ముప్ఫై ఏళ్ళక్రితం ప్రజాసాహితి

ముప్ఫై ఏళ్ళక్రితం ప్రజాసాహితి


(జనవరి మార్చి 1989) రష్దీ రాసిన ‘శటానిక్‌ వర్సెస్‌’ గ్రంథాన్ని బహిష్కరించిన మతోన్మాద ఓట్ల రాజకీయ చర్యను ఖండిస్తూ, ఆత్మరక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన రచయితకు సంఫీుభావంగా వివిధ దేశా కవు, కళాకారుతోపాటు ‘జనసాహితి’ కూడా మద్ధతునిస్తూ ఈ సంచిక ముఖచిత్రం సంపాదకీయం ఉన్నాయి. మరో సంపాదకీయం, వంగవీటి మోహనరంగా హత్య ఉదంతాన్ని ఉదహరిస్తూ కుం ఎన్నిక రాజకీయాు అధికారపు కుమ్ములాటలో ప్రజ దుస్థితిని చర్చిస్తూ రాశారు. సజీవ సాహిత్యంగా 1949లో పొట్లపల్లి రామారావు రాసిన కథ ‘మామూళ్ళు’ ఇతర భాషల్లో ప్రజాసాహిత్యం శీర్షికలో రవి పట్నాయక్‌ రాసిన ఒరియా కథ ‘స్వాతంత్య్ర సమరయోధుడు’ ఉన్నాయి. గూండా సంస్కృతికి బలైన ప్రజాకళాకారుడు సఫ్దర్‌ హష్మీని స్మరించుకుంటూ ఒక వ్యాసం, 1987 జనవరిలో విశాలాంధ్రవారు ప్రచురించిన ‘‘బౌద్ధం మార్క్సిస్టు దృక్పధం’’ అనే పుస్తకంపై ‘బౌద్ధంపై కొత్తకాంతి’ని టి. రవిచంద్‌ రాసిన సమీక్షావ్యాసం ఉన్నాయి. 1950 దశకంలో పాకవర్గ ప్రవర్తనకూ క్ష్యాకూ వంత పాడే పాత్రను సినిమా గుత్తకు తీసుకుందని చెప్తూ సినిమాల్లో నుపు తొపు శీర్షికతో ‘సినిమాు రాజకీయ ప్రచారం’ అనే వ్యాసాన్ని రహి రాశారు. ‘వ్యక్తిగత విముక్తి భ్రమ మనిషి తన్ను తాను విముక్తి చేసుకోవటమంటే జనాల్ని విముక్తి చేయటమే’ అనే అంతర్గత సూత్రం ఇమిడి వున్న ‘మోహనా ఓ మోహనా!’ కె. శివారెడ్డి కవిత పుస్తకాన్ని యం. రవీంద్రారెడ్డి సమీక్షించారు. కరపత్రాు కదిలేచరిత్ర : 9 శీర్షికలో 26289న విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతున్న అశ్లీతా ప్రతిఘటన వేదిక ప్రథమ సదస్సు సందర్భంగా వేసిన కరపత్రాన్ని ముద్రించారు. స్పందన శీర్షికలో ‘భోపాల్‌లో ప్రపంచ కవు జాతర’ గురించి తిరుపతి నుండి కె. కిరణ్మయి, ‘మూఢవిశ్వాసా నిషేధ చట్టం!’ గురించి బెంగుళూరు నుండి వై. రవిప్రకాశ్‌ వ్యాసాు రాశారు. ఆంక్షు ` నిషేధాు : 74 శీర్షికలో ‘ఆక్ట్‌ఫర్డ్‌ ఇస్ట్రేటెడ్‌ ఎన్‌సైక్లోపీడియా : వరల్డ్‌ హిస్టరీ ఫ్రం 1800 టు ది రీసెంట్‌ డే’ న్గావ సంపుటి విడుదలైన తర్వాత కస్టమ్స్‌ అధికాయి పాకుకు భిన్నంగా రాసిన వాక్యాను నుపురంగు పూయటంపై నిరసనగా ‘చారిత్రక వాస్తవాకు తారు పూయిస్తున్న భారత కస్టమ్స్‌ అధికాయి!’ అనే వ్యాసం ఉంది. కవితారaరి శీర్షికలో ‘విప్లవాగ్ను వాళ్ళు’ (బి. రామానాయుడు), ‘ఆలోచనంటే’ (ఆశరాజు) ‘ఉద్యమం చిరంజీవి’ (జమీర్‌), దివిటీు ఆయుధ సామాగ్రీ! (ఏలేశ్వర నాగభూషణాచార్యు) ‘రాుతున్న పూు’ (మోతుకూరి అశోక్‌కుమార్‌) కవితున్నాయి. చైతన్యవాహిని, స్వీకారంతోపాటు కామోత్సవ నవపై రవిబాబు వ్యాసం, కోర్టు నోటీసు, కేసు, తీర్పు, ఖండన ప్రకటనతో కూడిన ‘సాహిత్య విమర్శ నేరమా’? అనే అనుబంధాన్ని ప్రచురించాం. ప్రవీణ్‌ రాసిన ‘ఎర్రజీర’ పాట 4వ అట్టపై ముద్రించారు.

admin

Related Posts

leave a comment

Create Account



Log In Your Account