బిడ్డలు కమ్యూనిస్ట్ సమాజం

బిడ్డలు కమ్యూనిస్ట్ సమాజం

పెట్టుబడిదారీ వ్యవస్థలోలాగా ప్లి విద్యాశిక్షణ తల్లిదండ్రు కర్తవ్యంగా ఇంకెంతమాత్రమూ లేదు. ప్లికు స్కూళ్ళలో శిక్షణనిస్తున్నారు. పిల్లలకు బడికి వెళ్ళే వయసు రాగానే తల్లిదండ్రు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ క్షణం నుండి వారి బిడ్డ మేధోపర అభివృద్ధి వారి కర్తవ్యంగా ఉండటంలేదు. కానీ బిడ్డపట్ల కుటుంబం బాధ్యతన్నీ అదృశ్యమైపోలేదు. ప్లికు తిండి పెట్టాలిÑ వారికి చెప్పు కొనాలి. బట్టలివ్వాలి. నిపుణత నిజాయితీ కలిగిన శ్రామికుగా తయారు చెయ్యాలి. వారి కాళ్ళపై వారు నిబడాలి. వారే వృద్ధులైన తల్లిదండ్రును పోషించాలి. అయితే ఆ బాధ్యతన్నింటినీ నిర్వర్తించటం కార్మిక కుటుంబానికి అసాధ్యమైన విషయంÑ వారి తక్కువ జీతాు వ్ల ప్లికు సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నారు. విశ్రాంతి సమయపు కొరత వ్ల నూతన తరానికి పూర్తి శ్రద్ధను చూపాల్సిన విద్యా కర్తవ్యాన్ని తల్లిదండ్రు నెరవేర్చలేకపోతున్నారు. ప్లి పెంపకం కుటుంబం చేయాంటారు. కానీ వాస్తవంలో ఇదే జరుగుతున్నదా? నిజానికి కార్మికు ప్లిను పెంచుతున్నది వీధులే. కుటుంబ జీవితపు సౌకర్యాు మన తండ్రుతో, త్లుతో ఈనాటికీ మనం పంచుకుంటున్న ఆనందాు అనుభూతు కార్మికవర్గానికి చెందిన ప్లిు ఎరుగరు.
ఇంతేకాక, తల్లిదండ్రు తక్కువ వేతనాు, అభద్రత, ఆకలిమంట మూంగా పదేళ్ళు నిండకుండానే కార్మికుని కొడుకు స్వతంత్ర కార్మికుడిగా తయారౌతున్నాడు. బిడ్డ (బాుడు లేక బాలిక) సంపాదనాపరుడు కాగానే, తనను సర్వస్వతంత్రుడిగా భావిస్తాడు. తల్లిదండ్రు మాటూ, సహాూ, అతనిపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించదు. తల్లిదండ్రు అధికారం బహీనపడుతోందిÑ విధేయత సన్నగ్లిుతున్నది. కుటుంబపు ఇంటి చాకిరీు ఒకదాని తర్వాత ఒకటి మాయమైనట్లే బిడ్డ విద్యా శిక్షణ బాధ్యతను తల్లిదండ్రు నుండి సమాజం చేపడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో అత్యంత తరచుగా బిడ్డు కార్మిక కుటుంబాకు మోయలేని భారంగా వుంటారు.
సోవియట్‌ రష్యాలో పబ్లిక్‌ ఎడ్యుకేషన్‌, సోషల్‌ వెల్ఫేర్‌ కమీస్సారియట్‌ు వహించిన శ్రద్ధ వన పురోభివృద్ధి సాధ్యమైంది. ప్లి పెంపకంలో కుటుంబానికి తోడ్పడేందుకు అనేక చర్యు ఇప్పటికే తీసుకున్నారు. పసిప్లి కోసం కేంద్రాు, నర్సరీు, కిండర్‌గార్డెన్స్‌, బాల కానీు, బాగృహాు, శిశువైద్యశాలు, ఆరోగ్య విడిది ప్రాంతాు ఉన్నాయి. ప్లికు రెస్టారెంట్లు, స్కూులో ఉచిత భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాు, ఉన్నిబట్టు, బూట్లు విద్యాసంస్థు పంచుతున్నాయి. కుటుంబపు పరిధు నుండి ప్లిు బయటపడు తున్నారనీ, తల్లిదండ్రు భుజాపై నుండి సమిష్టి భుజస్కందాపైకి మారుతున్నారనీ ఇదంతా తెలియజేయటంలేదా?
