ముక్కానీ నవల

ముక్కానీ నవల

తెలుగు అనువాదం :
జి.వి.భద్రం, కె.గౌరీశంకర్‌

బెర్టోల్డ్‌ బ్రెప్ట్‌ా జర్మనీకి చెందిన ప్రసిద్ధ నాటక రచయిత, నవలారచయిత, కథారచయిత, కవి. ఆయన 10 ఫిబ్రవరి 1898లో పుట్టారు. 14 ఆగస్టు 1956లో మరణించారు.
సంప్రదాయ నాటకరంగానికి భిన్నంగా నాటకరంగంలో ‘పరాయీకరణ’ (aశ్రీఱవఅa్‌ఱశీఅ)ను ప్రవేశపెట్టినవారిగా ఆయన ప్రసిద్ధు. ప్రేక్షకు నాటకంలో లీనం కాగూడదనీ, అది అందించే సందేశాన్ని అందుకునేవారిగా వుండానీ, దీనినే తాదాత్మ్య విచ్ఛిత్తి అని ఆయన ప్రతిపాదించారు. మన యక్షగానాలో సూత్రధాయీ, బుర్రకథలో వంతూ ఈ పాత్ర వహించారని చెప్పవచ్చు. బ్రెప్ట్‌ా నాటకరంగంలో అటువంటి కృషి చేశారు.
1934లో ‘త్రీపెన్నీ నావల్‌’ అనే బ్రెప్ట్‌ా నవ విడుదలైంది. అంతకు ముందే జాన్‌ గే రాసిన ‘బెగ్గర్స్‌ ఒపేరా’పై ఆధారపడి ‘త్రీ పెన్నీ ఒపెరా’ నాటకం బ్రెప్ట్‌ా రాశారు. అది అనేకచోట్ల విజయవంతంగా ప్రదర్శితమైంది. కథావస్తువు పెట్టుబడిదారీ దోపిడీని కళ్ళకు కట్టినట్టు చిత్రించడం.
బ్రెప్ట్‌ా నవ రాసినా, నాటకం రాసినా, కవిత రాసినా ఆ నాటి సామాజిక పరిస్థితు, జర్మన్‌ వర్తకు, బ్యాంకు ఆర్ధిక విధానాు, పద్ధతు నిష్పక్షపాతంగా చిత్రించారు. బ్రెప్ట్‌ా రాసిన వచనరచనల్లో సుప్రసిద్ధమైనది ఈ నవలే! వ్యంగ్య ప్రధానంగా సాగిన ఈ నవలో ఆయన ద్రవ్యపెట్టుబడి పెరుగుద, అది చేసే అకృత్యాు నిశితంగా విమర్శించాడు.
ఈ నవకు పునాది మార్క్సియన్‌ సిద్ధాంతమైన ‘అదనపు మివ’ సూత్రం. నవలో ఒకచోట నేరుగా ‘దాస్‌ కాపిటల్‌’ నుండి ఒక పేరాయే వాడుకున్నారు. శ్రమదోపిడీ ద్వారా అదనపు మివ పొందే పెట్టుబడిదారీ వ్యవస్థ మనుషును కార్మికుగా మాత్రమే పరిగణిస్తుంది. అది మనుషును మనుషుగా చూడదు.
ఈ నవను మూడు ప్రధాన పాత్ర చుట్టూ అల్లారు. 1 పీచమ్‌ అనే పాత్ర. ఇతను వీధుల్లో బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్ళతో సిండికేట్‌ నడుపుతూ డబ్బు గడిస్తాడు. 2. కోక్స్‌ అనే పాత్ర వ్యాపారంలో, నౌకా వాణిజ్యంలో డబ్బు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదిస్తుంటాడు. 3. మేక్‌హీత్‌ అనే పాత్ర పూర్వాశ్రమంలో ఒక గూండా. చట్టపరంగానే ఒక వ్యాపారసంస్థ నిర్వహిస్తూ కోటీశ్వరుడవుతాడు. అంటే చట్టాలోని లొసుగున్నీ ఉపయోగించుకుంటాడు. మాన్‌హీత్‌ వ్యాపార పద్ధతున్నీ ఈనాటి కార్పొరేట్‌ వ్యాపారు వ్యూహా లాంటిదే. ఈ ముగ్గురూ సాధారణ ప్రజను తమవైన పద్ధతులో ఎలా దోచుకుంటుంటారో చిత్రిస్తుందీ నవ.
శ్రమజీవు శ్రమను పైసా పైసాగా దోచుకుంటూ పెట్టుబడిదాయిగా అవతరిస్తారన్నమాట. ఇంగ్లీషువారి నాణేలో అతి తక్కువ మివగది పెన్నీ. 100 పెన్నీు ఒక పౌండు. మనకు పూర్వం దమ్మిడీ, కానీ, ఇప్పుడు పైసాలాగా బ్రిటిష్‌ వారికి పెన్నీ అలాంటిది. అంటే పెట్టుబడిదాయి ఈ పెన్నీ కూడా వదరు. కార్మికు నుండి దోచుకుంటారు, అన్న అర్ధంలో ఈ నవకు బ్రెప్ట్‌ా ‘త్రీ పెన్నీ నావల్‌’ అనే శీర్షిక వాడారు.
ఇంగ్లీషువారిలో మరో పుకుబడి వుంది. ‘నీకు నేను ఎటువంటి మివ ఇవ్వను’ అనే అర్ధంలో వాడుకభాషలో ‘I షaతీవ ్‌బజూవఅషవ’ అంటారు. ఈ ‘టపెన్స్‌’ అంటే ‘త్రీ పెన్నీలే’! ఈ నవలో 15 అధ్యాయాున్నాయి. చివరికి మిగిలినవాడుతో నవ ప్రారంభమవుతుంది. ఈ ధారావాహిక కొనసాగుతున్న క్రమంలో బెర్టోల్ట్‌ బ్రెప్ట్‌ా గురించి మరికొన్ని వ్యాసాు పాఠకుకు అందుతాయి. ` సం ॥

బెర్టోల్డ్‌ బ్రెప్ట్‌ాపై గతంలో ‘ప్రజాసాహితి’లో వచ్చిన రచను :
1. విరామమెరుగని కం యోధు 7 అక్టోబర్‌నవంబర్‌ 1981
2. బెర్టోల్ట్‌ బ్రెప్ట్‌ా కవితు రెండు ఆగస్టు 1994
3. పీడిత జనగళ ప్రతిధ్వను బ్రెప్ట్‌ా నాటకాు జులై ఆగస్టు 1998 4. రంగస్థలి వాస్తవికవాదం తాదాత్మ్య విచ్ఛిత్తి స్టానిస్లవస్కీ ` బెర్టోల్ట్‌ బ్రెప్ట్‌ా సెప్టెంబరు 2001

admin

leave a comment

Create AccountLog In Your Account