ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ మరణం

ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ మరణం


దేశ విభజనపై పు పుస్తకాు రచించిన ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ 10 డిసెంబరు 2018న తన 69వ ఏట మరణించారు. ఆయన 1949 ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జన్మించారు.
ముసిరుల్‌ హసన్‌ ఆలిఘర్‌ ముస్లిం విశ్వవిద్యాయంలో 1969లో ఎం.ఏ. పూర్తిచేసి, ఉన్నతవిద్యకై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయానికి వెళ్ళారు. ఆయన ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ ముహిబుల్‌ హసన్‌కు రెండవ కుమారుడు. ‘జాతీయతావాదము, 18851930 మధ్య భారతదేశంలో మతతత్త్వ రాజకీయాు’ అనే అంశంపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయం నుంచి డాక్టరేటు డిగ్రీ పొందారు. ఢల్లీి విశ్వవిద్యాయపు అనుబంధంగా వున్న రాంజాస్‌ కళాశాలో చరిత్రశాఖలో కొంతకాం పనిచేసి ఆ తర్వాత న్యూఢల్లీిలోని జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థలో చరిత్ర, సంస్కృతిశాఖలో రిటైరయ్యే వరకు అధ్యాపకునిగా పనిచేశారు. కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవప్‌మెంట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధం వుంది. మెజారిటీ, మైనార్టీ మతతత్త్వాను విమర్శించినందుకు ఆయనపై మతతత్త్వశక్తు, ముస్లిం మతనాయకు, సంప్రదాయవాదు దాడు చేసేవారు. కొంతమంది విద్యార్థుపై టెర్రరిస్టుని నేరారోపణు చేయగా, వారి సహాయార్ధం ఆర్ధికంగా, న్యాయపరంగా సహాయం అందించడానికి నిర్ణయించగా, ఆర్‌.ఎస్‌.ఎస్‌Ñ బి.జె.పి. నాయకు ఆయనపై దాడిచేసి, టెర్రరిస్టును సమర్ధిస్తున్నారని ఆరోపించారు. హిందూ ముస్లిం మతాకు చెందిన లౌకికవాదులైన అధ్యాపకు, విద్యార్థు ఆయనను సమర్ధించి జామియాలోని అధ్యాపకు నుండి, స్థానిక ముస్లిము నుండీ విరాళాు వసూు చేసారు. ఆయన మతతత్త్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిబడి, ఈనాడు త ఎత్తిన అన్నిరకా మతతత్త్వశక్తు నాశనం చేస్తున్న లౌకిక ప్రజాస్వామిక మివకై పోరాడారు. ఆయన పన్నెండు చారిత్రక గ్రంథాు రాశారు. దేశ విభజనపై రాసిన గ్రంథమూ, అంతేగాక ప్రసిద్ధ పత్రికలో ఎన్నో చారిత్రక వ్యాసాు రాశారు. ఆయన కొన్ని సంస్థను కూడా స్థాపించారు. మూడవ ప్రపంచ అధ్యయన అకాడమీకి ఎన్నో ఏళ్ళపాటు సంచాకుడిగా పనిచేశారు. తాను చదివిన విశ్వవిద్యాయానికి 20042009 సంవత్సరాలో వైస్‌`ఛాన్సర్‌గా పనిచేశారు. మే 2010లో జాతీయ ఆర్కైవ్స్‌ సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా నియమితుయ్యారు. జామియా వైస్‌ఛాన్సర్‌గా పనిచేసిన కాంలో దేశ విభజనపై రాసిన గ్రంథంలో క్షలాది ప్రజు నిువనీడ లేకుండా బాధకు గురవటాన్నీ, రెండు దేశా ప్రజల్లో, ప్రభుత్వాల్లో శతృత్వం కుగడాన్నీ చిత్రించాడు.
దళిత, మైనార్టీ సెంటర్‌, మీడియా, పరిపానా శాస్త్రానికి చెందిన జవహర్లాల్‌ నెహ్రూ సెంటర్‌, అర్జున్‌సింగ్‌ దూరవిద్యా సెంటర్‌, మహిళా అధ్యయన సెంటర్‌ మొదగువాటిని స్థాపించారు. 2014లో మేవార్‌ నుండి ఢల్లీి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాటి నుండి ఆరోగ్యం కోల్పోయి డిశంబర్‌ 10న మరణించారు.

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account