హైకూలు

హైకూలు

  • జి. సాయి దుర్గాపస్రాద్‌

* గిరితల్లులు
గిరి చుట్టూ నడాలి
ప్రసవం కోసం
* మన్ను తినాలి
స్వామిజీ సద్భోదన
ఇంట్లో అరిష్టం
* నిద్ర శూన్యము
ఒంటిగంట దాటినా
దోమ రాజ్యం
* చెట్టు ఊడల్లా
బస్సుకు వేలాడుతూ
విద్యార్థి లోకం
* దొరవారికి
పేదోడి ఆవేదన
సన్నాయి మేళం
* చేయినరుక్కో
ఇంట్లో శుభం జరుగు
స్వామి బోధన
* కట్నపు దాహం
వపు తుపు
మూతపడ్డాయి

admin

leave a comment

Create AccountLog In Your Account