించింది?’’ – ప్రశ్నిస్తాడు డేవిడ్ కరోల్ తన క్లాసులోని విద్యార్థులతో. అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్‌లో డిజిటల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల గురించి బోధిస్తుంటాడాయన. డేవిడ్ వేసిన ప్రశ్నకు విద్యార్థులంతా గొల్లున నవ్వుతారు. ఆయన కూడా వారితో కలిసి నవ్వేసి, ‘మన ఫోను మనల్ని కనిపెడుతూ వుండడం ఏమంత నవ్వులాట విషయం కాదు’ అని
Complete Reading