Related Posts
– సంఘమిత్ర, బాలసంఘ సభ్యులు
కరోనా వచ్చింది
ముక్కుకు మాస్క్ వేసింది
మనుషులను దూరం పెట్టింది
షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవద్దంది
దండాలు పెట్టుకోమనింది
లాక్‌డౌన్ పెట్టారు
ఇంట్లో ఉండమన్నారు
బయటికి రావద్దన్నారు
వలస కూలీలకు కష్టాలు
లాభదారులకు నష్టాలు
మంచి తిండి తినమన్నారు
తిండి దొరకక చస్తున్నారు