Related Posts
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాకాటి శిరీష్ కుమార్ నున్నలో వారి స్వగృహము నందు 9-8-2020న మరణించారు. ఆయన కృష్ణాజిల్లా నున్నలో జన్మించారు.
‘సంస్కృతీ సమాఖ్య’ అనే పేరుతో సాహిత్య సాంస్కృతిక సంఘాన్ని నిర్వహించిన శిరీష్ కుమార్ నాలుగు దశాబ్దాలకు పైగా యువ రచయితలను, కవులను ప్రోత్సహించారు. ‘ప్రజాసాహితి’కి మిత్రులు. శిరీష్ కుమార్ మృతికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది.