Related Posts
‘అంబాలిస్’, ‘నిర్నిమిత్తం’, ‘రెల్లు’, ‘డియర్’ కథాసంపుటాల రచయిత బి.పి. కరుణాకర్ (76) గుండెనొప్పితో 20-7-2020న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 22 ఏప్రియల్ 1944న గుంటూరులో జన్మించారు.
కరుణాకర్ బిహెచ్‌ఇఎల్‌లో వున్నతోద్యోగం చేశారు. సాహిత్య పిపాసి. చిన్న కథలు రాయటంలో నేర్పరి. ఆయన కథలు ఇంగ్లీషు, కన్నడ భాషలలోకి అనువాదమయ్యాయి. కరుణాకర్ మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తుంది.