బిడ్డపట్ల తల్లిదండ్రు శ్రద్ధ మూడు రకాుగా వుంటుంది. 1. పసిబిడ్డకు చూపవసిన తప్పనిసరి శ్రద్ధ. 2. బిడ్డ పెంపకం. 3. బిడ్డ శిక్షణ. స్కూళ్ళు, కాలేజీు, యూనివర్శిటీ స్థాయివరకు బిడ్డ శిక్షణ అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా రాజ్యపు కర్తవ్యంగా మారింది. కార్మికవర్గపు వివిధ వృత్తు, వారి జీవన పరిస్థితు, ప్లికోసం ఆటస్థలాు, నర్సరీు మొ॥వి పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా చేసేటట్లు నిర్దేశించాయి. తమ హక్కు గురించి కార్మికులెంతగా చైతన్యవంతులైతే ఏ రాజ్యంలోనైనా వారంత సంఘటితంగా వుంటారు. ప్లిపట్ల శ్రద్ధ నుండి కుటుంబాన్ని తప్పించడానికి సమాజం అంతగా శ్రద్ధ వహిస్తుంది. అయితే ఈ శ్రద్ధ కుటుంబ విచ్ఛిన్నానికి దారితీస్తుందన్న భయంతో కార్మికవర్గ ప్రయోజనాను నెరవేర్చడానికి బూర్జువా సమాజం సంపూర్ణంగా ముందుకు రాదు. విముక్తి కోసం కార్మివర్గం చేసే కృషిని నులిమివేయటానికే కార్మిక పురుషు, కార్మిక స్త్రీ విప్లవ చైతన్యాన్ని నీరుకార్చడానికి అనువైన సాధనంగా భార్య బానిసగా, భర్త పోషకుడిగా వుండే పాత కుటుంబం వుంటుందని పెట్టుబడిదారుకు తెలియని విషయం కాదు. కుటుంబాన్ని గురించిన ఆందోళన కార్మికు వెన్నెముకను విరిచివేసి, వారు పెట్టుబడితో రాజీపడేట్లు చేస్తుంది. ప్లిు ఆకలితో మాడుతుంటే తల్లిదండ్రు ఏం చేస్తారు? యువతకు విద్యాశిక్షణను నిజమైన సామాజిక బాధ్యతగా రూపొందించలేని పెట్టుబడిదారి విధాన ఆచరణకు భిన్నంగా, కమ్యూనిస్టు సమాజం ఉదయించే తరం యొక్క సామాజిక విద్యను తన చట్టాకూ, విధానాకూ పునాదిగా పరిగణించింది. నూతన భవనానికి దానిని పునాదిరాయిగా చూస్తుంది. సంకుచితంగానూ, కొట్లాడుకునే తల్లిదండ్రుతో కూడిన తన ప్లి స్వంత ప్రయోజనాన్ని మాత్రమే చూసే పాత కుటుంబ వ్యవస్థ రేపటి సమాజపు మానవుడ్ని రూపొందించలేదు. మన నూతన సమాజపు నూతన మనిషిని ఆటస్థలాు, పూతోటు వంటి ఇంకా ఇతర అనేక సోషలిస్టు నిర్మాణాు రూపొందిస్తాయి. వీటిలో ప్లిు ఎక్కువభాగాన్ని గడుపుతారు. వీటిలో పనిచేసే సమర్ధవంతమైన ఉపాధ్యాయు అతనిని సంఫీుభావం కామ్రేడ్‌షిప్‌, పరస్పర సహాయం, సమిష్టి జీవనానికి అంకితం వంటి ఆదర్శా గొప్పతనాన్ని చైతన్యయుతంగా గుర్తించే కమ్యూనిస్టుగా తీర్చిదిద్దుతారు.

అలెగ్జాండ్రా కొల్లాంటాయ్‌ రాసిన ‘కమ్యూనిజం ` కుటుంబం’
జనసాహితి ప్రచురణ నుండి

admin

leave a comment

Create AccountLog In Your Account